HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Government Is The Cause Of Farmer Suicide

Farmer Dies : రైతు ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణం – కేటీఆర్

Farmer Dies : కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడం వల్లనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు

  • By Sudheer Published Date - 11:05 AM, Sun - 19 January 25
  • daily-hunt
Tribal Farmer Suside
Tribal Farmer Suside

తెలంగాణలో ఆదివాసీ గిరిజన రైతు జాదవ్‌ దేవ్‌రావు (Jadav Nagorao) ఆత్మహత్య ( Suicide) చేసుకోవడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటన పై మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడం వల్లనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. “రైతు ఆత్మహత్యకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమే” అని పేర్కొన్నారు.

Daak Maharaj Collections : ‘డాకు మహారాజ్’ ఆరు రోజుల కలెక్షన్ల వివరాలు

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన వాగ్దానాల మేరకు రుణమాఫీ చేయకపోవడం వల్ల అనేక మంది రైతులు ఆర్థిక కష్టాలలో మునిగిపోతున్నారని కేటీఆర్ అన్నారు. జాదవ్‌ దేవ్‌రావు కూడా అలంటి బాధితుడే అన్నారు. ఆయనకు ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. వానకాలంలో పత్తి, కంది పంటలు సాగు చేశాడు. రాళ్ల భూములు కావడంతోపాటు వర్షాలు లేని కారణంగా దిగుబడులు సరిగా రాలేదు. దీంతో ఓ ప్రైవేట్‌ బ్యాంకులో రూ.3.5 లక్షల వ్యక్తిగత రుణం తీసుకున్నాడు. రుణం ఇవ్వడానికి బ్యాంకు అధికారులు దేవ్‌రావుకున్న ఐదెకరాల భూమిని మార్టిగేజ్‌ చేయించుకున్నారు. వాయిదాల పద్ధతిలో ప్రతి 6 నెలలకోసారి రూ.25 వేల చొప్పున చెల్లిస్తూ వస్తున్నాడు. ఆర్థిక సమస్యల కారణంగా రెం డు కిస్తీలు చెల్లించలేకపోయా డు. ఒకవైపు పంటలు సరిగా పండకపోవడంతో, మరోవైపు ప్రభుత్వ పంట రుణం మాఫీ చేయకపోవడంతో తీవ్రంగా మదనపడ్డాడు. ఈ సమయంలో బ్యాంకు అధికారులు ఇటీవల గ్రామానికి వెళ్లి తీసుకున్న లోన్‌ కిస్తీలు చెల్లించాలంటూ ఒత్తిడి తీసుకొచ్చారు. రెండు రోజులుగా ఆదిలాబాద్‌లోని బ్యాంకుకు వచ్చి అధికారులను కలిసి కాళ్లావేళ్లా పడి కొంత గడువు ఇవ్వాలని రైతు దేవ్‌రావు వేడుకున్నా, బ్యాంకు వారు వినలేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కిస్తీలు చెల్లించాలని బ్యాంకు అధికారులు వేధిస్తుండటంతో తాళలేని రైతు దేవ్‌రావు చావే పరిష్కారం భావించి, పురుగుల మందు డబ్బాతో శనివారం స్వయంగా అదే బ్యాంకుకు చేరుకున్నాడు. నేరుగా వెళ్లి బ్యాంకులోనే పురుగుల మందుతాగాడు.

ప్రభుత్వం సకాలంలో రుణమాఫీ చేసి ఉంటె దేవ్‌రావు మరణించే వాడు కాదని , పదేళ్లు రాజుగా బతికిన రైతన్న ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో అవస్థల పాలవుతున్నాడని కేటీఆర్ వాపోయారు. ఇది ముమ్మాటికీ రేవంత్ సర్కారు చేసిన హత్యగానే రైతాంగం భావిస్తోందని విమర్శించారు. బాధిత కుటుంబానికి రూ.20లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Congress Govt
  • Jadav Nagorao
  • Jadav Nagorao Suicide

Related News

Brs Chalo Bus Bhavan

BRS Chalo Bus Bhavan : ‘చలో బస్ భవన్’ నిరసనలో ఉద్రిక్తత

BRS Chalo Bus Bhavan : BRS నాయకులు ప్రభుత్వం ప్రజా సమస్యలపై మౌనం పాటిస్తోందని ఆరోపించారు. RTC ఉద్యోగుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తూ, పాత పద్ధతులను రద్దు చేసి, ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తోందని వారు విమర్శించారు

  • 42 Percent Bc Reservation S

    42 Per cent BC Reservation : సుప్రీం నిర్ణయంపై ప్రభుత్వం హర్షం

  • BRS gains momentum in the wake of local body elections.. KTR is preparing for state tours

    Bus Fare Hike in Hyd : ఛార్జీల పెంపుతో జంట నగరాల ప్రజలపై కక్ష సాధింపు – కేటీఆర్

Latest News

  • Cancer: క్యాన్సర్ ముప్పును పెంచే 5 ఆహారాలీవే?!

  • Rohit Sharma: రోహిత్ శర్మ గ్యారేజ్‌లోకి కొత్త టెస్లా మోడల్ వై.. ఫీచర్లు, ధర వివరాలీవే!

  • Prithvi Shaw: పృథ్వీ షా.. ఆట కంటే వివాదాలే ఎక్కువ ఉన్నాయిగా!

  • Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. కట్టుదిట్టంగా ఎన్నికల నియమావళి అమలు!

  • 42% Reservation: బీసీల స్వప్నం మళ్లీ మాటగా మారిందా?

Trending News

    • Jio Diwali: జియో యూజ‌ర్ల‌కు భారీ ఆఫ‌ర్‌.. ఏంటంటే?

    • Mukesh Ambani: ఫోర్బ్స్ 2025.. భారత ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ అగ్రస్థానం!

    • Womens Cricket: మహిళా క్రికెట్‌కు ఐసీసీ కీల‌క ప్రకటన!

    • PM Kisan Yojana: దీపావళిలోపు పీఎం కిసాన్ నిధులు.. ఈ 5 పనులు చేయకపోతే డబ్బులు రావు!

    • Indian Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆన్‌లైన్‌లో కన్ఫర్మ్ టికెట్ తేదీ మార్చుకునే సదుపాయం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd