HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Padi Kaushik Reddy Election Campaign At Huzurabad

Padi Kaushik Reddy : హుజురాబాద్ లో జోరుగా పాడి కౌశిక్ రెడ్డి ప్రచారం

ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఇల్లందుకుంట ప్రజలకు 5 హామీలు ఇచ్చారు

  • Author : Sudheer Date : 03-11-2023 - 3:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Padi Kaushik Reddy Election
Padi Kaushik Reddy Election

ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండడం తో బరిలో నిల్చున్న అభ్యర్థులంతా ఎన్నికల ప్రచారం (Election Campaign) లో మునిగితేలుతున్నారు. ఉదయం నుండి రాత్రి వరకు అన్ని గ్రామాలను చుట్టేస్తూ ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఇక అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) నేతలైతే వరుస పర్యటనలతో ఫుల్ బిజీ గా ఉన్నారు. ఓ పక్క గులాబీ బాస్ కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల పేరుతో జిల్లాల పర్యటన చేస్తుంటే..ఇక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులు గ్రామాల బాట పట్టారు.

హుజురాబాద్ (Huzurabad) లో పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) ప్రచారం జోరు జోరుగా నడుస్తుంది. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి, కనగర్తి, మల్యాల, లక్ష్మాజిపల్లి గ్రామాల్లో ప్రచారంలో పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ..ఒక్క ఛాన్స్ ఇవ్వండి గ్రామాల రూపు రేఖలు మారుస్తా అంటూ ఓటర్లను కోరుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇల్లందకుంట మండలం అవుతుందని ఇక్కడి ప్రజలు అనుకున్నారా? అని ప్రజలను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇల్లందకుంటను మండలం చేశారని గుర్తు చేశారు. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఇల్లందుకుంట ప్రజలకు 5 హామీలు ఇచ్చారు. 1. తాను గెలిచిన తర్వాత ఇల్లందకుంటను టెంపుల్ సిటీ చేస్తా అన్నారు. 2. తాళ్ళల్లో మంచి రిసార్ట్ ఏర్పాటు చేపిస్తా అని తెలిపారు. 3. రిజర్వాయర్ ను మంచి టూరిస్ట్ స్పాట్ గా అభివృద్ధి చేస్తా అన్నారు. 4. ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మిస్తామన్నారు. 5. కరీంనగర్ లో లాగ ఇక్కడ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కట్టిస్తామని తెలిపారు. దయచేసి ఎమ్మెల్యేగా ఒక్క సారి అవకాశం ఇవ్వాలని పాడి కౌశిక్ రెడ్డి కోరారు. అసెంబ్లీ ఎన్నిక ఇంకా 28 రోజులు మాత్రమే మిగిలి ఉందని, 28 రోజులు కాలికి బట్ట కట్టకుండా తిరిగి భారీ మెజారిటీతో బిఆర్ఎస్ పార్టీ గెలిపించాలని కోరారు. హుజురాబాద్ నియోజకవర్గం లో లక్ష మెజారిటీకి తగ్గకుండా చూసుకోవాలన్నారు. 28 రోజులు నాకోసం కష్టపడితే ఐదు సంవత్సరాలు మీకోసం కష్టపడతానని ఆయన అన్నారు.

Read Also : NCB Raids : హైద‌రాబాద్‌లో కల్లు కాంపౌండ్‌లపై నార్కోటిక్స్ బ్యూరో దాడులు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • election campaign
  • huzurabad
  • padi kaushik reddy

Related News

Brs Car

TG Municipal Elections : అప్పుడు క్లీన్ స్వీప్.. ఇప్పుడు జీరో! బిఆర్ఎస్ పరిస్థితి ఇది !!

గత 2020 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పదికి పది మున్సిపల్ కార్పొరేషన్లను క్లీన్ స్వీప్ చేసిన గులాబీ పార్టీ, ఈసారి కేవలం ఆరు ఏళ్ల వ్యవధిలోనే ఒక్క కార్పొరేషన్‌లో కూడా మేయర్ పీఠాన్ని దక్కించుకోలేక 'జీరో' దగ్గరే ఆగిపోయింది

  • Brs

    Telangana Municipal Election Results 2026: ఈ మున్సిపాలిటీల్లో ఒక్క వార్డ్ లో కూడా ఖాతా తెరువలేకపోయిన బిఆర్ఎస్

  • Brs Car

    Telangana Municipal Election Results 2026 : కార్పొరేషన్లలో ఆగిపోయిన ‘కారు’

  • Congress Hava

    Telangana Municipal Polls 2026 : మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ హావ !!

  • Telangana Municipal Countin

    Telangana Municipal Counting : మున్సిపల్ ఎన్నికల్లో గెలుపెవరిది ?

Latest News

  • CM Revanth : సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

  • I PHONE : మీరు IPHone వాడుతున్నారా..? అయితే వెంటనే ఈ పని చెయ్యండి !!

  • వెల్లుల్లి.. మీ వంటగదిలోనే అద్భుత ఔషధం!

  • India AI Impact Summit 2026 : ఏఐ సమ్మిట్ గందరగోళంపై కేంద్రమంత్రి క్షమాపణలు

  • లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

Trending News

    • టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. పాకిస్థాన్‌తో సహా ఈ 5 జ‌ట్లు క‌ష్ట‌మే!

    • బంగారం ధ‌ర ప‌డిపోనుందా? విశ్లేష‌కులు ఏం చెబుతున్నారంటే?

    • భార‌త్‌- పాక్ మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్ జ‌ర‌గ‌నుందా?

    • మహాశివరాత్రి.. జాగరణ చేస్తున్నారా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd