Telangana
-
Rave Party Action: డ్రగ్స్ పై పోలీస్ ‘శివ’తాండవం
రేవ్ పార్టీలపై నిర్లక్ష్యం వహించిన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శివచంద్ర పై సస్పెండ్ వేటు పడింది.
Published Date - 04:15 PM, Sun - 3 April 22 -
BJP on Rave Party: డ్రగ్స్ కేసుపై సినీ, రాజకీయ నీడ
శనివారం రాత్రి బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌పై హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ దాడి చేసి 150 మందికి పైగా అరెస్టు చేయడం పట్ల రాష్ట్ర బీజేపీ ప్రశంసలు కురిపించింది.
Published Date - 03:29 PM, Sun - 3 April 22 -
KCR Vs Tamilisai : రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య దూరం పెరిగిందా?
తెలంగాణ రాజ్ భవన్ లో జరిగిన ఉగాది వేడుకలకు గవర్నర్ తమిళసై ఆహ్వానించినా ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లలేదు. మంత్రులు రాలేదు. ప్రోటోకాల్ ప్రకారం వెళ్లాల్సిన అధికారులు కూడా వెళ్లలేదు.
Published Date - 11:32 AM, Sun - 3 April 22 -
Rave Party: హైదరాబాద్‌లో రాడిసన్ బ్లూ హోటల్‌పై పోలీసుల దాడి.. పట్టుబడ్డ బడాబాబుల పిల్లలు
రాడిసన్ బ్లూ హోటల్ లోని ఫుడింగ్ మింగ్ పబ్ పై పోలీసులు జరిపిన రైడ్ లో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. హోటల్ లో ఉన్న ఫుడింగ్ మింగ్ పబ్ సమయానికి మించి నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
Published Date - 11:08 AM, Sun - 3 April 22 -
TS Liquor: తెలంగాణలో మద్యం విక్రయాల్లో ఆ జిల్లానే టాప్…?
తెలంగాణలో 2021-2022 ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధికంగా మద్యం విక్రయాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ జిల్లాలో 92 కోట్ల రూపాయాల మద్యం అదనంగా సేల్స్ అయింది.
Published Date - 11:00 AM, Sun - 3 April 22 -
Telangana Cong: టీపీసీసీలో మళ్లీ రేవంత్ రెడ్డి Vs కోమటిరెడ్డి.. పైచేయి ఎవరిది?
తెలంగాణ కాంగ్రెస్ లో ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్ మరింత ముదిరిందా? పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య విభేదాలు మళ్లీ మొదటికొచ్చాయా?
Published Date - 10:46 AM, Sun - 3 April 22 -
Meteor shower: ఆకాశంలో అద్భుతం…కనువిందు చేసిన ఉల్కలు..!!
ఉగాది కొత్త సంవత్సరం ఆకాశంలో అద్భుతం చోటుచేసుకుంది. మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులో ఈ అరుదైన దృశ్యం కనిపించింది. నింగి నుంచి పదుల సంఖ్యలో ఉల్కలు నేలతాకుతూ కనువిందు చేశాయి. గడ్చిరోలి, సిర్వంచ, వాంకిడి, కోటపల్లి ప్రాంతాల్లో ఈ సీన్ కనిపించింది.
Published Date - 01:06 AM, Sun - 3 April 22 -
TRS: ‘పాలేరు’ టీఆర్ఎస్లో వర్గపోరు!
ఖమ్మం జిల్లాలో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు మాత్రమే సాధించింది.
Published Date - 06:17 PM, Sat - 2 April 22 -
Tamilisai: తమిళిసై.. ‘ప్రజాదర్బార్’ కు సై!
వచ్చే నెల నుంచి రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహించనున్నట్లు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రకటించారు.
Published Date - 03:31 PM, Sat - 2 April 22 -
KCR: ఈ ఏడాది కేసీఆర్‌కు తిరుగులేదు…సీఎం తీసుకునే సాహెసోపేత నిర్ణయం ఏమిటి..!!!
ఈ శుభకృత్ నామ సంవత్సరం తెలంగాణ రాష్ట్రానికి…పాలించే పాలకులకు..రాష్ట్రంలో ఉండే ప్రజలకు ఎంతో అద్భుతంగా ఉంటుందని ఉగాది పంచంగంలో ఉన్నట్లుగా బాచుపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి సెలవిచ్చారు. సీఎం కేసీఆర్ ఈ ఏడాదిలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు. ఆయనకున్న చెడు కాలం ఫిబ్రవరితో తొలగిపోయిందని చెప్పారు. ప్రత్యర్థులు ఎన్నోఇబ్బందులు పెట్టినప్పటికీ…ఏ మాత్రం వెన
Published Date - 02:23 PM, Sat - 2 April 22 -
Dalit Bandhu: ‘దళిత బంధు’లో బంధు ప్రీతి!
దళితుల సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...దళిత బంధు పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ పథకం కింద ఒక్కో నిరుపేద ఒక్కో నిరుపేద దళిత కుటుంబానికి రూ.
Published Date - 01:26 PM, Sat - 2 April 22 -
KTR:బ్యాగులు సర్దుకుని వచ్చేయండి బ్రదర్…అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం..!!
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు.
Published Date - 01:19 PM, Sat - 2 April 22 -
Telangana Private Schools: ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోని తెలంగాణ ప్రవేట్ విద్యాసంస్థలు
పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా గురువారం నుంచి ఉదయం 11.30 గంటలకు తరగతులు మూసివేసి విద్యార్థులను ఇళ్లకు పంపాలన్న పాఠశాల విద్యాశాఖ ఆదేశాలను కొన్ని ప్రైవేట్ పాఠశాలలు పాటించలేదు. ఉదయం 11 గంటల వరకు తరగతులు నడిపామని. ఆ తర్వాత విద్యార్థులు ఇంటికి బయలుదేరే ముందు భోజనం చేసి వెళ్తున్నారని అని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు మంజుల రెడ్డి చెప్పారు. అయితే పలు ప్రైవేట్ ప
Published Date - 11:24 AM, Sat - 2 April 22 -
KTR: నచ్చకుంటే అన్ ఫాలో చేయండి!
నా పోస్టులు మీకు నచ్చకుంటే...అన్ ఫాలో చేయండి...తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ఎండగడుతూనే ఉంటాం..అంతే...అని అన్నారు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. కొన్ని నెలలుగా కేంద్రానికి తెలంగాణకు మధ్య పోరు అన్నట్లుగా సాగుతున్న విషయం తెలిసిందే.
Published Date - 04:51 PM, Fri - 1 April 22 -
Rats Bite Incident: ‘ఎంజీఎం ఘటన’పై సర్కార్ సీరియస్!
గురువారం వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగిని ఎలుకలు కొరికిన ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను బదిలీ చేసింది.
Published Date - 04:20 PM, Fri - 1 April 22 -
Masks Rules: తెలంగాణలో ‘మాస్క్’ తప్పనిసరి కాదు!
కరోనా మహమ్మారి కారణంగా తెలంగాణ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Published Date - 01:08 PM, Fri - 1 April 22 -
CL Rajam: టీఆర్ఎస్లో ‘రాజం’ పెద్దన్న పాత్ర!
సీఎల్ రాజం.. ఉన్నత విద్యావంతులు, కాంట్రాక్టర్ కూడా. జర్నలిజం పై ఆసక్తితో ‘నమస్తే తెలంగాణ’ పత్రికను నెలకొల్పారు.
Published Date - 12:04 PM, Fri - 1 April 22 -
Drugs: హైదరాబాద్ లో ‘డ్రగ్స్’ కలకలం.. బిటెక్ స్టూడెంట్ బలి!
డ్రగ్స్ నివారణకు సంబంధిత అధికారులు, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంది.
Published Date - 11:05 PM, Thu - 31 March 22 -
CM KCR: గులాబీ బాస్ చేతిలో ‘నేతల జాతకాలు’
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా గులాబీ బాస్ కేసీఆర్ పావులు కదుపుతున్నారు.
Published Date - 03:43 PM, Thu - 31 March 22 -
Priyanka Meeting In Hyderabad : పాతబస్తీ అడ్డాలోకి ప్రియాంక
హైదరాబాద్ పాత బస్తీ అడ్డాలోకి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శ ప్రియాంకను దింపడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం అయింది.
Published Date - 01:16 PM, Thu - 31 March 22