HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Is Nagarjuna Akkineni Gets Rythu Bandhu

Nagarjuna Rythu Bandhu: నాగార్జునకు ‘రైతుబంధు’ అవసరమా!

టాలీవుడ్ హీరో నాగార్జున(Nagarjuna Akkineni) కు రైతుబంధు డబ్బులు అందుతున్నాయని ఐఏఎస్ అధికారి ఆరోపించారు.

  • Author : Balu J Date : 15-12-2022 - 1:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nagarjuna Raithu Bandhu
Nag

BRS ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రైతు బంధు’ పథకం తెలంగాణ వ్యాప్తంగా అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ పథకం గ్రామీణ రైతులు వ్యవసాయపరంగా ఎంతగానో లబ్ధి పొందతున్నారు. వ్యవసాయానికి కావాల్సిన ఎరువులు, పనిముట్ల ఈ పథకం ద్వారా కొనుగోలు చేస్తున్నారు. అందుకే పథకం సూపర్ హిట్ అయ్యింది. దీంతో మోడీ ప్రభుత్వం కూడా ‘పీఎం కిసాన్’ రూపంలో రైతులకు డబ్బులిస్తోంది. అయితే రైతు బంధు (Rythu Bandhu) పథకంలో అనేక లొసుగులు ఉన్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ఉదాహరణకు ఒక వ్యక్తి 600 ఎకరాలు కలిగి ఉంటే, తెలంగాణ ప్రభుత్వం అందించే 5000 రూపాయలు ఆ వ్యక్తి బ్యాంక్ ఖాతాలో ఏడాదికి రెండు సార్లు డబ్బులు పడుతున్నాయి. అలాగే ఈ స్కీమ్‌ ద్వారా అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు రైతు బంధు (Rythu Bandhu) డబ్బును పొందుతున్నారు. టాలీవుడ్ హీరో నాగార్జున (Akkineni Nagarjuna) అక్కినేనికి కూడా ‘రైతుబంధు’ వస్తుందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి వెల్లడించారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ సదస్సులో ఆకునూరి మురళి మాట్లాడుతూ.. అమెరికాలో 30 ఏళ్లుగా పనిచేసిన వ్యక్తి నాకు తెలుసు. అతనికి తెలంగాణలో వ్యవసాయ భూములు ఉన్నాయి.

రైతు బంధు (Rythu Bandhu) డబ్బు అతని ఖాతాలో జమ అవుతుంది. హీరో నాగార్జున కూడా రైతు బంధు ప్రయోజనాలను పొందారు. ధనవంతులకు, మంత్రులకు  అవసరమా? అని ప్రశ్నించారు. దీనికి బదులుగా రాష్ట్రంలోని 60 లక్షల మంది రైతుల్లో దాదాపు 22 లక్షల మంది కౌలు రైతులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలి” అని మురళి అన్నారు. అయితే నాగార్జునకు ఉన్న వ్యవసాయ భూమికి సంబంధించిన వివరాలను మురళి చెప్పలేదు. ‘‘ధనవంతులైన రైతులకు కాకుండా దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులకు రైతుబంధు ఆర్థిక సహాయం అందించాలి’’ అనే వాదన తెలంగాణలో మొదలవుతోంది.

Also Read: Kamareddy Incident: వేటకు వెళ్లి, గుహలో ఇరుక్కుని.. ఓ యువకుడి నరకయాతన


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • actor nagarjuna
  • cm kcr
  • rythu bandhu
  • telangana

Related News

Asaduddin Owaisi

Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

దేశవ్యాప్తంగా ముస్లింలపై జరుగుతున్న దాడులు, వివక్షాత్మక చర్యలను ఖండిస్తూ అస‌దుద్దీన్ ఓవైసీకీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్లపై నమాజ్ చేయడాన్ని తప్పుపడుతున్న వారు అదే ప్రమాణాన్ని అన్ని మతాల వీధి వేడుకలకూ వర్తింపజేయాలని ఆయన అన్నారు. హైదరాబాద్‌లోని ఏఐఎంఐఎం ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సభలో మాట్లాడిన ఒవైసీ.. దేశంలో ముస్లింలను రెండో తరగతి పౌరులుగా మార్చే ప్రయత్నాలు జరుగ

  • Cm Revanth

    Telangana : ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చిన రేవంత్ ప్రభుత్వం

  • Ministers

    Telangana : ధాన్యం సేకరణ జాప్యంపై మీడియా ప్రశ్నలు.. దాట‌వేస్తూ వాకౌట్ చేసిన మంత్రులు

  • Hydraa

    HYDRAA : హైడ్రా ‘ఈగిల్ టీమ్’లో ట్రాన్స్‌జెండర్లకు చోటు

  • Ntrs Birth Anniversary Junior Ntr Kalyan Ram Ntr Ghat Hyderabad Ntr

    NTR : ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్

Latest News

  • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

  • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

  • Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

  • BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

  • Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd