HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Fire Accident In Puppalaguda

Fire Accident : పుప్పాలగూడలో ఘోర అగ్ని ప్రమాదం

Fire Accident : రెండు అంతస్తుల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ వ్యాపించి ఊపిరాడక ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు

  • Author : Sudheer Date : 28-02-2025 - 8:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Fire Accident In Puppalagud
Fire Accident In Puppalagud

రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలం పుప్పాలగూడ(Puppalaguda)లో జరిగిన అగ్నిప్రమాదం (Fire Accident) తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రెండు అంతస్తుల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ వ్యాపించి ఊపిరాడక ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే లంగర్ హౌస్ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే, మొదటి అంతస్తులో చిక్కుకున్న ఇద్దరు మహిళలు, ఒక చిన్నారిని అపస్మారక స్థితిలో బయటకు తీసుకురాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వారు మరణించారని సమాచారం. మృతులను సిజిరా (7), సహానా (40), జమీలా (70)గా గుర్తించారు.

TNPCB : ఫౌండేషన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు : సుప్రీంకోర్టు

ఈ ప్రమాదంలో మంటలు వేగంగా వ్యాపించడానికి గల కారణాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. భవనంలో మూడు గ్యాస్ సిలిండర్లు పేలడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగిందని తెలుస్తోంది. అగ్నిమాపక శాఖ తెలిపినదని ప్రకారం.. సాయంత్రం 5.30 గంటల సమయంలో ఫైరింగ్ స్టేషన్‌కు సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. అయితే పైన చిక్కుకున్న ఐదుగురిలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అప్రమత్తంగా వ్యవహరించిన అగ్నిమాపక సిబ్బంది మరో ఐదుగురిని సురక్షితంగా కాపాడగలిగారు.

SLBC Tunnel : టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది మృతి ?

అగ్ని ప్రమాదాలకు ప్రధాన కారణాలు గ్యాస్ లీకేజీలు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు కావొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. భవనాల్లో అగ్నిప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ప్రభుత్వ యంత్రాంగం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ప్రమాదం స్థానిక ప్రజలను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుండి తగిన సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలి. ప్రమాదాల పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి, భద్రతా నియమాలను పాటించాల్సిన అవసరం ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Fire Accident
  • Fire in an apartment
  • hyderabad
  • puppalaguda

Related News

Phone Recharge suicide Live-in relationship Jeedimetla hyderabad

Hyderabad Crime: ప్రియుడు ఫోన్ రీఛార్జ్ విషయంలో గొడవ..

ప్రియుడు మొబైల్ ఫోన్‌కు రీచార్జ్ చేయించలేదన్న మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని జీడిమెట్లలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… కుత్బుల్లాపూర్ ప్రశాంత్ నగర్‌లో కిరణ్మయి అనే యువతి నివాసం ఉంటోంది. గతంలో ఆమెకు వివాహమై విడాకులు తీసుకుంది. వీరికి ఒక కుమారుడు ఉండగా, అతను కిరణ్మయి తల్లి వద్ద పెరుగుతున్నాడు. ఈ క్రమంలో ఓ ప్రైవేటు సంస్థలో పని

  • Telangana Government Announces 2BHK Homes for HYDRA Victims

    HYDRA: హైడ్రా బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్

  • CM Chandrababu Naidu to Visit Pawan Kalyans Residence

    పవన్ ఇంటికి సీఎం చంద్రబాబు

  • Srh Klassen

    IPL 2026 : SRH ఫ్యాన్స్ కు క్లాసెన్ దేవుడయ్యాడు !!

  • Brs25years

    BRS @ 25 Years : ఉద్యమ పునాది.. ప్రగతి ప్రస్థానం – పాతికేళ్ల ‘గులాబీ’ జైత్రయాత్ర!

Latest News

  • మీ మొబైల్‌ ఫోన్లలో పెద్ద సైరన్ మెసేజ్ వచ్చిందా.. భయపడవద్దని కేంద్రం సూచన

  • T20 World Cup Winning Captains: ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు T20 ప్రపంచ కప్ విజేత కెప్టెన్లు.. చేపాక్‌లో మళ్లీ కలిసిన ధోని, రోహిత్, సూర్య.

  • Rashmi Gautam: వైసీపీ లీడర్‌పై యాంకర్ రష్మీ సీరియస్..!! నేను ఎవరికీ భయపడను.

  • Gold Rate Today: భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు

  • Hormuz Strait: ఇరాన్ పై ట్రంప్ దెబ్బ

Trending News

    • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

    • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

    • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

    • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

    • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd