Hire
-
#Technology
14 Year Software Engineer : 14 ఏళ్లకే స్పేస్‌ఎక్స్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయ్యాడు
14 Year Software Engineer : 14 ఏళ్ల బంగ్లాదేశ్ సంతతి కుర్రాడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయ్యాడు.. అది కూడా అలాంటి ఇలాంటి కంపెనీలో కాదు.. ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్‌ఎక్స్ (SpaceX) లో!! SpaceX కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా చేరేందుకు రెడీ అవుతున్న ఆ బాలుడి పేరు కైరాన్ క్వాజీ (Kairan Quazi).
Date : 12-06-2023 - 11:05 IST -
#Telangana
Infosys Hire: ఇన్ఫోసిస్ లో ‘ఉద్యోగాల’ జాతర
ఇన్ఫోసిస్... దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ. కరోనా కారణంగా ఎలాంటి క్యాంపస్ ప్లేస్ మెంట్స్ నిర్వహించలేదు. లాక్ డౌన్, వైరస్ వ్యాప్తి కారణంగా ఎంతోమంది సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకు దూరమయ్యారు.
Date : 17-02-2022 - 1:29 IST