HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Priyanka Gandhi Telangana Election Campaign

Priyanka Gandhi : కేసీఆర్ మళ్లీ గెలిస్తే భూములు మాయం – ప్రియాంక గాంధీ

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజా సమస్యలు, ఉద్యోగాలు, ధరల పెరుగుదలపై పట్టించుకోలేదని మండిపడ్డారు

  • Author : Sudheer Date : 27-11-2023 - 8:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Priyanka Bng
Priyanka Bng

తెలంగాణ ఎన్నికల ప్రచారం (Telangana Election Campaign)లో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)..రెండు రోజులుగా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తూ కాంగ్రెస్ (Congress) శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జరిగే మేలును వివరిస్తూ..బిఆర్ఎస్ ప్రభుత్వం ఫై నిప్పులు చెరుగుతున్నారు. నేడు భువనగిరిలో పర్యటించిన ప్రియాంక..కేసీఆర్ మళ్లీ గెలిస్తే భూములు మాయం కావడం పక్క అన్నారు.

‘పదేళ్ల బీఆర్ఎస్ (BRS) పాలనలో ప్రజా సమస్యలు, ఉద్యోగాలు, ధరల పెరుగుదలపై పట్టించుకోలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో పెద్ద నేతలు ఫామ్ హౌస్‌లో ఉంటూ విలాస జీవితాన్ని గడుపుతున్నారు. భువనగిరి ఎమ్మెల్యే ప్రజా సమస్యలపై ఎన్నడు నోరు మెదపలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం పైనుంచి కింది వరకు అంతా అవినీతిమయం. తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు ధనవంతులు అయ్యారు..కానీ ప్రజలు మాత్రం పేదలుగానే మిగిలిపోయారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగాలు రావు.. ధరణి పేరుతో ఉన్న భూమిని మాయం చేస్తారని… తెలంగాణ అప్పులు ఇంకా పదిరెట్లు పెరుగుతాయి’ అని ప్రియాంక విమర్శించారు.

We’re now on WhatsApp. Click to Join.

రుణాలు మాఫీ కాకపోవంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. చిన్న చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రజలకు ఏం చేసిందనే విషయాన్ని పదిసార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని ప్రియాంక సూచించారు. తెలంగాణలో యువతకు ఉద్యోగాలు కావాలనే ఆశ ఉందా..? మీ కల నెరవేరాలంటే కాంగ్రెస్‌కు ఓట్లు వేసి గెలిపించాలి. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అధికారం కోసం చూస్తాయి తప్ప . ప్రజల కష్టాలను పట్టించుకోవు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం కోసం మీ హక్కును అమ్ముకోరనే విషయాన్ని ఈ ఎన్నికల ద్వారా తెలియజేయాలి. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయి. కేసీఆర్ ప్రభుత్వం కళ్లు మూసుకుని నిద్రపోతోంది. ప్రజల సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాల్సిన సమయం వచ్చింది. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎంతో కష్టపడి చదివి, పరీక్షలు రాస్తే.. ఆ ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. పై నుంచి కింద వరకు ఈ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అవినీతే కనిపిస్తోంది అని ప్రియాంక ఆరోపించారు.

Read Also : Minister Harish Rao : నా వల్ల రైతుబంధు ఆగలేదు – హరీష్ రావు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • Priyanka gandhi
  • telangana election campaign

Related News

Harish Rao Kanchukota

Siddipet : హరీష్ రావు కంచుకోటాను కదిలించే దమ్ము రేవంత్ కు ఉందా ?

ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో తనకంటూ ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని నిర్మించుకున్న హరీష్ రావును కేవలం ఒక 'మంత్రి పదవి' హామీతో ఢీకొట్టడం రేవంత్ రెడ్డికి పెను సవాలుగానే కనిపిస్తోంది.

  • MLC Elections

    Jeevan Reddy : ఎంతమంది బుజ్జగించిన తగ్గేదేలే అంటున్న జీవన్ రెడ్డి

  • Rythubharosa Money

    Rythu Bharosa : నేడే రైతు భరోసా నిధుల విడుదల.. రైతుల ఖాతాల్లోకి మాత్రం జమ అప్పుడే !!

Latest News

  • Mamata Banerjee: నా నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

  • Nara Lokesh: జగన్ కు నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!!

  • Jewar Airport : ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయానికి ప్రధాని మోడీ శ్రీకారం!

  • Special Train: రాజమండ్రి-కాకినాడ పోర్ట్ స్పెషల్ ట్రైన్: దగ్గుబాటి పురందేశ్వరి

  • వాహనదారులకు బిగ్ అలర్ట్..ఇకపై 15 రోజులకు ఓసారి పెట్రోల్ , డీజిల్ ధరల్లో మార్పులు

Trending News

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd