HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Expressed Anger Over The Joint Capital Of Hyderabad

HYD : కేసీఆర్ కు సీఎం పదవి లేకపోయేసరికి వైసీపీ నేతలకు ధైర్యం వచ్చింది – బిఆర్ఎస్

  • Author : Sudheer Date : 13-02-2024 - 11:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kcr Not Cm
Kcr Not Cm

 

కేసీఆర్ సీఎం (KCR CM)గా లేరన్న ధైర్యంతోనే హైదరాబాద్ (Hyderabad) ఉమ్మడి రాజధానిపై వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి..పదేళ్లు గడుస్తుంది. రెండు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రభుత్వాలు ఏర్పాటై పాలన కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా వైసీపీ నేతలు మళ్లీ హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిని చేయాలనీ కొత్త పాట అందుకున్నారు. ఏపీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అమరావతిని రాజధానిగా కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు నిధులు కూడా విడుదల చేసింది. అప్పటి టీడీపీ ప్రభుత్వం అమరావతి లో పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణం చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ..అమరావతి ని రాజధానిగా కాకుండా మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. కానీ ఆచరణలోకి తీసుకురాకుండా గడిపేశారు. మూడు రాజధానులు లేవు..ఒక రాజధాని లేదు..అసలు ఏపీకి రాజధానే లేకుండా జగన్ చేసాడు. ఇక ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడం తో ప్రతిపక్ష పార్టీలు రాజధాని అంశాన్ని బయటకు తీయడం తో అధికార నేతలు కొత్త పాట మొదలుపెట్టాడు. అదే హైదరాబాద్. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నే ఉంచాలని వారంతా వాపోతున్నారు. ఇప్పటీకే పలువురు మంత్రులు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని గా ఉంచాలంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

దీంతో బిఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వైవీ సుబ్బారెడ్డి,పెద్దిరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ ను ఏపి రాజధానిగా కొనసాగించాలనే ఆయన డిమాండ్ హాస్యాస్పదమన్నారు. ఆ వ్యాఖ్యలు విభజన చట్టానికే విరుద్ధమని స్పష్టం చేశారు. కేసిఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు ఆ నాయకుల నుండి ఈ మాటలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇప్పుడు మాట్లాడుతున్నారంటే…ఇక్కడి ప్రభుత్వ ఉదాసీన వైఖరితోనేనన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి వారికి వంత పాడెలా ఉన్నదన్నారు. కేసిఆర్ తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు…ఎప్పటికీ తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీ పడేది లేదన్నారు. తెలంగాణకు అన్యాయం జరిగితే బిఆర్ఎస్ పార్టీ,కేసిఆర్ చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలి అనే మేము కోరుకుంటున్నాం..మీ రాష్ట్రాన్ని మంచిగా పాలించుకుంటూ అభివృద్ధి చెందండి..కానీ మీ రాజకీయాల కోసం తెలంగాణ జోలికి రావొద్దని హెచ్చరించారు.

Read Also : Pawan Tour Postponed : పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన కు బ్రేక్..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • brs
  • hyderabad
  • kcr
  • ycp

Related News

Vip Break Darshan For 116 Y

TTD : 116 ఏళ్ల భక్తికి టీటీడీ గౌరవం .. నవనీతమ్మకు వీఐపీ బ్రేక్ దర్శనం : బీఆర్‌ నాయుడు

ఆమె భక్తి పట్ల స్పందించిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, నవనీతమ్మతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు.

  • Case Registered Against You

    YouTuber Ravan : యూట్యూబర్‌ రావణ్‌పై ‘ఉపా’ చట్టం కింద కేసు నమోదు

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

  • Ktr Visit To Kannepalli Pum

    KTR : ఎలాంటి అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శిసా : కేటీఆర్‌

  • Big shock for Bandla Ganesh... High Court's crucial decision on property auction.

    Bandla Ganesh: బండ్ల గణేశ్‌‌కు బిగ్ షాక్.. ఆస్తి వేలంపై హైకోర్టు కీలక నిర్ణయం

Latest News

  • ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

  • Sourav Ganguly: ‘బెస్ట్ గిఫ్ట్ ఎవర్!’.. రాజ్‌కుమార్ రావు నా ‘కవర్ డ్రైవ్’ని ఎలా బీట్ చేస్తాడో వేచి చూడాలి : సౌరవ్ గంగూలీ

  • Shiv Sena: థానే ఆసుపత్రిలో మహిళా డాక్టర్, సిబ్బందిపై శివసేన కార్పొరేటర్ దాడి

  • US-Iran War: ఇరాన్‌పై అమెరికా దాడులను సమర్థించిన నాటో అధినేత

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd