Trs Mlas Poaching Case
-
#Telangana
TRS MLA Poaching Case : ఫామ్ హౌస్ డీల్ కేసు నిందితులకు బెయిల్, జైలు నుంచి ఒకరే బయటకు..!
ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, సింహయాజీ మాత్రమే గురువారం బయటకు రానున్నారు.
Date : 01-12-2022 - 12:27 IST -
#Telangana
MLA Poaching Case : `త్రిబుల్ ఆర్` కు సిట్ ఊరట! జగన్ ఫ్యాన్స్ కు నిరాశ!!
ఎమ్మెల్యేలకు ఎర కేసులో వైసీపీ రెబల్ ఎంపీ రఘరామక్రిష్ణంరాజుకు నోటీసులు ఇవ్వడం రాజకీయ ప్రకంపన రేపింది. ఏపీ ప్రభుత్వాన్ని పడేసేందుకు చేసిన కుట్రలో ఆయన పాత్ర పై పలు అనుమానాలకు తావిచ్చింది.
Date : 29-11-2022 - 12:15 IST -
#Telangana
BL Santosh: బీజేపీ నేత బీఎల్ సంతోష్ కు ఊరట.. స్టే విధించిన హైకోర్టు..!
తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో బీజేపీ కీలక నేత, కర్ణాటకకు చెందిన సీనియర్ పొలిటీషియన్ బీఎల్ సంతోష్‌కు ఊరట లభించింది.
Date : 25-11-2022 - 7:22 IST -
#Telangana
TRS MLA’s Case: దయచేసి ఆ నలుగురు కనిపిస్తే చెప్పండి…!!
ఆ నలుగురు అనేసరికి... ఎవరో అనుకోవద్దు. వారే మొయినాబాద్ ఫాం హౌజ్ ఎమ్మెల్యేలు. మునుగోడు ఉపఎన్నిక కంటే ముందు ఈ సీన్ చాలా ఫేమస్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది ఈ ఘటన.
Date : 12-11-2022 - 10:16 IST -
#Telangana
TS BJP : తెలంగాణ బీజేపీ నేతలపై..హైకమాండ్ ఆగ్రహం..!!
TRS ఎమ్మెల్యేల కొనుగోళ్లు అంశం దేశరాజకీయాల్లో హాట్ టాపిక్ గ్గా మారింది. శుక్రవారం నాటి పరిణామాలు మరోసారి సంచలనాలకు తెరతీశాయి. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నిందని…దానిలో భాగంగానే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి కొనుగోలు చేసే ప్రయత్నం చేసిందని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అదంతా టీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా..అంటూ బీజేపీ ఎదురు దాడికి దిగుతోంది. ఈ వ్యవహారాన్నంతా లైట్ తీసుకున్న బీజేపీ హైకమాండ్…శుక్రవారం నాడు ఆడియో టేపులు లీక్ అవ్వడం అందులో బీజేపీ అగ్రనేతల పేర్లు ఉండటంతో సీరియస్ […]
Date : 29-10-2022 - 9:11 IST