ED Raids On Media: మీడియాపై ఈడీ దాడులు!
తెలుగు రాష్ట్రాల్లో ఈడీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈసారి మీడియాపై ఈడీ దాడులు చేయడం చర్చనీయాంశమవుతోంది.
- By hashtagu Published Date - 03:26 PM, Fri - 7 October 22
తెలుగు రాష్ట్రాల్లో ఈడీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈసారి మీడియాపై ఈడీ దాడులు చేయడం చర్చనీయాంశమవుతోంది. హైదరాబాద్ లో ఓ మీడియా హౌస్ పై ఈడీ సోదాలు చేయడం కలకలం రేపుతోంది. ఓ దిన పత్రిక, ఇంగ్లీష్ ఛానల్ సంబంధించిన మీడియా ఆఫీసులో సోదాలకు దిగాయి.
ఇటీవల సోదాలు జరిపిన వారి బ్యాంకు ట్రాన్సక్షన్స్ నుండి ఓ మీడియా సంస్థ ఖాతాలోకి నగదు బదిలీ అయినట్లు ఈడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో మీడియా హౌస్ పై సోదాలు చేస్తోన్న ఈడీ, మీడియా హౌస్ ప్రతినిధి బ్యాంకు ఖాతాలు, ట్రాన్సక్షన్స్ పరిశీలిస్తోంది. ప్రముఖ తెలుగు దినపత్రిక, ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్ కార్యాలయాలపై హైదరాబాద్లోని ఈడి అధికారులు దాడులు చేస్తున్నారు.
Related News
Rain Alert : మే 20 వరకు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు
గత 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తమగు చిరు జల్లులు పలకరిస్తూ చల్లపరుస్తూ వస్తున్నాయి. ఇక నిన్న గురువారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం పడింది