HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Special
  • >Costly Car In Hyderabad If You Know The Price Will Be Shocked

12 Crore Car: రిచ్ కా బాప్.. నసీర్ కారు, చాలా రిచ్ గురూ!

ఖరీదైన కారు (Costly Car) కొని హైదరాబాద్ ను షేక్ చేస్తున్నాడు ఓ యువకుడు. ఆ కారు ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

  • Author : Balu J Date : 14-12-2022 - 4:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
12 Crore Car, Hyderabad
Costly Car

పుర్రెకో బుద్ది.. జిహ్వాకో రుచి (Habits) అన్నట్టుగా ఒక్కొక్కరికీ ఒక్కో అభిరుచి ఉంటుంది. కొందరికి గేమ్స్, మరకొందరికి ట్రావెలింగ్, ఇంకొందరు రీడింగ్, నేచర్ లాంటివంటే చాలా ఇష్టం. కానీ అతికొద్ది మందికి మాత్రమే తమ ఇష్ట ఇష్టాలను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లగలరు. హైదరాబాద్ (Hyderabad) అనగానే చార్మినార్, గోల్కొండ కోట లాంటివి మాత్రమే కాదు.. ఖరీదైన కార్లు (Rich Car) కళ్ల ముందు కదలాడుతాయి. విలాసవంతమైన కార్లను సేకరించినవారు చాలామందిని మనం చూశాం కూడా.

కానీ రిచ్ కా బాప్ అంటూ ఓ వ్యక్తి తన ఖరీదైన కారుతో హాట్ టాపిక్ మారాడు హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి.  37 ఏళ్ల నసీర్ ఖాన్ కు కార్ల (Rich Car) అంటే చాలా ఇష్టం. సోషల్ మీడియాలో డిఫరెంట్ లగ్జరీ కార్లతో ఫోజులిస్తూ చర్చనీయాంశమవుతున్నాడు. ప్రస్తుతం ఈ కారు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నసీర్ ఖాన్ ఇటీవల తన కొత్త మెక్‌లారెన్ 765LT స్పైడర్ సూపర్‌కార్‌ కొనుగోలు చేశాడు. దీని ధర దాదాపు రూ. 12 కోట్లు (12 Crore Car). మెక్‌లారెన్ 765 LT స్పైడర్ భారతదేశంలోని అత్యంత ఖరీదైన సూపర్ కార్లలో ఒకటి. ఇటీవల హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నసీర్ కు డెలివరీ అయ్యింది. “వెల్కమ్ హోమ్ MCLAREN 765LT స్పైడర్ ఈ అందాన్ని డెలివరీ చేయడానికి ఇంతకంటే మంచి ప్రదేశం ఉంటుందా” అని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం నసీర్ పోస్టు అందర్నీ ఆకర్షిస్తోంది. కారు ధర తెలుసుకొని షాక్ అవుతున్నారు నెటిజన్స్.

 

View this post on Instagram

 

A post shared by NASEER KHAN (@naseer_khan0054)

Also Read: Roja Dance: థింసా డ్యాన్స్ తో దుమ్మురేపిన రోజా.. వీడియో వైరల్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Car
  • costly
  • hyderabad
  • viral video

Related News

Former Badminton Player Jwala Gutta Donates 60 Liters of Breast Milk

Gutta Jwala: 60 లీటర్ల తల్లిపాలు దానం చేసిన మాజీ బ్యాడ్మింటన్ గుత్తా జ్వాల

మాజీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల ఒక గొప్ప మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ప్రసవం తర్వాత తన మొదటి సంవత్సరంలో దాదాపు 60 లీటర్ల తల్లిపాలను హైదరాబాద్, చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రులకు విరాళంగా ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు. ఈ చర్య ద్వారా మాతా శిశు ఆరోగ్యం, తల్లిపాల దానం ప్రాముఖ్యతపై ఒక ముఖ్యమైన చర్చకు ఆమె శ్రీకారం చుట్టారు. ఈ విషయంపై ‘ఎక్స్’ సోషల్ మీడియాలో ఆమె ఒక పోస

  • Water Woes in Hyderabad Demand for Water Tankers Rises

    హైదరాబాద్‌లో నీటి కష్టాలు.. వాటర్‌ ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్‌

  • H-1B visa delays: Amazon offers temporary relief to Indian employees

    Amazon : తెలుగు రాష్ట్రాల్లో అమేజాన్ బజార్ సరికొత్త రికార్డు

  • International Thalassemia Day

    Nara Bhuvaneswari: ‘తలసేమియా రన్’ వ్యాధిపై అవగాహన కల్పించి చిన్నారులు అండగా నిలవాలని నారా భువనేశ్వరి

Latest News

  • Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌

  • Cm chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం : సీఎం చంద్రబాబు

  • Relationship: ఎప్పుడూ తాగి ఉండే భర్తతో ఎలా ఉండాలి?

  • Kavith-KCR: కేసీఆర్‌ టార్గెట్‌గా.. కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు

  • High BP: హై బీపీ అంటే ఏమిటి? దీని వల్ల శరీరానికి ఎలాంటి హాని కలుగుతుంది?

Trending News

    • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

    • Petrol Prices Hike: వాహనదారులకు షాక్..పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

    • Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. చంద్రబాబు కీలక ప్రకటన..!

    • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

    • TVK విజయ్‌ అను నేను..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd