HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Gajjela Kantham Sensational Comments On Ktr

KTR : కేటీఆర్ ఓ హీరోయిన్ ను బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకున్నాడు – గజ్జెల కాంతం

KTR : కేటీఆర్ (KTR)ఓ సినీ హీరోయిన్‌ను బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకున్నారని ఆరోపించారు. కేటీఆర్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నో చేశారని ఆరోపణలు గుప్పించారు

  • Author : Sudheer Date : 19-06-2025 - 8:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ktr Heroine
Ktr Heroine

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం (Gajjela Kantham)..కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనేకాదు చిత్రసీమలోను సంచలనంగా మారాయి. కేటీఆర్ (KTR)ఓ సినీ హీరోయిన్‌ను బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకున్నారని ఆరోపించారు. కేటీఆర్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నో చేశారని ఆరోపణలు గుప్పించారు. ఈ ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం సృష్టైంది.

Life Style : అతిగా జిమ్ చేయడం వలన శరీరానికి ఎంత డ్యామేజ్ జరుగుతుందో తెలుసా!

ఒక హీరోయిన్‌ను అప్పటి ఆర్మూర్ ఎమ్మెల్యే కేటీఆర్ దగ్గరకు తీసుకొచ్చారని, అనంతరం ఆమెను హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్‌కు తీసుకెళ్లాడని, ఆ ఘటనకు సంబంధించిన వీడియో తమ వద్ద ఉందని, తగిన సమయంలో ఆ ఆధారాలను బయటపెడతామని గజ్జెల కాంతం పేర్కొన్నాడు. కేటీఆర్ ఆమెను బెదిరించాడని, ఆ హీరోయిన్ స్వయంగా తమతో చెప్పనట్లు గజ్జెల కాంతం వెల్లడించారు.

ఇకపై కేటీఆర్ చేసిన ప్రతి దురాచారానికి బహిరంగంగా మద్దతుగా నిలబడే వారిని కూడా నిలదీస్తామని గజ్జెల కాంతం స్పష్టం చేశారు. 2018, 2021 సంవత్సరాల్లో కూడా సినీ నటీమణులతో కేటీఆర్ ఎక్కడెక్కడ తిరిగాడో తమకో తెలుసునని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు తమ అధికారాన్ని మిస్యూస్ చేస్తూ చేసిన చర్యలన్నీ త్వరలో వెలుగులోకి తీసుకొస్తామని అన్నారు. ఈ ఆరోపణలపై బీఆర్ఎస్ నుంచి స్పందన రావాల్సి ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • Gajjela Kantham
  • Gajjela Kantham Sensational Comments
  • ktr
  • KTR - Heroine Romance
  • park hyatt hyderabad
  • Secrets Behind KTR

Related News

Ktr Visit To Kannepalli Pum

KTR : ఎలాంటి అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శిసా : కేటీఆర్‌

కన్నెపల్లి నుంచి నీటిని విడుదల చేస్తే లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం కావాలనే ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. నీళ్లు అందుబాటులో ఉన్నా రైతులకు అందించకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని పేర్కొన్నారు.

  • KTR called Prabhas...

    KTR: ప్రభాస్‌కు ఫోన్ చేసిన కేటీఆర్

Latest News

  • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

  • Ravan: మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్టు

  • Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd