HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Prashant Kishore Works For Trs In Telangana

Prashant Kishor: తెలంగాణ‌లో రంగంలోకి దిగిన పీకే టీమ్‌

  • Author : hashtagu Date : 27-02-2022 - 7:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Prashant Kishor Kcr
Prashant Kishor Kcr

తెలంగాణ‌లో వచ్చే ఎన్నికల కోసం ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐపాక్ బృందం రాష్ట్రంలో గ్రౌండ్ వర్క్ ప్రారంభించింది. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలను అధ్యయనం చేసిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్.. అనుసరించాల్సిన ప్రణాళికలపై దృష్టి సారించింది. తాజా పరిణామాలు చూస్తుంటే ప్ర‌శాంత్ కిషోర్ టీఆర్‌ఎస్‌తో జతకట్టినట్లు కనిపిస్తోంది.

జాతీయ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించేందుకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ తో సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ, జాతీయ రాజకీయాలలోని వ్యూహాన్ని ప్రశాంత్ కిషోర్ నేరుగా పర్యవేక్షిస్తారని రాజకీయ వర్గాల సమాచారం. నిన్నటి నుంచి ప్రశాంత్ కిషోర్ తెలంగాణ పర్యటన ప్రారంభమైంది. ఈ మేరకు ప్రశాంత్ కిషోర్ నిన్న ప్రకాష్ రాజ్ తో కలిసి మల్లన్న సాగర్ లో పర్యటించారు.

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రశాంత్‌ కిషోర్‌ అండ్‌ టీమ్‌ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారని, మార్చి 10న జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత వ్యూహం రచించే అవకాశం ఉందన్నారు. దీనికి సంబంధించి ఐపాక్ టీమ్ సభ్యులు ఇప్పటికే ఒక దశ ప్రాథమిక సర్వేను పూర్తి చేశారని, దీనిపై పార్టీ అధినేత సీఎం కేసీఆర్‌కు కూడా ప్రశాంత్ కిషోర్ సూచనలు చేస్తారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

అయితే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ హాట్ టాపిక్ గా మారారు. ప్రశాంత్ కిషోర్ అధికార పార్టీ తరపున పనిచేస్తుండగా, ఆయనతో సన్నిహితంగా పనిచేసిన కొందరు కాంగ్రెస్ పార్టీ తరపున పనిచేస్తున్నారు. కాగా, కేసీఆర్ సూచన మేరకు ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్‌తో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు మల్లన్న సాగర్‌ను సందర్శించారు. పీకే రంగంలోకి దిగి టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకున్నట్లు సమాచారం. మార్చి 10న 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే తెలంగాణలో పీకే టీమ్ ల్యాండ్ అవుతుందని, ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IPAC
  • kcr
  • prashant kishor
  • telangana
  • trs

Related News

Kalvakuntla Kavitha lashes out at KTR.

kavitha kalvakuntla: కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత ఫైర్

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్‌లోకి వెళ్తానని ప్రచారం చేస్తున్నారని.. అయితే తన కంఠంలో ప్రాణం ఉండగా మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్లేదే లేదని, ఆ పార్టీతో జతకట్టేదే లేదని ఆమె స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా తాను ఎన్నో అవమానాలకు గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి బాయి బాటలో భాగంగా కొత్తగూడెం పర్యటనకు వెళ్లిన సందర్భంగా

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

Latest News

  • Happier Life: ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటికి చోటివ్వండి..!!

  • Tamarind leaves: చింత చిగురు ఆ సమస్యలకు చెక్ పెడుతుంది…!!

  • Election Commission: ఏపీలో ‘SIR’ గడువు పెంపు!

  • Revanth Reddy: తెలంగాణ అభివృద్ధికి.. సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్!

  • AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్డేట్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd