HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Police Appointments In Telangana This Is The Governments Plan

Police Recruitment : పోలీస్ రిక్రూట్‌మెంట్‌కు సీఎం గ్రీన్ సిగ్నల్.. తొలుత భర్తీ చేసే పోస్టులివే

Police Recruitment : తెలంగాణలో పోలీసు నియామకాలకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

  • Author : Pasha Date : 16-12-2023 - 7:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Police Recruitment
Police Recruitment

Police Recruitment : తెలంగాణలో పోలీసు నియామకాలకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పోలీసు నియామకాల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాతి నుంచి ఇప్పటివరకు  పదేళ్లలో జరిగిన ఉద్యోగ నియామకాలపై పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని ఆయన ఆర్డర్ ఇచ్చారు. దీనిపై సీఎం రేవంత్ శుక్రవారం సెక్రటేరియట్‌లో సమీక్ష నిర్వహించారు. పోలీసు నియామకాలను పారదర్శకంగా, అవినీతి రహితంగా చేయాలని నిర్దేశించారు. నియామకాలు చేపట్టే క్రమంలో ఏవైనా సమస్యలు ఉంటే తనకు తెలియజేయాలని చెప్పారు. నియామకాల ప్రక్రియలోని లోటుపాట్లు, వాటిని అధిగమించే అంశాలపై సవివరమైన నివేదిక ఇవ్వాలని సీఎం అన్నారు. పోలీస్‌, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ మాదిరిగా ప్రత్యేక రెసిడెన్షియల్‌ పాఠశాలలను ఏర్పాటుచేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఉత్తర, దక్షిణ తెలంగాణలో వీటిని ఏర్పాటు చేయాలని చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణలో 8 ఏళ్లుగా హోం గార్డుల నియామకాలు లేవన్న సీఎం రేవంత్ రెడ్డి.. హోంగార్డుల నియామకాలను చేపట్టాలని(Police Recruitment) డీజీపీని ఆదేశించారు. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్‌ని సరిచేసేందుకు హోం గార్డుల సేవల్ని వాడుకోవాలని సూచించారు. హోం గార్డుల ఆరోగ్యం, ఆర్థిక, వైద్య అవసరాలు తీరేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ లెక్కన తొలుత హోం గార్డుల పోస్టుల భర్తీకి పోలీసు శాఖ చర్యలు చేపట్టబోతోంది. ఆ తర్వాతే క్రమంగా మిగతా పోస్టుల భర్తీ దిశగా నోటిఫికేషన్లు ఇస్తుంది.  గత పదేళ్లలో జరిగిన పోలీసు రిక్రూట్‌మెంట్లలో అక్రమాలు ఉన్నాయని తేలితే.. సంబంధిత అధికారులను, అక్రమంగా నియమితులైన ఉద్యోగులను పోస్టుల నుంచి తప్పించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read: Chanakya Neeti : మనిషిని పేదవాడిగా మార్చే అలవాట్లు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • jobs
  • Police jobs
  • police recruitment
  • telangana police
  • TS police

Related News

employer's daughter into stealing 100 tola gold

ప్రియుడి కోసం ఎంత పని చేశావు?

నమ్మకంగా పనిచేస్తున్నాడనుకున్న వ్యక్తే యజమాని కుటుంబానికి తీరని ద్రోహం చేశాడు. ప్రేమ పేరుతో యజమాని కుమార్తెను వంచించి, ఆమె నుంచి ఏకంగా కిలో బంగారు ఆభరణాలను కాజేశాడు. బ్రెయిన్ ట్యూమర్ అంటూ నాటకమాడి ఈ భారీ మోసానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి చైతన్యపురిలో టైల్స్ వ్యా

  • Territorial Army Recruitment

    మాజీ సైనికులకు గుడ్ న్యూస్‌!

Latest News

  • KMB : కోటక్ మహీంద్రా బ్యాంక్ లో ఈజీ గా రుణాలు తీసుకోవచ్చు..ఎలాగంటే !!

  • Gold : స్విగ్గీ ఇన్స్టామార్ట్ ద్వారా బంగారం మీ చేతికే!!

  • DJ టిల్లు తో వెంకీ వెబ్ సిరీస్!

  • Big Shock : తెలంగాణ సర్కార్ కు మరో షాక్..

  • రానా- అక్షయ్ కుమార్ కాంబోలో భారీ బ‌డ్జెట్ మూవీ.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

Trending News

    • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

    • దిగ్బంధనం అంటే యుద్ధం ప్రకటించడమే: ఇరాన్‌

    • ఇకపై మ‌న అనుమతి లేకుండా బ్యాంకులో డబ్బులు కట్ కావు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd