HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktr Meets Kavitha

KTR Meets Kavitha : చెల్లి కవితతో కేటీఆర్ భేటీ..

కస్టడీలో అడిగిన ప్రశ్నలు, ఈ కేసుకు సంబంధించి లీగల్‌గా ఎలా ముందుకు సాగాలనే దానిపై చర్చించినట్లు సమాచారం.

  • Author : Sudheer Date : 14-04-2024 - 6:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ktr Delhi
Ktr Delhi

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi Liquor Scam)లో అరెస్టై..ప్రస్తుతం సీబీఐ (CBI) కస్టడీలో ఉన్న కేసీఆర్ కూతురు , ఎమ్మెల్సీ కవిత (Kavitha) ను తన అన్న మాజీ మంత్రి , బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) కలిశారు. ఈరోజు ఉదయం తెలంగాణ భవన్‌లో భారతరత్న డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్..సాయంత్రం హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లారు.

We’re now on WhatsApp. Click to Join.

కేటీఆర్ వెంట కవిత భర్త అనిల్ కుమార్, లాయర్ మోహిత్ రావు ఉన్నారు. ఈ కేసులో కవితను సీబీఐ అరెస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైమ్ కేటీఆర్ కవితను కలవడంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కస్టడీలో అడిగిన ప్రశ్నలు, ఈ కేసుకు సంబంధించి లీగల్‌గా ఎలా ముందుకు సాగాలనే దానిపై చర్చించినట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మరిన్నీ వివరాలు రాబట్టేందుకు కోర్టు అనుమతితో కవితను సీబీఐ మూడు రోజుల కస్టడీకి తీసుకుంది. అంతకు ముందు కవిత తీహార్ జైల్లో ఉంది.

Read Also : Siddharth : పాపం సిద్ధార్థ్.. అసూయకి బాధకు మధ్య స్థితి..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cbi
  • delhi
  • Delhi liquor case
  • kavitha
  • ktr

Related News

KTR- Harish Rao

BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

తెలంగాణ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ నాయకత్వంపై పలు విమర్శలు, ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్‌రావు రాష్ట్ర యువతను హింసాత్మక మార్గాల వైపు ప్రేరేపిస్తున్నారంటూ కొన్ని రాజకీయ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. పదేళ్లపాటు అధికారంలో ఉన్న తర్వాత కూడా బీఆర్‌ఎస్ నాయకత్వం ప్రజాస్వామ్య మార్గాల కంటే ఆందోళనలు, నిరసనలు, దూకుడు రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్

  • ACB raids

    ACB Raids : మాజీ ఏపీ భవన్ అధికారి ఇళ్ల‌లో ఏసీబీ సోదాలు.. కోట్ల విలువైన అక్రమ ఆస్తుల గుర్తింపు

Latest News

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

  • T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

  • CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd