HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Pm Modi Extends Birthday Greetings To Telangana Cm Revanth Reddy

CM Revanth Reddy Birthday: సీఎం రేవంత్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు వెలువ‌.. ప్ర‌త్యేకంగా ప్ర‌ధాని మోదీ ట్వీట్‌!

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల పుట్టినరోజు విషెస్ చెప్పారు. రేవంత్ అన్న.. మీ కమిట్‌మెంట్, అంకితభావం, నాయకత్వ లక్షణాలు తమకు ఆదర్శమని ఆమె పేర్కొన్నారు.

  • Author : Gopi Date : 08-11-2024 - 11:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Revanth Reddy Birthday
CM Revanth Reddy Birthday

CM Revanth Reddy Birthday: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్ర‌ధాని మోదీ (CM Revanth Reddy Birthday) శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు ఎక్స్‌ వేదికగా ప్ర‌ధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి, నిధులకు, భవిష్యత్ కార్యక్రమాలకు మద్ధతుగా ఉండనున్నట్లు తెలిపారు. దీంతో ఈ ట్వీట్ ప్ర‌త్యేకంగా నిలిచింది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

Best wishes to Telangana CM Shri Revanth Reddy Ji on his birthday. I pray for his long and healthy life. @revanth_anumula

— Narendra Modi (@narendramodi) November 8, 2024

ష‌ర్మిల శుభాకాంక్ష‌లు

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల పుట్టినరోజు విషెస్ చెప్పారు. రేవంత్ అన్న.. మీ కమిట్‌మెంట్, అంకితభావం, నాయకత్వ లక్షణాలు తమకు ఆదర్శమని ఆమె పేర్కొన్నారు. మీ సారథ్యంలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో మరింత ముందుకు దూసుకుపోతుందని వ్యాఖ్యానించారు. మీ పాలనలో తెలంగాణ మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. సీఎం రేవంత్‌రెడ్డికి ఏపీ సీఎం చంద్ర‌బాబు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. దేవుడు మీకు జీవితాంతం మంచి ఆరోగ్యం ప్ర‌సాదించాల‌ని కోరుకుంటున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.

తెలంగాణ CM రేవంత్‌రెడ్డికి చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘రానున్న సంవత్సరం మీకు అద్భుతంగా ఉండాలి. ప్రజా సేవలో మీరు ఆరోగ్యంగా ఉండాలి’’అని ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. అలాగే సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నీఫర్ లార్సన్ విషెస్ చెప్పారు. రేవంత్ విజన్‌తో తెలంగాణ మరింత ముందుకు సాగుతుందని ఆమె పేర్కొన్నారు.

ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని ప్రముఖులు, సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఓ రైతు మాత్రం వినూత్నంగా రేవంత్ రెడ్డిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. తన పంట చేనులో రేవంత్ ముఖచిత్రం వచ్చేలా సాగు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

Also Read: New-Gen Maruti Suzuki Dzire: కొత్త మారుతి డిజైర్ ఎంత మైలేజ్ ఇస్తుంది? లాంచ్‌కు ముందే వెల్ల‌డి!

పంట చేనులో సీఎం రేవంత్‌ ముఖచిత్రం..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరూ ఆయనకు శుభాకాంక్షలు చెప్తున్నారు. అయితే.. ఓ రైతు మాత్రం వినూత్నంగా రేవంత్‌పై అభిమానాన్ని చాటుకున్నారు. తన పంటచేనులో రేవంత్ ముఖచిత్రం వచ్చేలా.. సాగు… pic.twitter.com/3ig8M5rRtV

— ChotaNews (@ChotaNewsTelugu) November 8, 2024


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • birthday
  • chiranjeevi
  • CM Chandrababu
  • CM Revanth Reddy
  • CM Revanth Reddy birthday
  • pm modi
  • telangana CM
  • ys sharmila

Related News

Teejan Bai Passes Away

Teejan Bai : పాండవానీ కళకు తీరని లోటు .. పద్మ విభూషణ్ గ్రహీత తీజన్ బాయి కన్నుమూత‌

గత కొంతకాలంగా వయోభారంతో పాటు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

    Latest News

    • kavitha kalvakuntla: కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత ఫైర్

    • Diabetes: షుగర్ పేషెంట్స్ కు గుడ్ న్యూస్.. వారానికి ఒకేఒక్క డోస్‌తో డయాబెటిస్ కు చెక్

    • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

    • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

    • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd