HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Political Rivalry Proving Costly For Opposition In Telangana

Who Is Next: ఎంపీ అర్వింద్ ఫోన్ స్విచాఫ్‌.. కార‌ణం ఇదేనా?

కేసీఆర్ పై వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డ తీన్మార్ మల్లన్న ను కేసీఆర్ జైలుకు పంపారు. కేసీఆర్ ని జైలుకు పంపిస్తానని పలుమార్లు ప్రకటించిన బండి సంజయ్ ని కేసీఆర్ జైలుకు పంపారు.

  • Author : Siddartha Kallepelly Date : 06-01-2022 - 12:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
D Arvind
D Arvind

కేసీఆర్ పై వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డ తీన్మార్ మల్లన్న ను కేసీఆర్ జైలుకు పంపారు. కేసీఆర్ ని జైలుకు పంపిస్తానని పలుమార్లు ప్రకటించిన బండి సంజయ్ ని కేసీఆర్ జైలుకు పంపారు. ఇక కేసీఆర్ కన్ను బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై పడిందని, ఆయన్ని కూడా జైలుకు పంపిస్తారని తెలంగాణలో చర్చించుకుంటున్నారు.

మల్లన్న, బండి సంజయ్ తర్వాత కేసీఆర్ ని వ్యక్తిగతంగా, అవహేళన చేస్తూ తిట్టిన వారిలో ధర్మపురి అరవింద్ ఒకరు. అరవింద్ పై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఆయన్ని అరెస్ట్ చేస్తే రాజకీయంగా పైచేయి సాధించడంతో పాటు తనపై వ్యక్తిగత దూషణ చేస్తే వదిలేది లేదని కేసీఆర్ ఒక ఇండికేష‌న్‌ ఇవ్వాలని అనుకుంటున్నట్లు కన్పిస్తోంది. అయితే కేసులకి భయపడి, జైలుకు వెళాల్సి వస్తోందేమోననే అనుమానంతో అరవింద్ తప్పించుకొని తిరుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా అరవింద్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని, పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయడానికి ట్రేసింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

తనపై అడ్డగోలుగా వ్యక్తిగత దూషణ చేరినవాళ్ళని ఇన్నిరోజులు వదిలిపెట్టానని, ఇకపై ఊరుకునేది లేదని ప్రకటించిన కేసీఆర్, తనని పర్సనల్ అంశాల్లో విమర్శించినవారిని ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తున్నట్లు కన్పిస్తోంది. ధర్మపురి అరవింద్ కనిపించగానే ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నా, మల్లన్న, బండి తర్వాత నెక్స్ట్ వికెట్ ఎవరిదో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Dharmapuri Aravind
  • Nizamabad MP
  • Sanjay Bandi
  • Telangana BJP
  • telangana politics

Related News

Telangana, Mla Defection

సుప్రీం కోర్టులో బీఆర్‌ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ.. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు క్లోజ్

Supreme Court  తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలందరికీ క్లీన్‌చిట్ ఇస్తూ ఇటీవల స్పీకర్ తుది నిర్ణయం వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీఆర్‌ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని.. ఇక ఈ పిటిషన్‌పై విచారణ జరపాల్సిన అవసరం లేదని

  • Speaker Clean Chit To Danam, Kadiyam Srihari

    కడియం,దానంకు క్లీన్ చిట్.. అనర్హత పిటిషన్లను కొట్టేసిన స్పీకర్‌

  • Ktr

    పొట్టను దాచుకోవడం కష్టంగా ఉంది.. కేటీఆర్ ఆసక్తికర పోస్ట్

  • Shivapratap Shukla Appointed As Telangana New Governor

    నేడు హైదరాబాద్‌కు కొత్తగవర్నర్ రాక.. స్వాగతం పలకనున్న సీఎం రేవంత్ రెడ్డి

Latest News

  • ప్ర‌యాణికుల‌కు షాక్ ఇచ్చిన ఇండిగో.. భారీగా పెరిగిన ధ‌ర‌లు!

  • పెరుగు తినే సరైన పద్ధతి ఏమిటో తెలుసా?

  • ఐపీఎల్ 2026.. కేకేఆర్‌కు గట్టి ఎదురుదెబ్బ!

  • విద్యార్ధుల కోసం రూ.18 లక్షలతో రోడ్డు.. మంత్రి లోకేష్ మార్క్‌!

  • ‘Mega Farmers’ Fair 2026′ : తెలంగాణ వ్యవసాయానికి కొత్త కళ

Trending News

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd