HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Narcotics Officials Raid Actor Navdeeps Residence In Drug Case

Drugs Case : డ్ర‌గ్స్ కేసులో నటుడు నవదీప్ నివాసంలో నార్కోటిక్స్ అధికారుల సోదాలు

మ‌దాపుర్ డ్ర‌గ్స్ కేసులో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు విచార‌ణ ముమ్మ‌రం చేశారు.డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ ను మరోసారి షేక్

  • Author : Prasad Date : 19-09-2023 - 2:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Madhapur Drags Case Navadeep
Madhapur Drags Case Navadeep

మ‌దాపుర్ డ్ర‌గ్స్ కేసులో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు విచార‌ణ ముమ్మ‌రం చేశారు.డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ ను మరోసారి షేక్ చేస్తోంది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ ను అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఇప్పటికే పోలీసులను ఆదేశించిన సంగతి తెలిసిందే. నవదీప్‌ పిటిషన్‌పై సానుకూలంగా స్పందించిన హైకోర్టు మంగళవారం వరకు అరెస్టు చేయరాదని ఆదేశించింది. అయితే ఈ కేసులో నవదీప్‌ను డ్రగ్స్‌ వాడే వ్యక్తిగా పోలీసులు అభివర్ణించారు. పోలీసుల దాడుల్లో పట్టుబడిన రామ్ చంద్ అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలంలో.. నవదీప్ తనతో కలిసి డ్రగ్స్ తీసుకున్నాడని రామ్ చంద్ పేర్కొన్నాడు. దీంతో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు నవదీప్‌ను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. ఈ క్రమంలో ఈ నెల 16న హైదరాబాద్‌లోని నవదీప్ ఇంట్లో నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో నవదీప్ ఇంట్లో లేడని సమాచారం. ఈ రోజు మ‌రోసాని న‌వ‌దీప్ నివాసంలో నార్కోటిక్స్ అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. ఇవాళ (మంగ‌ళ‌వారం) నవదీప్‌కు సంబంధించి నార్కోటిక్ బ్యూరో హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయనుంది. ఇటీవ‌ల‌ మాదాపూర్‌లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్‌లో డ్రగ్స్ పార్టీ జరిగింది. ఈ పార్టీపై దాడి చేసిన 13 మందిని నార్కోటిక్స్ బ్యూరో అరెస్టు చేసింది. ఈ కేసులో నారోటిక్స్ బ్యూరో అధికారులు నవదీప్‌ను కూడా అదుపులోకి తీసుకుని విచారించాలని యోచిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • drugs
  • hero Navadeep
  • hyderabad
  • Madhapur Drugs Case
  • Tolly wood

Related News

Cab

Hyderabad : హైద‌రాబాద్‌లో క్యాబ్ డ్రైవ‌ర్‌కు షాక్‌.. సిగిరెట్ తెమ్మ‌ని..?

హైద‌రాబాద్‌లో క్యాబ్ డ్రైవ‌ర్‌ని మోస‌గించి కార్‌తో దుండ‌గుడు ప‌రారైయ్యాడ‌. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన‌ వివరాల ప్రకారం.. నల్గొండకు చెందిన సి. భాను ప్రభు (26) క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఉప్పల్ ప్రాంతంలో ఉన్న సమయంలో ఓ వ్యక్తి తనను సంప్రదించి చంగిచెర్లకు వెళ్లేందుకు రూ.450 అద్దె ఇస్తానని చెప్పడంతో అతడిని వాహనంలో ఎక

    Latest News

    • Relationship: ఇలా మీ పార్ట్‌నర్‌తో కలిసి బిగికౌగిట్లో నిద్రపోతే చాలు, డాక్టర్ అవసరం లేదు…!!

    • Us-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య దాడులు నిలిపివేయాలని ఒప్పందం

    • Calcium Deficiency: కాల్షియం లోపిస్తే… ఏమవుతుందో తెలుసా?

    • NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్​మెంట్​కు టైమ్ ఫిక్స్​

    • Cm ChandraBabu: సీఎం చంద్రబాబు రైతులకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు..

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd