HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Congress Govt Change The Name Of Haritaharam To Indira Vanaprabha

Telangana : ‘హరితహారం’ కాస్త ‘ఇందిర వనప్రభ’గా మారబోతుందా..?

రైతుబంధును రైతు భరోసాగా, ధరణి పోర్టల్‌ పేరును భూమాత పోర్టల్‌గా, డబుల్‌ బెడ్రూం ఇళ్ల స్కీమ్‌ పేరు ఇందిరమ్మ ఇండ్లుగా మార్చింది

  • Author : Sudheer Date : 31-05-2024 - 10:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harithaharam Name Change
Harithaharam Name Change

ప్రభుత్వం (Govt) మారిందంటే చాలు..గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాల్లో మార్పులు చేర్పులు చేయడం కామన్. ఇప్పుడు తెలంగాణ (Telangana) లో కూడా అదే జరుగుతుంది. గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల పేర్ల మార్పులు , రాష్ట్ర చిహ్నాలు మార్చడం వంటివి చేస్తుంది. రైతుబంధును రైతు భరోసాగా, ధరణి పోర్టల్‌ పేరును భూమాత పోర్టల్‌గా, డబుల్‌ బెడ్రూం ఇళ్ల స్కీమ్‌ పేరు ఇందిరమ్మ ఇండ్లుగా మార్చింది.

ఇక కేసీఆర్‌ కిట్‌ పేరును మదర్ అండ్ చైల్డ్ హెల్త్‌గా మారిపోయింది. ఇక కల్యాణలక్ష్మి స్కీమ్‌కు సైతం కొత్త పేరు పెట్టే ఆలోచనలో ఉంది రేవంత్ సర్కార్. ఇక ఇప్పుడు మరో పథకం పేరు మార్చబోతున్నట్లు తెలుస్తుంది. ఏటా పచ్చదనం పెంపునకు అటవీ, పర్యావరణ శాఖలు చేపడుతున్న హరితహారం (Haritaharam) పేరును కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘ఇందిర వనప్రభ’ (Indira Vanaprabha)గా మార్చనున్నట్లు సమాచారం. వర్షా కాలం ప్రారంభం తోటే మొక్కలు నాటే కార్యక్రమాన్ని బీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. పదేళ్లు ఇది హరితహారంగానే కొనసాగింది. కానీ ఇప్పుడు దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరును కలుపుతూ ఇందిర వనప్రభగా ఖరారు చేసినట్లు తెలిసింది.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణలో అడవుల శాతాన్ని పెంచడమే లక్ష్యంగా 2015 జులై 3న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరులో హరితహారం పథకాన్ని ప్రారంభించారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. గడిచిన 9 ఏళ్లలో ఈ పథకం కింద దాదాపు 280 కోట్లకుపైగా మొక్కలు నాటినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. గ్రామాల్లో ఈ స్కీమ్‌ కింద నర్సరీలతో పాటు ప్రకృతివనాలను ఏర్పాటు చేశారు.

Read Also : Prajwal Revanna: ఎట్టకేలకు ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్.. వాట్ నెక్స్ట్..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • haritha haram
  • indira vanaprabha
  • telangana

Related News

T-SAT

లా సెట్ పరీక్ష అభ్య‌ర్థుల‌కు గుడ్ న్యూస్ చెప్పిన టీ-శాట్‌!

ఈ శిక్షణలో భాగంగా జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్ మరియు ఆప్టిట్యూడ్ ఫర్ ది స్టడీ ఆఫ్ లా వంటి ప్రధాన సబ్జెక్టులపై నిపుణులచే వివరణాత్మక పాఠాలు ఉంటాయి.

  • Party Candidates, Voters Te

    Municipal Elections : ఓటర్ల కోసం తంటాలు పడుతున్న అభ్యర్థులు

  • Nampally, Fire Accident

    నాంపల్లిలోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో భారీ అగ్ని ప్రమాదం కీలక ఫైల్స్ దగ్దం

  • Loan App Harassment

    లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలి

  • Telangana Rtc Bus Stand

    ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో కొత్తగా 13 బస్‌స్టేషన్లు, 2 డిపోలు

Latest News

  • రైల్వే ప్ర‌యాణికుల‌కు మ‌రో అదిరిపోయే సూప‌ర్ న్యూస్‌!

  • ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం.. ప్రచురణకర్త సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

  • అర్జున్ టెండూల్క‌ర్‌ పెళ్లికి ప్ర‌ధాని మోదీ?!

  • న‌మీబియాతో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్‌!

  • అమెరికాకు బిగ్ షాక్ ఇచ్చిన భార‌త్‌!

Trending News

    • కొత్త ఆదాయపు పన్ను చట్టం.. ఏప్రిల్ 1 నుండి అమలు!

    • భారత్-పాక్ మ్యాచ్ బహిష్కరణ.. పీసీబీ నిర్ణయంపై గంగూలీ విస్మయం!

    • సిరాజ్ ‘బిర్యానీ’ తింటూ వచ్చి వికెట్లు తీశాడు: మాజీ క్రికెట‌ర్‌

    • విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌!

    • అంతరిక్షంలో చైనా ఆధిపత్యం పెరుగుతుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd