HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Hyderabads Lb Nagar Underpass To Open Today

Hyderabad: ఎల్ బీనగర్ అండర్ పాస్ ప్రారంభానికి సిద్ధం

ఎంతోకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎల్‌బి నగర్ అండర్‌పాస్‌ బ్రిడ్జి కోసం ప్రారంభంకానుంది. బైరామల్‌గూడ ఫ్లైఓవర్ ఎడమ వైపు (ఎల్‌హెచ్‌ఎస్) ప్రజలకు ఉపయోగపడుతుంది.

  • Author : Balu J Date : 15-03-2022 - 11:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lb Nagar
Lb Nagar

ఎంతోకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎల్‌బి నగర్ అండర్‌పాస్‌ బ్రిడ్జి కోసం ప్రారంభంకానుంది. బైరామల్‌గూడ ఫ్లైఓవర్ ఎడమ వైపు (ఎల్‌హెచ్‌ఎస్) ప్రజలకు ఉపయోగపడుతుంది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఆర్‌డిపి) ప్రాజెక్టులు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని జిహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. ఎల్‌బి నగర్ హైదరాబాద్ నుండి విజయవాడ, వరంగల్, నల్గొండకు రాకపోకలు సాగించే ప్రజలకు ప్రధాన ప్రవేశం ఇది.

ఈ అండర్ పాస్ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో చాలావరకు ట్రాఫిక్ సమస్యలు తొలగిపోనున్నాయి. సిటీ వాసుల రాకపోకలకు మరింత సుగమంకానుంది. ఎల్‌బి నగర్ ఆర్‌హెచ్‌ఎస్‌ను రూ.9.28 కోట్లతో నిర్మించగా, బైరామల్‌గూడ ఎల్‌హెచ్‌ఎస్ ఫ్లైఓవర్‌ను రూ.28.6 కోట్లతో అభివృద్ధి చేశారు. అండర్ పాస్ 12.875 మీటర్ల వెడల్పుతో 490-మీటర్ల పొడవు, మూడు-లేన్ యూని-డైరెక్షన్‌లో 72.50-మీటర్ల వెడల్పు. 780 మీటర్ల పొడవైన బైరామల్‌గూడ LHS ఫ్లైఓవర్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆరామ్‌ఘర్ వైపు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ చిక్కులు తప్పనున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • lbnagar
  • minister ktr
  • underpass

Related News

Draft Of 'core Urban Region

GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత పట్టణ పాలన విధానాలకు బదులుగా ఆధునిక నగర అవసరాలకు సరిపోయే సమగ్ర చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ క్రమంలో ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026’ ముసాయిదాను అధికారికంగా విడుదల చేసింది.

  • Big shock for Bandla Ganesh... High Court's crucial decision on property auction.

    Bandla Ganesh: బండ్ల గణేశ్‌‌కు బిగ్ షాక్.. ఆస్తి వేలంపై హైకోర్టు కీలక నిర్ణయం

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd