HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Jitta Balakrishna Reddy Joins Brs Today

Telangana Politics: బీఆర్ఎస్ లోకి జిట్టా బాలకృష్ణారెడ్డి

బండి సంజయ్‌ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతో ఆ పార్టీ నేత జిట్టా బాలకృష్ణ బీజేపీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే అని ఆయన వ్యాఖ్యానించారు.

  • Author : Praveen Aluthuru Date : 16-10-2023 - 1:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana (30)
Telangana (30)

Telangana Politics: బండి సంజయ్‌ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతో ఆ పార్టీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి బీజేపీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే అని ఆయన వ్యాఖ్యానించారు. సంవత్సర కాలంగా జిట్టా బీజేపీలో ఉన్నా.. ఏ ఒక్క కార్యక్రమం చేయనివ్వలేదని పార్టీని విమర్శించారు. దీంతో బీజేపీ జిట్టా బాలకృష్ణారెడ్డిను సస్పెండ్ చేసింది. అలాగే కేసీఆర్ నియంతృత్వ పాలన పోవాలంటే.. కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని జిట్టా బాలృష్ణ చెప్పుకొచ్చారు. దీంతో జిట్టా కాంగ్రెస్ లో చేరారు. కానీ అనూహ్యంగా ఆయన కారెక్కేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. ఈ రోజు భువనగిరిలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరవుతున్నారు. ఇందుకోసం భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల నుండి భారీగా జన సమీకరణ కు ప్లాన్ చేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి. అయితే ఈ సభలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జిట్టా బాలకృష్ణ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ సభలో సీఎం కేసీఆర్ కండువా కప్పి జిట్టాను పార్టీలోకి ఆహ్వానించనున్నారు.దీంతో భువనగిరి కాంగ్రెస్ పార్టీకి షాక్‌ తగిలింది.

Also Read: 100 Days – 150 Crores : 100 రోజుల్లో 150 కోట్ల ఆదాయమే టార్గెట్.. ఆర్టీసీ ప్లాన్ ఇదీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bhuvanagiri
  • brs
  • congress
  • jitta balakrishna reddy
  • kcr
  • telangana

Related News

Tdp Mp Lavu Sri Krishna Devarayalu

లోక్‌సభలో తెలంగాణను కించపరచలేదు.. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు క్లారిటీ

Mp Lavu Sri Krishna Devarayalu  ఇటీవల పార్లమెంటులో ఏపీ టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలు తెలంగాణను అవమానించేలా ఉన్నాయంటూ.. తెలంగాణ రాజకీయ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంపై మాట్లాడుతూ బ్లాక్ డే అంటూ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ వ్యవహారం కాస్తా తీవ్ర దుమారానికి కారణం కావడంతో.. ఆయన స్పందించారు. తాను తెలంగ

  • Central Govt Good News2

    Central Govt Good News : తెలంగాణకు కేంద్రం గొప్ప శుభవార్త

  • Kavita Fire

    Kavitha : కాంగ్రెస్ సర్కార్ తీరుపై కవిత ఆగ్రహం

  • Cm Revanth Key Update On Fr

    Free Scooty Scheme in Telangana : ఫ్రీగా స్కూటీలపై కీలక అప్డేట్

  • Psr Saval Kcr

    Ponguleti Srinivas Reddy : కేసీఆర్‌కు మంత్రి పొంగులేటి బహిరంగ సవాల్

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd