HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Etela Rajender Clarity On Party Change

Etela Rajender: బీఆర్ఎస్​ను కొట్టేది భాజపానే

తాను పార్టీ మారబోతున్నట్టు వస్తున్న వార్తల్లి కొట్టిపారేశారు హుజారాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఈ రోజు ఆయన మీడియా సమావేశం నిర్వహించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 27-06-2023 - 8:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Etela Rajender
New Web Story Copy 2023 06 27t204438.009

Etela Rajender: తాను పార్టీ మారబోతున్నట్టు వస్తున్న వార్తల్ని కొట్టిపారేశారు హుజారాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఈ రోజు ఆయన మీడియా సమావేశం నిర్వహించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనని హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందని ఈటెల రాజేందర్ సతీమణి జమున ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చింది. తాజాగా రాజేందర్ మాట్లాడుతూ… అవును నన్ను జాగ్రత్తగా ఉండాలని కొందరు బెదిరిస్తున్నారని అన్నారు. గతంలోకి గ్యాంగ్ స్టార్ నయీమ్‌కే భయపడలేదు, ఈ చిన్నా చితక బెదిరింపులు నాకు కొత్తేమి కాదన్నారు ఈటెల రాజేందర్. ఇక పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు ఈటెల. పార్టీ మారడం అంటే షర్ట్ వేసుకున్నంత సులువు కాదన్నారు. ఇక కెసిఆర్ నన్ను టీఆర్ఎస్ నుంచి బయటకు పంపించేసిండు, నా అంతట నేను బయటకు రాలేదని స్పష్టం చేశారు. నన్ను పార్టీ నుండి బయటకు పంపించడం కెసిఆర్ కుటుంబ సభ్యులకు కూడా ఇష్టం లేదని, ఆ సమయంలో వారు ఎంతో బాధపడి ఉంటారన్నారు. మొత్తానికి భారాసను కొట్టేది భాజపానేనని స్పష్టం చేశారు ఈటల రాజేందర్‌.

Read More: Assistant Section Officers: 1,592 మంది అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌లను సెక్షన్‌ ఆఫీసర్‌గా పదోన్నతి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • brs
  • etela rajender
  • Jamuna
  • Murder Plan
  • Party Change
  • telangana

Related News

IMD Alert

Rains : వారం రోజుల పాటు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

తెలంగాణ రాష్ట్రంలో జూన్ 27 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఐఎమ్‌డీ తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ అలర్ట్ శనివారం వరకు అమల్లో ఉండనుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసర

  • MIssing Case

    Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Engineering counselling in Telangana begins today.

    TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

  • Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

    LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

  • Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

    Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

Latest News

  • AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

  • Plants: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ 3 చెట్లను ఇంట్లో ఈ దిక్కున నాటితే చాలు.. కాసుల వర్షం కురుస్తుంది.

  • Stock Market: స్టాక్ మార్కెట్ జోరు..లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • Accident : విధి నిర్వహణలో విషాదం.. లారీ ఢీకొని రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి

  • Keir Starmer: బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా..అసలు కారణాలు ఇవే!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd