HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Mp Candidates List

BRS Lok sabha Candidates : మెదక్ ఎంపీ బరిలో కేసీఆర్..?

  • Author : Sudheer Date : 26-12-2023 - 9:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Brsmp
Brsmp

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Election 2023) ఘోర పరాజయం చవిచూసిన బిఆర్ఎస్ (BRS)..లోక్ సభ (Lok Sabha) ఎన్నికల్లో విజయ డంఖా మోగించాలని చూస్తుంది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల విషయంలో బోల్తా పడ్డ కేసీఆర్..ఈసారి గెలుపు గుర్రాలకే (Lok sabha Candidates) ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదే క్రమంలో మెదక్ నుండి ఎంపీ బరిలో నిల్చువాలని కేసీఆర్ (KCR) ఆలోచన చేస్తున్నట్లు వినికిడి. అందుకే మెదక్ సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్‌ రెడ్డి ని అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించి గెలిపించారు. ఇక ఇప్పుడు మెదక్‌ నుంచి కేసీఆర్‌ పోటీ చేసేందుకే సిద్ధం అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఎంపీ స్థానాలకు గాను పలువురిని (BRS Lok sabha Candidates) ఇప్పటికే కేసీఆర్ ఖరారు చేసి పెట్టాలని అంటున్నారు.

  • BRS Lok sabha Candidates List..?
  • మహబూబ్‌నగర్‌ నుంచి మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌
  • చేవెళ్ల నుంచి రంజిత్‌ రెడ్డి
  • జహీరాబాద్‌ నుంచి బీబీ పాటిల్‌
  • నాగర్‌ కర్నూల్‌ నుంచి గువ్వల బాలరాజు
  • కరీంనగర్‌ నుంచి వినోద్‌
  • పెద్దపల్లి నుంచి బాల్క సుమన్ లేదా వెంకటేష్‌
  • నిజామాబాద్‌ నుంచి కవిత
  • ఆదిలాబాద్‌ నుంచి గూడెం నగేష్‌
  • వరంగల్‌ నుంచి రాజయ్య
  • నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్‌ రెడ్డి కొడుకు గుత్తా అమిత్‌ రెడ్డి
  • భువనగిరి నుంచి బాలరాజు యాదవ్‌
  • ఖమ్మం పార్లమెంట్‌ నుంచి నామా నాగేశ్వర్‌రావు
  • మహబూబాబాద్‌ నుంచి రెడ్యా నాయక్‌
  • మల్కాజ్‌గిరి నుంచి సింగిరెడ్డి సోమశేఖర్‌ రెడ్డి
  • సికింద్రాబాద్‌ నుండి తలసాని కుమారుడు సాయి లకు టికెట్స్ ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారని సమాచారం. మరి ఫైనల్ గా ఇదే ఫిక్స్ చేస్తారా..? ఏమైనా మార్పులు చేస్తారా..? అనేది చూడాలి.

Read Also : AP Anganwadi Workers Protest : రేపటి నుండి వైసీపీ ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద అంగన్వాడీల నిరసన ..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • BRS MP Candidates
  • BRS MP Candidates List
  • KCR MP
  • Lok Sabha Election 2024

Related News

Brs Car

TG Municipal Elections : అప్పుడు క్లీన్ స్వీప్.. ఇప్పుడు జీరో! బిఆర్ఎస్ పరిస్థితి ఇది !!

గత 2020 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పదికి పది మున్సిపల్ కార్పొరేషన్లను క్లీన్ స్వీప్ చేసిన గులాబీ పార్టీ, ఈసారి కేవలం ఆరు ఏళ్ల వ్యవధిలోనే ఒక్క కార్పొరేషన్‌లో కూడా మేయర్ పీఠాన్ని దక్కించుకోలేక 'జీరో' దగ్గరే ఆగిపోయింది

  • Brs

    Telangana Municipal Election Results 2026: ఈ మున్సిపాలిటీల్లో ఒక్క వార్డ్ లో కూడా ఖాతా తెరువలేకపోయిన బిఆర్ఎస్

  • Brs Car

    Telangana Municipal Election Results 2026 : కార్పొరేషన్లలో ఆగిపోయిన ‘కారు’

  • Congress Hava

    Telangana Municipal Polls 2026 : మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ హావ !!

  • Telangana Municipal Countin

    Telangana Municipal Counting : మున్సిపల్ ఎన్నికల్లో గెలుపెవరిది ?

Latest News

  • Job Calendar : ఉగాదికి జాబ్ క్యాలెండర్ – మంత్రి లోకేశ్

  • Trump Warning : ట్రంప్ వార్నింగ్ తో మార్కెట్ షేక్.. $100 దిశగా ఆయిల్ ధరలు?

  • India AI Impact Summit 2026 : ఏఐ సమ్మిట్ కు తెలుగు రాష్ట్రాల సీఎంలు

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

Trending News

    • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd