HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Huge Donations In Tdp Mahanadu

Mahanadu : టీడీపీ మహానాడులో భారీగా విరాళాలు..ఎవరెవరు ఎంత ఇచ్చారంటే !

Mahanadu : నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూ.5 కోట్లు విరాళంగా ఇస్తూ టాప్‌లో నిలిచారు

  • Author : Sudheer Date : 28-05-2025 - 7:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Huge Donations In Tdp Mahan
Huge Donations In Tdp Mahan

కడపలో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ మహానాడు(Mahanadu)లో తొలి రోజే విరాళాల (Donations) వర్షం కురిసింది. ఈ సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) వెల్లడించిన వివరాల ప్రకారం తొలి రోజు రూ.21.53 కోట్ల విరాళాలు వచ్చాయని తెలిపారు. కార్యకర్తలే పార్టీకి బలమని చెబుతూ, ప్రతి ఒక్కరు తమ శక్తిమేరకు సహకరించాలని ఆయన కోరారు. ఆన్‌లైన్‌ ద్వారా కూడా విరాళాలు పంపొచ్చని పేర్కొంటూ, పార్టీ ఖర్చులకు, మిగిలిన మొత్తాన్ని కార్యకర్తల సంక్షేమానికి వినియోగించనున్నట్లు తెలిపారు.

Rishabh Pant: ఐపీఎల్‌లో 7 సంవ‌త్స‌రాల త‌ర్వాత పంత్ సెంచ‌రీ.. వీడియో వైర‌ల్!

ఈ సందర్బంగా పలువురు నాయకులు పెద్ద ఎత్తున విరాళాలు అందజేశారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూ.5 కోట్లు విరాళంగా ఇస్తూ టాప్‌లో నిలిచారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి రూ.1.5 కోట్లు, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ రూ.1.16 కోట్లు విరాళం ఇచ్చారు. మంత్రులు, ఎంపీలు, నేతలు ఇలా ఒకరి తర్వాత మరొకరు విశేషంగా సహకరించారు. పి.నారాయణ, టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, పయ్యావుల కేశవ్ తదితరులు ఒక్కొక్కరు రూ. కోటి చొప్పున విరాళం అందించారు. మరికొంతమంది రూ.50 లక్షలు, రూ.25 లక్షలు, రూ.10 లక్షల చొప్పున సహకరించారు.

మహానాడు వేదికగా పార్టీ నియమావళిలో కొన్ని మార్పులు చేయాలని టీడీపీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి పర్చూరి అశోక్‌బాబు ప్రతిపాదించారు. కుటుంబ సాధికార సారథులు (KSS), క్లస్టర్ యూనిట్ బూత్ సెక్షన్ (CUBS) ఇన్‌ఛార్జిల పదవులకు చట్టబద్ధత కల్పించేలా 5వ అధికరణంలో సవరణలు చేయాలన్నారు. పార్టీ నియమావళిలో ఈ మార్పులను పొలిట్‌బ్యూరో సమావేశంలో చర్చించాలన్న ఆయన, కార్యకర్తల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని మార్పులు అవసరమని స్పష్టం చేశారు. 2021లో జిల్లా కమిటీ స్థానంలో పార్లమెంట్ కమిటీలను తీసుకురావడం వంటి మార్పులే ఇందుకు ప్రేరణగా నిలుస్తున్నాయని అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • Huge donations
  • mahanadu
  • tdp mahanadu

Related News

Chandrababu Once Again Show

CBN Birthday : మరోసారి గొప్ప మనసు చాటుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో నేడు రోజంతా ఉచితంగా భోజనం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా గతంలో ప్రారంభించిన ఈ అన్న క్యాంటీన్లు, నేడు పండుగ వాతావరణంలో వేలాది మందికి ఉచితంగా ఆకలి తీరుస్తున్నాయి

  • I entered politics with the aim of serving the public: CM Chandrababu

    Chandrababu Campaign : తమిళనాడులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

  • Nara Lokesh

    Nara Lokesh : తెలుగుదేశం ‘యువ’ గర్జన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ పట్టాభిషేకం!

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd