HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Miss World 2025 Grand Finale On May 31st Event At Hyderabad Hitex

Miss World Finals : మిస్ వరల్డ్ ఫైనల్స్‌లో తలపడేది వీరే.. కౌంట్‌డౌన్‌ షురూ

ఇందుకోసం పోలీసు విభాగం(Miss World Finals), ట్రాఫిక్‌ విభాగం, పర్యాటక శాఖ, మిస్ వరల్డ్ నిర్వాహకులు సంయుక్తంగా కసరత్తు చేస్తున్నారు. 

  • Author : Pasha Date : 28-05-2025 - 9:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Miss World 2025 Finals Hyderabad Hitex India

Miss World Finals : మిస్‌ వరల్డ్‌ 2025 ఫైనల్‌ పోటీలు మే 31న(శనివారం)  హైదరాబాద్‌‌లోని హైటెక్స్‌లో ఉన్న నాలుగో హాల్‌లో జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటి నుంచే కౌంట్‌డౌన్‌ మొదలైంది. ప్రస్తుతం ఫైనల్ బరిలో నలుగురు నిలిచారు. వీరిలో ఏషియా, ఓషీనియా గ్రూప్ నుంచి భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నందినీ గుప్తా, యూరప్ ఖండం నుంచి మిస్ ఐర్లాండ్ జాస్మిన్ గర్హాట్, ఆఫ్రికా నుంచి నమీబియాకు చెందిన సెల్మా కామనియా, అమెరికా కరీబియన్ గ్రూప్ నుంచి మార్టినిక్‌కు చెందిన ఆరెలీ జోచిమ్‌లు ఉన్నారు.  ఫైనల్స్‌లో పోటీపడేది ఈ నలుగురే. వీరిలో ఒకరు ‘మిస్ వరల్డ్’ కిరీటాన్ని దక్కించుకుంటారు. మిగిలిన ముగ్గురిని ప్రతిభను బట్టి రన్నరప్‌‌లుగా ప్రకటిస్తారు.

Also Read :NTRs Birth Anniversary : ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నివాళులు

ఏర్పాట్లు, భద్రతా చర్యలు

మిస్‌ వరల్డ్‌ 2025 ఫైనల్‌ పోటీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం పోలీసు విభాగం(Miss World Finals), ట్రాఫిక్‌ విభాగం, పర్యాటక శాఖ, మిస్ వరల్డ్ నిర్వాహకులు సంయుక్తంగా కసరత్తు చేస్తున్నారు.  ఫైనల్ పోటీ జరిగే హాల్‌ సామర్థ్యం 3,500 మంది మాత్రమే. పూర్తిసంఖ్యలో అతిథులు వచ్చే అవకాశం ఉంది. ఆమేరకు ఏర్పాట్లు, భద్రతా చర్యలను చేపట్టనున్నారు. ఫైనల్‌ వేడుకలు మే 31న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కొనసాగుతాయి.

Also Read :Mahanadu : టీడీపీ మహానాడులో భారీగా విరాళాలు..ఎవరెవరు ఎంత ఇచ్చారంటే !

‘మిస్ వరల్డ్’ రేసులో ఇండియా, వెనెజ్వెలాలదే అగ్రపీఠం

‘మిస్ వరల్డ్’ కిరీటం దక్కించుకోవడంలో ఇప్పటివరకు ఇండియా, వెనెజ్వెలాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఇప్పటివరకు భారత్ నుంచి ఆరుగురు ఈ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. రీటా ఫారియా (1966), ఐశ్వర్యా రాయ్ (1994), డయానా హైడెన్ (1997), యుక్తాముఖి (1999), ప్రియాంకా చోప్రా (2000), మానుషి చిల్లార్ (2017) మిస్ వరల్డ్‌ అయ్యారు. వెనెజ్వెలా కూడా ఆరుసార్లు విజయంతో ఇండియా సరసన నిలిచింది. తర్వాతి స్థానాల్లో యూకే (5), యూఎస్ఏ (3), దక్షిణాఫ్రికా (3) ఉన్నాయి.

Also Read :ITR Filing FY25: ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్న్ దాఖ‌లు చేసేవారికి శుభ‌వార్త‌.. గ‌డువు భారీగా పెంపు!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Hitex
  • hyderabad
  • Hyderabad Hitex
  • Miss World
  • Miss World 2025
  • Miss World Finals

Related News

HYDRAA

HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. చెరువు మధ్యలో నిర్మించిన ఆక్రమణలు, గుడిసెలు, కట్టలను అధికారులు తొలగించి చెరువు సరిహద్దులను రక్షించే చర్యలు ప్రారంభించారు. ముష్కిన్ చెరువు పరిసర ప్రాంతాల్లో సుమారు ₹5,500 కోట్ల విలువైన భూమి ఉంది. చెరువు భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు హైడ్రా అధికారులు తనిఖీలు నిర్వహించారు. హెచ్‌ఎండిఏ రికా

  • World Ivf Day

    IVF : గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్ సెంటర్ ఘనత.. ఉచిత చికిత్సతో 9 ఏళ్ల తర్వాత దంపతులకు..!

  • Arrest

    Advocate Murder Case : హైదరాబాద్ న్యాయవాది హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

  • Hydraa

    HYDRAA : హైడ్రా ‘ఈగిల్ టీమ్’లో ట్రాన్స్‌జెండర్లకు చోటు

  • Gismat Jail Mandi

    Food Safety : మదీనగూడలో ఫుడ్ సేఫ్టీ దాడులు.. గిస్మత్ జైల్ మండీకి షోకాజ్ నోటీసు

Latest News

  • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

  • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd