Telangana
-
World Bank CEO: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యొక్క పూర్వ విద్యార్థికి ప్రపంచ బ్యాంకుకు నాయకత్వం..!
World Bank CEO: అజయ్‌పాల్ సింగ్ బంగాను ప్రపంచ బ్యాంకుకు నాయకత్వం వహించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ నామినేట్ చేశారు.
Published Date - 05:02 PM, Fri - 24 February 23 -
Fire Accidents: హైదరాబాద్‌లో ఆగని అగ్ని ప్రమాదాలు.. ఎర్రగడ్డలోని గోడౌన్లో మంటలు
హైదరాబాద్ అగ్ని ప్రమాదాలు (Fire Accidents) ఆగడం లేదు. ఎర్రగడ్డలోని ఓ గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Published Date - 09:38 AM, Fri - 24 February 23 -
Kishan Reddy Nephew: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబంలో విషాదం
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) కుటుంబంలో విషాదం నెలకొంది. కిషన్ రెడ్డి మేనల్లుడు జీవన్ రెడ్డి గురువారం రోజు గుండెపోటుతో మరణించారు. హైదరాబాద్ లోని నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయాడని డాక్టర్లు తెలిపారు.
Published Date - 07:49 AM, Fri - 24 February 23 -
MLC Kavitha: బీజేపీని అందరం కలిసి గద్దె దించాలి.. కవిత ఇంటర్వ్యూ..!
ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ అహంకారాన్ని వీడాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) స్పష్టం చేశారు. గురువారం జాతీయ మీడియా సంస్థకి ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.అందులో ప్రతిపక్షాల ఐక్యత, కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలపై మాట్లాడారు.
Published Date - 06:02 AM, Fri - 24 February 23 -
Bandi Sanjay: 2024 వరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్
రాష్ట్రంలో బిజెపి సంస్థాగత ఎన్నికలు 2024లో జరగనున్నట్లు తెలుస్తోంది. అప్పటివరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ (Bandi Sanjay)ను కొనసాగిస్తారని పార్టీ వర్గాల సమాచారం.
Published Date - 05:55 AM, Fri - 24 February 23 -
RGV: 5 లక్షల శునకాల మధ్యలో మేయర్‌ను ఉంచండంటూ ఆర్జీవీ సెటైరికల్ ట్వీట్!
ఆదివారం అంబర్ పేటలో కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అటు ప్రభుత్వంపై, GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Published Date - 10:25 PM, Thu - 23 February 23 -
Stray Dogs: హైదరాబాద్‌లో వీధికుక్కల బెడదను పరిశీలించేందుకు ప్రత్యేక అధికారులు ..!
హైదరాబాద్‌లో 5.50 లక్షల వీధికుక్కలు (Stray Dogs) ఉన్నాయని, నాలుగేళ్ల బాలుడిపై కుక్క దాడి చేసిన సీసీటీవీ ఫుటేజీ వెలుగులోకి రావడంతో అధికారులు పరిశీలించేందుకు బుధవారం వచ్చారు.
Published Date - 04:07 PM, Thu - 23 February 23 -
Cyber Crime: కరెంట్ బిల్ కట్టలేదని మెసేజ్.. లింక్ ఓపెన్ చేయగానే ఖాతాలోంచి సొమ్ము మాయం
సైబర్ నేరస్థులు (Cyber Crime) రోజుకో కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. ఒక మోసంపై జనంలో అవగాహన రాగానే రూటు మార్చి మరో కొత్త మోసానికి తెరలేపుతున్నారు.
Published Date - 01:14 PM, Thu - 23 February 23 -
EV Stations : ఎలక్ట్రిక్ వాహనాల రీ చార్జి స్టేషన్ల ఏర్పాటులో దక్షిణ మధ్య రైల్వే
దక్షిణ మధ్య రైల్వే ఎలక్ట్రిక్ వాహనాల చార్జి స్టేషన్లను (EV Stations)
Published Date - 12:11 PM, Thu - 23 February 23 -
Warangal Budget : గ్రేటర్ వరంగల్ బడ్జెట్ వినూత్నం, పన్నుల వడ్డన లైట్
గ్రేటర్ వరంగల్ బడ్జెట్ (Warangal Budget) సైజును పెంచారు. కానీ, ఎలాంటి హామీలు(No Tax) ఈ బడ్జెట్ లో ప్రత్యేకంగా కనిపించలేదు.
Published Date - 11:44 AM, Thu - 23 February 23 -
BRS First Plenary: ఏప్రిల్ 27న బీఆర్ఎస్ తొలి ప్లీనరీ.. భారీగా ఏర్పాట్లు..!
కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిజెపియేతర పార్టీల బల నిరూపణగా రాష్ట్ర ముఖ్యమంత్రులు, నాయకులను ఆహ్వానించడం ద్వారా ఏప్రిల్ 27న హైదరాబాద్‌లో మొదటి BRS ప్లీనరీని నిర్వహించాలని BRS అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు యోచిస్తున్నారు.
Published Date - 10:47 AM, Thu - 23 February 23 -
Belagavi Express: బెలగావి ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు.. క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు
సికింద్రాబాద్ నుంచి బెలగావి (Belagavi)వెళ్లాల్సిన ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబు పెట్టినట్టు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటుండగా విన్న ఓ ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. అప్రమత్తమైన పోలీసులు డాగ్‌స్క్వాడ్, బాంబు స్క్వాడ్లతో రైలులో తనిఖీ చేపట్టారు.
Published Date - 08:51 AM, Thu - 23 February 23 -
KMC : వరంగల్ మెడికల్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. సీనియర్ల వేధింపులే కారణమా..?
వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో ఓ విద్యార్థిని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. అనస్థీషియా విభాగంలో
Published Date - 07:38 AM, Thu - 23 February 23 -
Medak Politics: నువ్వా-నేనా.. మెదక్ బరిలో నిలిచేదెవరూ!
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్కు మెదక్ కంచుకోటలాంటి నియోజకవర్గం.
Published Date - 04:11 PM, Wed - 22 February 23 -
Revanth Reacton: కేటీఆర్ ఫెయిల్.. కుక్కల దాడిపై రేవంత్ రియాక్షన్
బీఆర్ఎస్ పాలన.. కుక్కల పాలన.. మనుషులు చనిపోతే కుక్కలకు ఆపరేషన్ ఏంటి? అని రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు.
Published Date - 03:12 PM, Wed - 22 February 23 -
KTR: హైదరాబాద్ కు రెండు అంతర్జాతీయ ప్రాజెక్టులు!
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) , ప్రపంచ ఆర్థిక వేదిక(WEF)లు హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీలో తమ ప్రాజెక్టులను ఏర్పాటు చేయబోతున్నాయి.
Published Date - 11:42 AM, Wed - 22 February 23 -
Land Issue : తెలంగాణ ఖజానాకు మరో పథకం! నోటరీ భూములకు రిజిస్ట్రేషన్?
నోటరీ భూములు,స్థలాల క్రమబద్దీకరణకు(Land Issue)ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.
Published Date - 05:30 PM, Tue - 21 February 23 -
Padi Kaushik Reddy React: ఆ వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదు: పాడి కౌశిక్ రెడ్డి
ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌషిక్ రెడ్డి (Padi Kaushik Reddy) జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరు అయ్యారు.
Published Date - 04:53 PM, Tue - 21 February 23 -
MIM-BRS : తెలంగాణ `గాలిపటం` వాటం! ఎంఐఎంతో కేసీఆర్ జోడీ!
వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఎలా ఉంటాయి? ఎంఐఎం, బీఆర్ఎస్(MIM-BRS) మధ్య ఎలా ఉంటుంది?
Published Date - 03:12 PM, Tue - 21 February 23 -
Boy Killed by Street Dogs: హైదరాబాద్ లో దారుణం.. వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి!
వీధికుక్కలు వెంట పడటంతో భయంతో పరుగులు పెట్టి.. చివరికి దాడిలో ప్రాణాలు కోల్పోయాడు ఓ చిన్నారి.
Published Date - 02:56 PM, Tue - 21 February 23