HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >New Year Effect Orr Flyovers Closed Tomorrow Night

New year: పోలీస్ ఆంక్ష‌లు.. రేపు రాత్రి ఓఆర్ఆర్‌, ఫైఓవ‌ర్లు మూసివేత‌!

హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డును డిసెంబర్ 31 రాత్రి మూసివేస్తున్నట్లు రాచకొండ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి 11 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు ఔటర్ రింగ్ రోడ్డుపైకి వాహ‌నాల‌ను

  • By Balu J Published Date - 06:12 PM, Thu - 30 December 21
  • daily-hunt
Pub
Pub

హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డును డిసెంబర్ 31 రాత్రి మూసివేస్తున్నట్లు రాచకొండ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి 11 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు ఔటర్ రింగ్ రోడ్డుపైకి వాహ‌నాల‌ను అనుమతించబోమని తెలిపారు. అయితే, సరుకులను తరలించే లారీలు, ఇతర కంటైనర్లు అనుమతించ‌నున్న‌ట్లు రాచ‌కొండ పోలీసులు పేర్కోన్నారు. అలాగే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంకి వెళ్లే వ్యక్తులు తమ విమాన టిక్కెట్లను చూపిస్తే అనుమ‌తి ఇస్తామ‌ని తెలిపారు.

ఇటు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఫ్లైఓవర్లనుకూడా డిసెంబర్ 31వ తేదీ ఉదయం 11 గంటల నుంచి జనవరి ఉదయం 5 గంటల వరకు మూసివేయనున్నారు. క్యాబ్ డ్రైవర్లు కూడా యూనిఫాం ధరించాలని కోరారు. ప్రజలు ఎలాంటి ఫిర్యాదులకైనా 94906 17111 నంబర్‌కు సంప్రదించాలని రాచకొండ పోలీసులు కోరారు. మద్యం మత్తులో ప్రజలు వాహనాలు నడపకుండా చూడాలని బార్లు, పబ్బుల యజమానులకు పోలీసులు స్పష్టం చేశారు. అలాగే డిసెంబర్ 31 రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా బిగ్గరగా మ్యూజిక్ సౌండ్స్ పెట్టడాన్ని కూడా వారు పరిమితం చేశారు. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే శిక్షించబడుతుందని, డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేస్తామని పోలీసులు తెలిపారు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • new year

Related News

    Latest News

    • Physical Harassment : ప్రైవేటు ఆస్పత్రిలో యువతిపై లైంగికదాడి

    • CM Revanth : సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట

    • Online Food Order : GST దెబ్బ.. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసేవారి జేబులకు చిల్లు

    • Stock Market : లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు

    • Modi Meets MPs : ఈ మధ్యాహ్నం ఎంపీలతో ప్రధాని మోదీ భేటీ

    Trending News

      • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

      • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd