HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >If Congress Wins Who Will Be Cm

Telangana : కాంగ్రెస్ విజయం సాధిస్తే..భట్టినే సీఎం..?

కాంగ్రెస్ కు విధేయుడిగా ఉంటూ ఎన్నో యేళ్ళుగా ఆ పార్టీని నమ్ముకున్నాడు

  • Author : Sudheer Date : 01-12-2023 - 8:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bhatti Cm
Bhatti Cm

ఈసారి తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని..ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కి పట్టం కట్టబోతున్నారని ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గరి నుండి కాంగ్రెస్ నేతలు చెపుతూ వచ్చారు…ఇక ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తే కాంగ్రెస్ చెప్పిందే జరిగినట్లు స్పష్టంగా తెలుస్తుంది. మెజార్టీ పోల్స్ సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ విజయం సాదించబోతున్నట్లు తేల్చి చెప్పాయి. ఇక ఇప్పుడు అసలు ప్రశ్న..సీఎం అభ్యర్థి ఎవరు..? ఇదే యావత్ రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటున్నారు.

ఏ రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ గెలిస్తే.. సీఎం పదవిపై ఆసక్తి నెలకొని ఉంటుంది. మొన్నటికి మొన్న కర్ణాటకలోనూ అదే పరిస్థితి వచ్చింది. చివరకు డీకే శివకుమార్ ను బుజ్జగించిన కాంగ్రెస్ అధిష్టానం.. సిద్ధరామయ్యకు సీఎం పదవి ఇచ్చి ఉత్కంఠకు తెరదించారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటి.. సీఎం అభ్యర్థి ఎవరవుతారు..? అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ఎన్నికలకు ముందు నుంచే సీఎం పీఠంపై చాలా మంది కామెంట్స్ చేశారు. జానారెడ్డి , కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి వంటి వారు సీఎం పదవి ఫై తమ కోరికను బయటపెట్టారు. తెలంగాణ కాంగ్రెస్ నుంచి సీఎం పదవి కోసం ఎంతమంది రేసులో ఉన్నా.. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు సీఎం అభ్యర్థి అవుతారని అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు భట్టి నే సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ కు విధేయుడిగా ఉంటూ ఎన్నో యేళ్ళుగా ఆ పార్టీని నమ్ముకున్నాడు. భట్టి సీఎల్పీ నేతగా ఉన్నప్పుడు.. బీఆర్ఎస్ నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా.. కాంగ్రెస్ ను మాత్రం వీడలేదు. పైగా ఈ ఎన్నికలకు ముందు తెలంగాణలో పాదయాత్ర చేయడం ద్వారా పార్టీ మళ్లీ ఉనికి చాటడానికి ఉపయోగపడ్డాడు. భట్టిని ముఖ్యమంత్రిని చేస్తే.. ఎస్సీని సీఎం చేసిన ఘనత కాంగ్రెస్ కు దక్కుతుంది. అలాగే హై కమాండ్ విధేయుడుగా కూడా ఉంటాడు. భట్టిపై ఎలాంటి వివాదాలు గానీ.. బ్లాక్ హిస్టరీ కానీ లేదు. అంతేకాదు కాంగ్రెస్ లో మిగతా సీనియర్లు కూడా ఆయనకు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి లాంటి సీనియర్ల మద్దతు భట్టికి లభిస్తుంది. అందుకే అధిష్టానం భట్టిని సీఎం గా చేయాలనీ భావించిస్తుందట..రేవంత్ సైతం భట్టి ని సీఎం గా చేస్తే తనకు అభ్యంతరం లేదని ఇప్పటీకే చెప్పినట్లు చెపుతున్నారు.

కానీ కొంతమంది రేవంత్ వర్గం మాత్రం..రేవంత్ ను సీఎం గా చేస్తేనే న్యాయం అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఊసే లేని కాంగ్రెస్ కు అధికార పార్టీ బిఆర్ఎస్ కు పోటీ ఇచ్చే స్థాయికి వెళ్లిందంటే అది రేవంత్ వల్లే అని తేల్చి చెపుతున్నారు. ఒక్కడే తానై అన్ని నియోజకవర్గాలను కవర్ చేసి..పార్టీ విజయం కోసం కష్టపడ్డాడని..అలాంటి వ్యక్తిని సీఎం గా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎవరికీ వారు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఫైనల్ గా కాంగ్రెస్ అధికారం చేపడితే..ఎవరు సీఎం గా చేస్తారో చూడాలి.

Read Also : Resorts Politics: కాంగ్రెస్ బీ అలర్ట్, గెలిచే అభ్యర్థులు క్యాంపులకు?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bhatti vikramarka
  • congress telangana
  • Congress wins
  • telangana
  • Telangana New Cm

Related News

MIssing Case

Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

ఫిన్లాండ్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి 45 రోజులుగా అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కుమారుడి ఆచూకీ కోసం తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చివరకు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హయత్‌నగర్‌కు చెందిన గుజ్జ మణిదీప్ రెడ్డి, ఫిన్లాండ్‌లోని లాహ్తిలో ఉన్న LUT యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. మే 5న తన కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన తర

  • Engineering counselling in Telangana begins today.

    TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

  • Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

    LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

  • Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

    Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

  • A techie who gave up the American dream... today, she is a role model for many farmers. So, who is Sanjana Reddy? What is this interesting story?

    Sanjana Reddy Inspiring Journey: అమెరికన్ కలను వదులుకున్న టెక్కీ… నేడు ఆమె ఎందరో రైతులకు ఆదర్శం.. ఇంతకీ సంజన రెడ్డి ఎవరు? ఏంటా ఇంట్రెస్టింగ్ స్టోరీ

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd