Telangana
-
Harish Rao: మహారాష్ట్ర నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు!
మహారాష్ట్ర నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. శుక్రవారం బిఆర్ఎస్ నాయకులు మంత్రి తన్నీరు హరీష్ రావు సమక్షంలో పలువురు మహారాష్ట్రకు చెందిన ప్రముఖులు పార్టీలో చేరారు. జనతాపార్టీ లాతూర్ జిల్లా అధ్యక్షుడు జయసింగ్ యాదవ్ బిఆర్ఎస్ లో చేరారు. వీరి చేరిక ప్రాధాన్యత సంతరించుకున్నది. వీరితో పాటు లాతూర్ జిల్లా సంఘటన కు చెందిన వోన్రాజ్ రాథోడ్, కాంగ్రేస్ పార్టీ ను
Date : 23-06-2023 - 5:15 IST -
Election Fixing : `షా` తో మంత్రి కేటీఆర్ మిలాఖత్, పొలిటికల్ స్కెచ్
మంత్రి కేటీఆర్ ఢిలీ(Election Fixing )వెళ్లారు .మూడు రోజుల పాటు అక్కడే ఉంటారు. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అవుతారు.
Date : 23-06-2023 - 4:35 IST -
Future CM Batti : పీపుల్స్ మార్చ్ కు 100 రోజులు, కాంగ్రెస్ సంబురాలు
సామాన్యుల కష్టాలను తెలుసుకుంటూ తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Future CM Batti) నిబద్ధతతో కూడిన పాదయాత్ర చేస్తున్నారు.
Date : 23-06-2023 - 3:22 IST -
BJP: బీజేపీ అలర్ట్, ఢిల్లీకి ఈటల, కోమటిరెడ్డి!
బీజేపీలో క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్, సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఢిల్లీలోని పార్టీ హైకమాండ్ నుంచి మరోసారి పిలుపు వచ్చినట్లు సమాచారం. వారిద్దరినీ పార్టీ నేతలు శుక్రవారం ఢిల్లీకి పిలిపించినట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఈటల, రాజగోపాల్ రెడ్డి శని
Date : 23-06-2023 - 1:45 IST -
KTR: కేటీఆర్ ఢిల్లీ పర్యటన.. అమిత్ షాతో భేటీ!
తెలంగాణ మంత్రి కేటీఆర్ రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. దశాబ్ది ఉత్సవాల సందడి ముగియడంతో.. ఇక రాష్ట్రానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావల్సిన పెండింగ్ అంశాలపై దృష్టి పెట్టింది. కేంద్రం నుంచి రావల్సిన నిధులు, ఇతర అంశాలపై చర్చించాలనే ఉద్దేశంతో కేటీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు అక్కడే ఉండి కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఒత్తిడి తెస్తారని
Date : 23-06-2023 - 11:22 IST -
YS Sharmila: అమరుల ప్రాణ త్యాగం దొరకు దక్కిన అధికార వైభోగం
తెలంగాణ అధికార పార్టీకి చంద్రముఖిలా తయారయ్యారు వైఎస్ఆర్టీపి పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. మంచైనా, చెడైనా.. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదంటున్నారు షర్మిల.
Date : 22-06-2023 - 9:14 IST -
CM KCR: సంగారెడ్డి నుంచి హయత్‌నగర్ మెట్రో వస్తుందని హామీ ఇచ్చిన కేసీఆర్.. కానీ, ఒక్క షరతు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రాగానే తొలి కేబినెట్ సమావేశంలో పటాన్ చెరు నుంచి హయత్ నగర్ మెట్రోరైలుకు మంజూరు ఇప్పిస్తానని వ్యక్తిగతంగా వాగ్దానం చేస్తున్నాను అంటూ సీఎం కేసీఆర్ అన్నారు.
Date : 22-06-2023 - 9:09 IST -
CM KCR: కేసీఆర్ కోసం అంబులెన్స్ ఆపేశారు
అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి చేరవేసే అంబులెన్స్ కి దారి ఇవ్వడం కనీస బాధ్యత. అయితే ఈ రోజుల్లో మనుషుల్లో అవగాహన పెరిగింది. అంబులెన్స్ కి దారి ఇవ్వడమే
Date : 22-06-2023 - 8:43 IST -
Congress : బీసీలకు అండగా కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే.. ?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తన దూకుడుని ప్రదర్శిస్తుంది. రానున్నఎన్నికల్లో కేసీఆర్ ను దెబ్బ కొట్టేందుకు అన్ని వైపుల నుంచి
Date : 22-06-2023 - 8:01 IST -
Ponguleti Srinivas Reddy : భట్టి విక్రమార్కతో పొంగులేటి భేటీ.. ఖమ్మం కాంగ్రెస్‌లో అసలు రాజకీయం మొదలైందా?
ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌లో అసలు రాజకీయం పొంగులేటి చేరికతోనే మొదలవుతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఇన్నాళ్లు భట్టి విక్రమార్క వర్గం చెప్పిందే వేదంగా జిల్లా కాంగ్రెస్‌లో జరుగుతూ వస్తుంది. పొంగులేటి వర్గం కాంగ్రెస్‌లోకి వస్తే.. వారి దూకుడు రాజకీయాలను భట్టి వర్గం ఎలా తట్టుకొని నిలబడుతుందోనన్న చర్చ ఉమ్మడి జిల్లా కాంగ్రె
Date : 22-06-2023 - 7:55 IST -
Rail Coach Factory: తెలంగాణలో అతిపెద్ద ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ!
హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా కొండకల్ గ్రామంలో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీని గురువారం ప్రారంభించారు. కాంప్లెక్స్ ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ రైల్వే ఉత్పత్తులను డిజైన్ చేసి తయారు చేసే తెలంగాణ సంస్థ మేధా సర్వో డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించిన సౌకర్యాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. స్వదేశీ సంస్థ రాష్ట్రంలో రై
Date : 22-06-2023 - 4:58 IST -
Old City Metro: పాతబస్తీకి మెట్రో రాకుండా అడ్డుకుంది ఎవరు?
హైదరాబాద్ లో మెట్రో రాకతో నగరం మరింత అభివృద్ధి పథంలో దోసుకెళ్తుంది. మెట్రో రాకతో ప్రయాణం సులభతరం అయింది. దీంతో నగర ప్రజలు ఎక్కడినుంచి ఎక్కడికైనా సులభంగా తమ గమ్యాన్ని చేరుకోగలుగుతున్నారు.
Date : 22-06-2023 - 3:52 IST -
KCR Gift : చంద్రబాబు చెప్పేది నిజమే! కేసీఆర్ నోట ప్రశంస!!
మరోసారి చంద్రబాబునాయుడ్ని (KCR Gift) వాడేసుకోవడానికి కేసీఆర్ పన్నాగం రచించారు. గత ఎన్నికల్లో నెగిటివ్ కోణంలో బూచిగా చూపించారు.
Date : 22-06-2023 - 3:48 IST -
CM KCR: ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్రూం కాలనీని ప్రారంభించిన సీఎం కేసీఆర్
ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్రూం కాలనీని ప్రారంభించారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. సంగారెడ్డి జిల్లా, రామచంద్రాపురం మండలం,
Date : 22-06-2023 - 2:59 IST -
Election preparation : తెలంగాణలో ECI అధికారులు! కలెక్టర్లు, ఎస్పీతో భేటీ
తెలంగాణ ఎన్నికల నిర్వహణకు కసరత్తు(Election preparation) జరుగుతోంది. రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పర్యటిస్తున్నారు.
Date : 22-06-2023 - 2:18 IST -
Telangana BSP: బహుజన బలగంతో ఒంటరిగా పోటీ చేస్తాం: ఆర్ఎస్ ప్రవీణ్
తెలంగాణ బహుజన సమాజ్ పార్టీ (బిఎస్‌పి) చీఫ్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ 2023 చివరిలో జరగబోయే రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటారనే పుకార్లను కొట్టిపారేశారు. ఈ సందర్భంగా మీడియా ముందుకొచ్చి పొత్తులపై ఆయన (RS Praveen Kumar) క్లారిటీ ఇచ్చారు. “తెలంగాణలో పొత్తు గురించి నేను తెలంగాణ స్థానిక కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌తో చర్చించినట్లు చాలా హిందీ పత్రికల్ల
Date : 22-06-2023 - 1:12 IST -
CM KCR: ‘కిసాన్ సర్కార్’ అనే నినాదం దేశ రాజకీయాల్లో మార్మోగుతోంది: సీఎం కేసీఆర్
తెలంగాణ లో రైతు సర్కార్ అధికారంలోకి వచ్చిన కారణంగానే తొమ్మిదేండ్ల అనతి కాలంలో, తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన, దేశానికి ఆదర్శవంతమైన, తెలంగాణ మోడల్ పాలన అందుబాటులోకి వచ్చిందని… తాను స్వయంగా రైతు బిడ్డను కావడం వలనే ‘కిసాన్ సర్కార్’ అనే నినాదం దేశ రాజకీయాల్లో మెట్టమొదటి సారి వినిపిస్తోందని బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావ
Date : 22-06-2023 - 11:13 IST -
Golconda Bonalu : గోల్కొండ బోనాలు సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
గోల్కొండ బోనాల వేడుకలు దృష్ట్యా హైదరాబాద్ నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు ప్రకటించారు. ప్రత్యేక పూజల సందర్భంగా
Date : 22-06-2023 - 8:15 IST -
Congress : బీఆర్ఎస్‌ను కలవరపెడుతున్న కాంగ్రెస్ “యూత్ డిక్లరేషన్” .. నిరుద్యోగులంతా..?
తెలంగాణలో అధికార పార్టీలో టెన్షన్ మొదలైంది. ఒక్కో వర్గాన్ని కాంగ్రెస్ తమ వైపు తిప్పుకోవటంలో సక్సెస్ అవుతోంది. దీంతో
Date : 22-06-2023 - 7:47 IST -
Telangana Congress: కర్ణాటక ఫార్ములా షురూ.. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం .
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో కీలకమైంది మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ఈ కార్యక్రమం అక్కడి ప్రజలను విశేషంగా ఆకర్షించి.
Date : 21-06-2023 - 10:29 IST