HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >I Know What People Of Telangana Want Bjp Government With Huge Majority Is Sure

Amit Shah : తెలంగాణ ప్రజలు ఏం కోరకుంటున్నారో నాకు తెలుసు…భారీ మెజార్టీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం..!!

  • By hashtagu Published Date - 11:01 AM, Sat - 26 November 22
  • daily-hunt
T Bjp
Bjp

తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో నాకు తెలుసు…రాబోయేది బీజేపీ ప్రభుత్వమే….భారీ మెజార్టీతో తెలంగాణ ప్రజలు బీజేపీని అధికారంలోకి తీసుకువస్తారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఓ ఇంగ్లీష్ ఛానెల్ సమ్మిట్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీ సాధించడం ఖామన్నారు. తెలంగాణ ప్రజల పల్స్ నాకు బాగా తెలుసుఅన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలో దేశంలో మరోసారి ఎన్డీఏ సర్కార్ విజయకేతనం ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

కాగా తెలంగాణపై బీజేపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఎలాగైనా ఈసారి అధికారంలోకి రావాలని గట్టిగానే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే అధికార పార్టీకి తగ్గట్లుగా వ్యూహాలకు ప్రతివ్యూహాలను రచిస్తోంది. తెలంగాణలో బీజేపీ నాయకులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ వారిని ఉత్తేజపరుస్తోంది. తెలంగాణ బీజేపీ విజయమే ఏకైక లక్ష్యంగా పావులు కదుపుతోంది. పార్టీలో బలమైన నాయకులను చేర్చుకోవడంతోపాటు క్యాడర్ లో మరింత ఉత్సహం వచ్చేలా ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే పల్లెల్లో బీజేపీకి అనుకూలంగా ఉన్న యూత్ మరింతగా తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర పేరుతో ఊరు ఊరునా తిరుగుతూ…బీజేపీని చొచ్చుకుపోయేలా చేస్తున్నారు.

బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య రాజకీయం తీవ్ర స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ నాయకులపై ఐటీ దాడులు జరుగుతుండటంతో కేంద్రంలోఉన్న బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. బీజేపీ ఈ దాడులను ప్రోత్సహిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amit shah
  • bjp
  • telangana
  • trs

Related News

Supreme Court expresses deep anger over dog attacks on Delhi streets

42% Backward Class Quota : తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కు భారీ దెబ్బ

42% Backward Class Quota : ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేయడంతో, హైకోర్టు ఆదేశాలు చెల్లుబాటుగా మిగిలాయి. ఇది తెలంగాణ ప్రభుత్వానికి రాజకీయంగా కూడా పెద్ద దెబ్బగా భావిస్తున్నారు

  • Folk Singer Maithili Thakur

    Bihar Elections : 25 ఏళ్ల సింగర్ కు బీజేపీ ఎమ్మెల్యే టికెట్

  • Bihar Elections

    Bihar Elections : బిహార్ ఎలక్షన్స్.. బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్

  • Jubilee Hills

    Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. నోటిఫికేష‌న్ విడుద‌ల‌!

  • Mim Asaduddin

    BJP : బిజెపి బలమైన రాజకీయ ప్రత్యర్థి- ఒవైసీ

Latest News

  • Ministers Resign : మంత్రులందరూ రాజీనామా

  • Tamarind Seeds: ‎చింత గింజలు తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే తినకుండా అస్సలు ఉండలేరు.. అవేంటంటే!

  • Naxalism : నక్సలిజంపై పోరులో ల్యాండ్మార్క్ డే – అమిత్

  • Telangana Local Body Election : 50% కోటాలో ఎన్నెన్ని స్థానాలంటే…!!

  • ‎Diwali: దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఏ రంగు దుస్తులు ధరించాలో మీకు తెలుసా?

Trending News

    • Chandrababu : కర్నూలు : ”సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం

    • Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!

    • PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్

    • Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

    • Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd