HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Congress Working To Appease Anjan Kumar Yadav

Jubilee Hills Bypoll : అంజన్ కుమార్ యాదవ్ ను బుజ్జగించే పనిలో కాంగ్రెస్

Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక టికెట్ కేటాయింపుతో తెలంగాణ కాంగ్రెస్‌లో చిన్న స్థాయిలో రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌కు అవకాశం

  • By Sudheer Published Date - 12:12 PM, Fri - 10 October 25
  • daily-hunt
Anjan Kumar Yadav
Anjan Kumar Yadav

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక టికెట్ కేటాయింపుతో తెలంగాణ కాంగ్రెస్‌లో చిన్న స్థాయిలో రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌కు అవకాశం దక్కకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హైకమాండ్ ఈ స్థానానికి నవీన్ యాదవ్ పేరును ఖరారు చేయడంతో అంజన్ కుమార్ నిరాశకు గురయ్యారు. ఆయన అసహనం పార్టీ లోపల అసంతృప్తి వాతావరణాన్ని కలిగించడంతో, ఇప్పుడు కాంగ్రెస్ నేతలు అతన్ని బుజ్జగించే ప్రయత్నంలో ఉన్నారు.

Heavy Rains : మరో అల్పపీడనం.. భారీ నుంచి అతిభారీ వర్షాలు!

అంజన్ కుమార్ యాదవ్ నివాసం ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉండగా, ఆయనను కలవడానికి మంత్రి వివేక్ వెంకట్ స్వామి , పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్ కూడా ఆయనను కలిసి చర్చించారు. పార్టీ పట్ల నిబద్ధతను కొనసాగించాలని, హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవించాలని వారు అంజన్ కుమార్‌ను కోరినట్లు సమాచారం. మధ్యాహ్నం 12 గంటలకు ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా అంజన్ కుమార్‌ను వ్యక్తిగతంగా కలవనున్నారు. పార్టీ అంతర్గత సమతౌల్యాన్ని కాపాడటానికి, అసంతృప్తి దూరం చేసేందుకు ఈ భేటీ కీలకంగా భావిస్తున్నారు.

జూబ్లీహిల్స్ టికెట్ దక్కకపోవడంతో అంజన్ కుమార్ యాదవ్ తీవ్ర నిరాశలో ఉన్నప్పటికీ, కాంగ్రెస్ హైకమాండ్ ఆయనకు భవిష్యత్తులో తగిన బాధ్యతలు ఇస్తుందనే సంకేతాలు అందిస్తున్నట్లు సమాచారం. ఇటీవల పార్టీ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన అంజన్ కుమార్, హైదరాబాదులో మైనార్టీ మరియు బీసీ వర్గాల్లో ప్రభావం కలిగిన నేతగా గుర్తింపు పొందారు. అందుకే ఆయన అసంతృప్తి పార్టీకి నష్టం కలిగించకుండా ఉండేందుకు హైకమాండ్ దౌత్యంగా వ్యవహరిస్తోంది. మీనాక్షి నటరాజన్ భేటీ అనంతరం పరిస్థితులు సాధారణం కానున్నాయని, అంజన్ కుమార్‌ను మళ్లీ చురుకైన రాజకీయ పాత్రలోకి తీసుకురావడానికి కాంగ్రెస్ పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని తెలుస్తోంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anjan Kumar yadav
  • Congress working to appease
  • Jubilee Hills Bypoll
  • jubilee hills bypoll ticket

Related News

Uttam Jublihils

Jubilee Hills Bypoll Campaign : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు

Jubilee Hills Bypoll Campaign : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార పార్టీ కాంగ్రెస్ తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. కార్యకర్త దగ్గరి నుండి మంత్రుల వరకు ప్రతి ఒక్కరు నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు

  • Fake News T Congress Compla

    Fake News : ఫేక్ ప్రచారం పై సైబర్‌క్రైమ్‌ పోలీసులకు టీ కాంగ్రెస్ ఫిర్యాదు

  • CM Revanth Reddy

    Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ప్రచారానికి సీఎం రేవంత్ సిద్ధం.. పూర్తి షెడ్యూల్ ఇదే !!

  • Minister Tummala

    Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తో బిఆర్ఎస్ ఖతం – తుమ్మల

Latest News

  • H1B Visa: హెచ్‌-1బీ వీసా దుర్వినియోగంపై ట్రంప్ సర్కార్ ప్రకటన!

  • Chandrababu London Tour : రేపు యూకే కు ముఖ్యమంత్రి చంద్రబాబు

  • Bike Start Tips: చలికాలంలో బైక్ స్టార్ట్ కావడం లేదా? ఈ ట్రిక్స్‌తో సమస్యకు చెక్!

  • KYV: కైవేవీ అంటే ఏమిటి? ఫాస్టాగ్‌ వినియోగదారులకు NHAI శుభవార్త!

  • 5 Star Hotel: ఇక‌పై టాయిలెట్ వ‌స్తే.. 5 స్టార్ హోట‌ల్‌కు అయినా వెళ్లొచ్చు!

Trending News

    • Bank Holidays: బ్యాంకు వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. మొత్తం 10 రోజుల సెల‌వులు!

    • Rohit Sharma: రోహిత్ శర్మ కేకేఆర్‌కు వెళ్ల‌నున్నాడా? అస‌లు నిజం ఇదే!

    • Gold Bond : గోల్డ్ బ్యాండ్ ధ‌ర‌కు రెక్క‌లు..ఇప్పుడు 3వేలు..ఇప్పుడెంతో నాల్గురెట్లు.!

    • Traffic Challan Cancellation: మీరు ఏదైనా వాహ‌నం న‌డుపుతున్నారా? అయితే ఈ ట్రాఫిక్ రూల్ తెలుసుకోవాల్సిందే!

    • Bigg Boss : బిగ్ ట్విస్ట్ .. శ్రీజ గెలిచిందంటూ మాధురి ప్రకటన.. ఆసుపత్రికి భరణి.!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd