HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Mahesh Goud Warning To Congress Mlas On Performance

Mahesh Goud : ఈనెలలోనే మంత్రివర్గ విస్తరణ.. టీపీసీసీ చీఫ్ కీలక ప్రకటన

Mahesh Goud : తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలంగా పార్టీ లోపల తలెత్తుతున్న అసంతృప్తులపై స్పందించిన మహేష్ గౌడ్, పార్టీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని స్పష్టం చేశారు.

  • Author : Kavya Krishna Date : 06-06-2025 - 6:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mahesh Goud
Mahesh Goud

Mahesh Goud : తెలంగాణ మంత్రి వర్గ విస్తరణపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలంగా పార్టీ లోపల తలెత్తుతున్న అసంతృప్తులపై స్పందించిన మహేష్ గౌడ్, పార్టీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని స్పష్టం చేశారు.

ఈనెలలోనే పీసీసీ కార్యవర్గం వర్గ విస్తరణతో పాటు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కూడా పూర్తయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పనితీరును బేరీజు వేసుకోవాలని హితవు పలికారు. “మీరు ఎలా పనిచేస్తున్నారో స్వయంగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో ఈ అంశం ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటాం” అని అన్నారు.

ప్రస్తుతం ప్రజలు ఆశలు పెట్టుకున్న నాయకులుగా నిలబడాలని, వారి సమస్యలు పరిష్కరించడంలో ముందుండాలని సూచించారు. పనితీరు మెరుగుపరచుకోవాల్సిన బాధ్యత పూర్తిగా ఎమ్మెల్యేలదేనని స్పష్టంగా తెలిపారు.

మహేష్ గౌడ్ చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠను కలిగిస్తున్నాయి. త్వరలోనే కాంగ్రెస్ నేతృత్వం కార్యవర్గాన్ని కొత్తగా కూర్చే ప్రయత్నంలో ఉండగా, అవే ప్రక్రియలో మంత్రివర్గ విస్తరణ జరగబోతోందన్న సంకేతాలు వస్తున్నాయి. దీంతో తమకు మంత్రిపదవి దక్కాలంటే తగిన పనితీరు అవసరమని మహేష్ గౌడ్ సూచనలతో స్పష్టమవుతోంది.

Starlink: అంబానీకి బాడ్ న్యూస్.. భారత్‌లో ఎలాన్ మస్క్ స్టార్‌లింక్‌కు లైసెన్స్‌


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cabinet expansion
  • Congress MLAs
  • congress party
  • Mahesh Goud
  • PCC Executive Committee
  • Political News India
  • telangana politics
  • TPCC Chief

Related News

Cm Vijay Thalapathy

CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. దళపతి విజయ్‌ పార్టీ టీవీకే 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. సాధారణ మెజార్టీ లేకపోవడంతో సర్కారు ఏర్పాటు విషయంలో ఇబ్బందులు పడుతోంది. కాంగ్రెస్, వామపక్షాలు సహా చిన్న పార్టీల మద్దతు ఇచ్చాయని మూడుసార్లు గవర్నర్‌ను కలిశారు. అయితే, ఆయన ప్రభుత్వ ఏ

  • Congress Party

    Tamil Nadu politics: హైదరాబాద్‌కు చేరుకున్న తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

  • DMK Bids Farewell to Alliance

    DMK: పొత్తుకు గుడ్ బై చెప్పిన డీఎంకే

  • CM Chandrababu

    బెంగాల్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి సీఎం చంద్రబాబు

  • Congress Party

    Tamil Nadu Protest: తమిళనాడు గవర్నర్ పై కాంగ్రెస్ ఆగ్రహం

Latest News

  • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

  • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

  • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

  • Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

  • TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    • CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd