HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Lets Know About The Sati Sametha Hanuman Temple In Telangana

Sati Sametha Hanuman : సతీసమేత హనుమాన్ ఆలయం.. ఎక్కడుందో తెలుసా ?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో శ్రీ సువర్ఛల సహిత అభయాంజనేయ స్వామి ఆలయం(Sati Sametha Hanuman) ఉంది.

  • Author : Pasha Date : 11-04-2025 - 10:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sati Sametha Hanuman Temple Yellandu Telangana

Sati Sametha Hanuman : హనుమంతుడు బ్రహ్మచారి అనేది కొందరి వాదన. కాదు అనేది మరికొందరి వాదన. చాలావరకు ఆంజనేయ స్వామి ఆలయాల్లో ఆయన ఒక్కడి విగ్రహమే ఉంటుంది. సతీసమేత హనుమాన్ ఆలయాలు చాలా అరుదు. ఇలాంటి ఒక ఆలయం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. దాని విశేషాలను మనం ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :HCU History: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ.. ఎలా ఏర్పాటైందో తెలుసా ?

హనుమంతుడి మ్యారేజ్ గురించి.. 

సువర్ఛలా దేవి సూర్య పుత్రిక. హనుమంతుడు సూర్య భగవానుడి వద్ద విద్య నేర్చుకుంటూ నాలుగు వ్యాకరణాలను పూర్తి చేశాడట.  ఐదో వ్యాకరణం అనేది కేవలం పెళ్లయిన వాళ్లకే బోధించాలనే నియమం ఉండేదట. అందువల్లే ఐదో వ్యాకరణాన్ని నేర్చుకునేందుకు హనుమంతుడు మ్యారేజ్ చేసుకున్నారట. స్వయంగా సూర్యభగవానుడే తన కూతురు సువర్ఛలను హనుమంతుడికి ఇచ్చి పెళ్లి చేశారట. పెళ్లయ్యాక హనుమంతుడు ఐదో వ్యాకరణం పూర్తి చేశాడట. తదుపరిగా సువర్ఛలా దేవి తపస్సుకు ఒకచోటుకు వెళ్లగా,  హనుమంతుడు కూడా మరోచోటుకు  తపస్సు కోసం వెళ్లాడట. నాటి నుంచి సువర్ఛలా సహిత హనుమంతుడు అనే పేరు వచ్చిందట. ప్రతి సంవత్సరం జ్యేష్ట మాసంలో హనుమంతుడి కల్యాణం జరుపుతుంటారు.

Also Read :Gold Vs Big Fall : రూ.56వేలకు బంగారం డౌన్.. ‘మార్నింగ్ స్టార్’ లెక్కలివీ

ఇల్లందు పట్టణంలో.. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో శ్రీ సువర్ఛల సహిత అభయాంజనేయ స్వామి ఆలయం(Sati Sametha Hanuman) ఉంది. దీన్ని 2006లో నిర్మించారు.ఈ గుడిలో ఆంజనేయ స్వామి తన సతీమణి సువర్ఛలతో కొలువుదీరారు. ఇక్కడ హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంటుంది. ఏటా హనుమాన్ జయంతి రోజున ఆంజనేయస్వామి ఆలయాల్లో పూజలు జరిగితే.. ఈ ఆలయంలో మాత్రం ఆంజనేయ స్వామి కల్యాణం జరుగుతుంది. మహారాష్ట్ర ఉత్తర​ప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి కూడా భక్తులు ఈ ఆలయ దర్శనానికి వస్తుంటారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bhadradri-Kothagudem
  • Hanuman temple
  • Sati Sametha Hanuman
  • Sati Sametha Hanuman Temple
  • telangana
  • yellandu

Related News

New Policy on Fee Reimbursement in Telangana

Telangana Fee Reimbursement: తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కొత్త పాలసీ!

తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల దరఖాస్తు ప్రక్రియలో కీలకమైన సంస్కరణలు చేపట్టింది. ఇకపై ట్యూషన్ ఫీజుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థుల పదో తరగతి మెమోలోని పేరు, ఇంటిపేరు వారి ఆధార్ కార్డులోని వివరాలతో కచ్చితంగా సరిపోలాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏమాత్రం తేడా ఉన్నా దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగదు. జాతీయ ఉపకార వేతనాల విధానానికి అనుగుణంగా

    Latest News

    • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

    • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

    • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

    • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd