HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >President Come To Hyderabad Tomorrow Traffic Restrictions In The City

President Tour: రేపు హైదరాబాద్ కు రాష్ట్రపతి, సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు

రాష్ట్ర‌ప‌తి ప‌ర్య‌ట‌న దృష్ట్యా శుక్ర, శని వారాల్లో నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

  • Author : Balu J Date : 16-06-2023 - 11:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Murmu shedule
Murmu

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పాటు హైద‌రాబాద్ న‌గ‌రంలో ప‌ర్య‌టించ‌నున్నారు. రాష్ట్ర‌ప‌తి ప‌ర్య‌ట‌న దృష్ట్యా శుక్ర, శని వారాల్లో నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడనున్నట్టు తెలిపారు. సీటీవో జంక్షన్, పీఎన్టీ ఫ్లైఓవర్ జంక్షన్, బేగంపేట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అవుట్ గేట్, బేగంపేట్ ఫ్లైఓవర్, గ్రీన్ ల్యాండ్స్ జంక్షన్, మోనప్ప జంక్షన్, యశోద హాస్పిటల్ రోడ్, వీవీ విగ్రహం జంక్షన్, పంజగుట్ట జంక్షన్, ఎన్.ఎఫ్.సి.ఎల్ జంక్షన్లలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, అలాగే శనివారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల మధ్య ట్రాఫిక్ ఆంక్షలుంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

♦ సికింద్రాబాద్ నుంచి బేగంపేట్, రాజ్ భవన్ మీదుగా అమీర్ పేట్, మెహిదీ పట్నం వెళ్లాల్సిన బస్సులు ట్యాంక్ బండ్ మీదుగా వెళ్తాయి.

♦ మోనప్ప జంక్షన్ నుంచి రాజ్ భవన్ వైపు, ఖైరతాబాద్ నుంచి రాజ్ భవన్ రోడ్డుకు ట్రాఫిక్‌ను అనుమతించరు. ఈ రోడ్డును మూసివేస్తారు.

♦ సీటీవో జంక్షన్, మినిస్టర్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలను రసూల్ పుర జంక్షన్ లో కొద్దిసేపు నిలిపేస్తారు. అలాగే పంజగుట్ట, గ్రీన్ ల్యాండ్స్ జంక్షన్ నుంచి బేగంపేట ఎయిర్ పోర్ట్ వైపు వెళ్లే వాహనాలను ప్రకాశ్ నగర్ టీ జంక్షన్ దగ్గర కొద్దిసేపు నిలిపేస్తారు.

♦ కూకట్‌పల్లి, బాలానగర్ నుంచి ఫతేనగర్ బ్రిడ్జ్ మీదుగా బేగంపేట్ పబ్లిక్ స్కూల్ వైపు వెళ్లే వాహనాలను బల్కంపేట ఎల్లమ్మ ఆలయం దగ్గర నుంచి అమీర్ పేట్ మైత్రీవనం, సత్యం థియేటర్ వైపున‌కు మళ్లించనున్నట్టు పోలీసులు తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • President Draupadi Murmu
  • President Murmu
  • traffic restrictions

Related News

KTR

ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

కేటీఆర్ ట్వీట్ చేస్తూ, “నిన్న రాత్రి, హైదరాబాద్, వరంగల్, వైజాగ్, విజయవాడ, నాగ్‌పూర్‌లకు చెందిన 100 మందికి పైగా పారిశ్రామికవేత్తలు, వ్యాపార నాయకులతో ఏకాంతంగా చర్చించే అవకాశం నాకు లభించింది. ఈ సంభాషణలో మౌలిక సదుపాయాలు, పరిపాలన, రాజకీయాలు, వ్యక్తిగత ప్రయాణాలపై చర్చ జరిగింది.” అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకత్వం, ముఖ్యంగా కేటీఆర్, పాత కథనాలనే పునరావృతం చేయడం, తప్పుడు ఘనతను

  • Zepto

    Zepto : ఎక్స్‌పైరీ ఫుడ్ డెలివరీపై చర్యలు.. జెప్టో వేర్‌హౌస్‌లో సోదాలు

  • Pawan Kalyan inaugurated the Jana Sena Party office in Telangana.

    Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Leaving behind a high-paying job for an Uber gig in Hyderabad... An inspiring story everyone should know.

    లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

  • ACB Raids Deputy Director Narahari

    ACB Raids: హైదరాబాద్‌లో ఏసీబీ సోదాల కలకలం

Latest News

  • YOGA : యోగా మతం కాదు.. అంతర్గత శ్రేయస్సు కోసం ఓ శాస్త్రం : సద్గురు

  • YOGA : ఆర్టీసీ హౌస్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

  • Rains : వారం రోజుల పాటు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

  • Jnaneswari: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఎన్నో కొత్త మలుపు.?

  • Wedding : జర్మనీలో మొదలైన ప్రేమ.. పల్నాడులో పెళ్లి పీటలు

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd