HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Big Company Invest In Telangana

Big Company Invest : తెలంగాణ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన బడా కంపెనీ

మెడికల్‌ టెక్నాలజీలో ప్రముఖ అంతర్జాతీయ సంస్థగా పేరొందిన ఒలింపస్‌ కార్పొరేషన్‌ హైదరాబాద్‌లో తన ఆర్‌ అండ్‌ డీ ఆఫ్‌షోర్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ (ఓడీసీ) ఏర్పాటు చేసేందుకు సముఖత వ్యక్తం చేసింది

  • Author : Sudheer Date : 13-06-2024 - 10:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Big Company Invest
Big Company Invest

తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అనేక సంస్థలు బయటకు వెళ్తున్నాయని..ఆరు నెలల్లో ఒక్క సంస్థ కూడా రాలేదంటూ బిఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ వస్తుంది. తాజాగా మరో బడా కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు వచ్చింది. మెడికల్‌ టెక్నాలజీలో ప్రముఖ అంతర్జాతీయ సంస్థగా పేరొందిన ఒలింపస్‌ కార్పొరేషన్‌ హైదరాబాద్‌లో తన ఆర్‌ అండ్‌ డీ ఆఫ్‌షోర్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ (ఓడీసీ) ఏర్పాటు చేసేందుకు సముఖత వ్యక్తం చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

అమెరికాలోని న్యూయార్కులో గురువారం కంపెనీ ఒలింపస్‌ కార్పొరేషన్‌ గ్లోబల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (ఆర్‌అండ్‌డీ) సయ్యద్‌ నవీద్‌ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో భేటీ అయ్యారు. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సంస్థతో కుదిరిన వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా ఒలింపస్‌ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ఒలింపస్ కార్పొరేషన్ పెట్టుబడులకు ముందుకు రావడం తెలంగాణకు ఒక మైలురాయిగా పేర్కొన్నారు. కంపెనీకి పూర్తి సహాయసహకారాలు అందజేస్తామని, పెట్టబడులకు తెలంగాణను ఎంచుకోవడం చాలా సంతోషంగా ఉందని , స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు రానున్నాయని, అత్యాధునిక సాంకేతికతలతో పని చేయడానికి, వైద్య సాంకేతికతలో ప్రపంచ ఆవిష్కరణలకు దోహదపడే వేదికను అందిస్తుందని తెలిపారు. ఈ సంస్థ మరిన్ని పెట్టుబడులు, సహకారాలను ప్రోత్సహిస్తుందన్నారు.

Read Also : BJP MP: కేసీఆర్ పై ఎంపీ రఘునందన్ కీలక వ్యాఖ్యలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Big company invest
  • Minister Sridhar Babu
  • telangana

Related News

Brs25years

BRS @ 25 Years : ఉద్యమ పునాది.. ప్రగతి ప్రస్థానం – పాతికేళ్ల ‘గులాబీ’ జైత్రయాత్ర!

ఉద్యమ పార్టీగా ప్రస్థానాన్ని ప్రారంభించి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి, దశాబ్ద కాలం పాటు పాలన సాగించిన ఈ పార్టీ ప్రయాణం భారత రాజకీయ చరిత్రలో ఒక అరుదైన అధ్యాయం. పాతికేళ్ల పండుగ వేళ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా వేడుకలకు సిద్దమవుతుంది

  • Mutton

    Kamareddy : మటన్ వండలేదని భార్య ను చంపిన భర్త

  • New facility for Maruti customers.. Car service centers at IOCL petrol stations

    Petrol & Diesel Shortage : తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ‘పానిక్’ బయింగ్

Latest News

  • Gold Price: గత వారం తగ్గిన బంగారం..ఈరోజు పెరిగింది

  • Petrol & Diesel Shortage : ఏపీలో పెట్రోల్ , డీజిల్ కొరత.. బంక్స్ అసోసియేషన్ కీలక అప్డేట్

  • Jobs : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికీ గుడ్ న్యూస్

  • BRS @ 25 Years : నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండా అంటూ కేటీఆర్ ట్వీట్

  • Good News : ఏపీలో మరో భారీ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Trending News

    • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

    • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

    • కొత్త సిలిండర్ బుకింగ్ రూల్స్.. మే 1 నుండి మారనున్న నిబంధనలు?

    • వైభవ్‌ సూర్యవంశీ ఖాతాలో రికార్డులే రికార్డులు!

    • ఐపీఎల్ 2026.. ఒకే రోజు 986 ప‌రుగులు!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd