HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kavitha Lost 10 Kg Next Week Bail Ktrs Key Comments

KTR : 10 కేజీలు తగ్గిన కవిత.. నెక్ట్‌ వీక్‌ బెయిల్‌: కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

కవిత కి నెక్ట్ వీక్ బెయిల్ వస్తుంది అని కేటీఆర్‌ తెలిపారు . కవిత కు బీజేపీ ఎందుకు బెయిల్ ఇప్పిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

  • Author : Latha Suma Date : 09-08-2024 - 3:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rakhi To KTR
This is not people's rule.. Revenge rule: KTR

KTR: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత(kavitha)ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. ఇటీవలే డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరారు. ముఖ్యంగా కవిత కేసులో పదేపదే వాయిదాలు కోరడంతో కవిత లాయర్లపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి, కవిత సోదరుడు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ కవిత హెల్త్ చాలా సిక్ అయ్యింది అని తెలిపారు. కవిత ఇప్పటి వరకు పది కేజీ ల బరువు తగ్గింది. కవిత బెయిల్ ప్రాసెస్ జరుగుతుంది. కవిత కి నెక్ట్ వీక్ బెయిల్ వస్తుంది అని కేటీఆర్‌ తెలిపారు . కవిత కు బీజేపీ ఎందుకు బెయిల్ ఇప్పిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు రవి ప్రకాష్ కి లీగల్ నోటీసు పంపిస్తామని.. బేస్ లెస్ వార్తలు వేస్తున్నారు. యూ ట్యూబ్ లో కూడా రాకుండా సస్పెండ్ చేయిస్తాం అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న కవితను కేటీఆర్ కలిశారు. మంగళవారం (ఆగస్టు 7) మాజీ మంత్రి హరీశ్‌రావుతో కలిసి కవితను కలిశారు. దాదాపు 15 నిమిషాల పాటు ఆమెతో మాట్లాడారు. ఈ సందర్భంగా కవిత ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. మూడు రోజులుగా కేటీఆర్ ఢిల్లీలోనే మకాం వేశారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్‌లు కూడా ఉన్నారు. కేటీఆర్, హరీశ్ శనివారం రాత్రి ఢిల్లీకి చేరుకోగా, ఇతర నేతలు ఆదివారం వచ్చారు. అయితే ఢిల్లీలో కేటీఆర్, హరీష్ రావులు ఏం చేస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు అనే విషయాలను మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. సోమవారం కవితతో భేటీ ఉంటుందని తొలుత వార్తలు వచ్చినా.. పార్టీ ఫిరాయించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశంపై కేటీఆర్, హరీశ్ తదితర నేతలు న్యాయ నిపుణులతో సమావేశమైనట్లు వార్తలు వచ్చాయి. పార్టీ. ఇక మంగళవారం ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలను బీఆర్‌ఎస్ నాయకుడి ఇంట్లో ఘనంగా నిర్వహించి వీడియో సందేశం పంపారు. మరోవైపు, X వేదికగా స్పందిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

Read Also: UP : ముద్దు ఇస్తే..అటెండెన్స్ వేస్తా – స్కూల్ ఉపాధ్యాయుడి రాసలీలలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bail
  • brs
  • kavitha
  • ktr

Related News

Kavitha Municipal Election

తెలంగాణ లో కవిత జోరు మొదలైందా..? మున్సిపల్ ఫలితమే దీనికి నిదర్శనమా ?

తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని భావిస్తున్న కల్వకుంట్ల కవిత, మున్సిపల్ ఎన్నికల సాక్షిగా తన సత్తా చాటారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీని కవిత మద్దతుదారులు ఏకపక్షంగా కైవసం చేసుకున్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున

  • Congress Hava

    Telangana Municipal Polls 2026 : మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ హావ !!

  • Telangana Municipal Countin

    Telangana Municipal Counting : మున్సిపల్ ఎన్నికల్లో గెలుపెవరిది ?

  • Municipal Polling Counting

    Municipal Polling Counting : మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా జరుగుతుందంటే !!

  • Kavitha

    బిఆర్ఎస్ ఆ తప్పు చేయడం వల్లే అధికారం కోల్పోయింది – కవిత

Latest News

  • తారిఖ్ రెహమాన్ యుగం.. భారత్ స్నేహమా లేక చైనా వైపు మొగ్గులా?

  • ఎయిర్ ఇండియాకు రూ. 1 కోటి జరిమానా.. నిబంధనల ఉల్లంఘనపై DGCA కఠిన చర్యలు!

  • భారత్ vs పాకిస్థాన్ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు?!

  • లివర్ క్యాన్సర్‌పై ఢిల్లీ వైద్యుల విజయం.. సర్జరీ లేకుండానే వృద్ధుడికి పునర్జన్మ!

  • బ్యాంకు మోసాలకు ఇక చెక్.. ఆర్బీఐ కొత్త నిబంధనలు ఇవే!

Trending News

    • మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..

    • భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. కాపాడేందుకు భారీ ఆపరేషన్

    • గూగుల్ కొత్త ప్రైవసీ టూల్ అంటే ఏమిటి?

    • చెక్ బౌన్స్ అయితే ఎంత న‌ష్టమో తెలుసా?!

    • ఏఐ వాడుతున్నారా? అయితే ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd