HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Anganwadis Who Pulled The Female Si By Her Hair

Adilabad : మహిళ ఎస్సై అని కూడా చూడకుండా జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన అంగన్‌వాడీలు

అంగన్‌వాడీలను అదుపు చేస్తున్న సమయంలో ఓ మహిళా ఎస్సై(SI)ని కొందరు అంగన్‌వాడీలు జుట్టు పట్టుకుని లాగారు. దీంతో సదరు ఎస్‌ఐ కింద పడిపోయారు

  • By Sudheer Published Date - 07:09 PM, Wed - 20 September 23
  • daily-hunt
Anganwadis Who Pulled The F
Anganwadis Who Pulled The F

గత కొద్దీ రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలు నిరసనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. కనీస వేతనం రూ.25 వేలు ఇవ్వాలంటూ ఆందోళలను చేస్తూ..జిల్లాల కలెక్టరేట్లను ముట్టడి చేస్తున్నారు. ఈ క్రమంలో బుధువారం ఆదిలాబాద్ కలెక్టరేట్(adilabad collectorate) ముట్టడి ఉద్రిక్తత దారితీసింది. ఉదయం కలెక్టరేట్ ముందు అంగన్‌వాడీలు(anganwadi workers) ఆందోళన చేపట్టారు.

సీఐటీయూ (CITU), ఏఐటీయూసీ(AITUC) నాయకులతో కలిసి అంగన్‌వాడీ కార్యకర్తలు కలెక్టరేట్ మట్టడికి యత్నించారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అంగన్‌వాడీలను అదుపు చేస్తున్న సమయంలో ఓ మహిళా ఎస్సై(SI) ధనశ్రీ (Dhanasri)ని కొందరు అంగన్‌వాడీలు జుట్టు పట్టుకుని లాగారు. దీంతో సదరు ఎస్‌ఐ కింద పడిపోయారు. అంగన్‌వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి టూటౌన్ స్టేషన్‌కి తరలించారు. పోలీస్ స్టేషన్ లో కూడా వారంతా ఆందోళన కొనసాగించారు. న్యాయపరమైన డిమాండ్ల కోసం ఉద్యమిస్తుంటే పోలీసులు అడ్డుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేసారు.

Read Also : Transgender Laila : తెలంగాణ ఎన్నికల ప్రచారకర్తగా ట్రాన్స్‌జెండర్‌

వేతనాల పెంపుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రిటైర్మెంట్‌ పాలసీని వ్యతిరేకిస్తూ అంగన్‌వాడీలు 10 రోజులుగా విధులు బహిష్కరించారు. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న డిమాండ్ల కోసం సమ్మెను చేపట్టారు. తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలకేంద్రాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. సీఐటీయూ, ఏఐటీయూసీ తదితర కార్మిక సంఘాల నాయకులు అంగన్‌ వాడీల ఆందోళనకు మద్దతు తెలిపారు.

https://x.com/TeluguScribe/status/1704408277675921700?s=20


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • adilabad
  • anganwadis
  • SI Hair

Related News

    Latest News

    • Nara Bhuvaneshwari: నారా భువనేశ్వరి అండతో 75 ఏళ్ల ఇబ్బందులకు ముగింపు

    • Telangana Paddy : ధాన్యం కొనుగోలు అక్టోబర్ మొదటి వారం నుంచే ప్రారంభం

    • Liquor Botte: ఖాళీ మద్యం సీసాలకు క్యాష్‌బ్యాక్ – ఏపీలోనూ తీసుకురావాలా?

    • TTD Case: టీటిడీ పరకామణి కేసులో కీలక విష‌యాలు వెలుగులోకి

    • BCCI అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్ పేరు ప్రచారం – సర్ప్రైజ్ ఎంట్రీ!

    Trending News

      • Navaratri Fasting: నవరాత్రి 2025 ఉపవాస నియమాలు: పాటించాల్సిన దినచర్యలు, జాగ్రత్తలు

      • Rail Neer Prices: రైలు ప్రయాణికులకు శుభవార్త.. రైల్ నీర్ ధరలు తగ్గింపు!

      • Birkin Bag: ఈ కంపెనీ బ్యాగ్ తాక‌ట్టు పెట్టి రుణం పొందొచ్చు.. ప్రాసెస్ ఇదే!

      • Trump Tariffs: భారత్-అమెరికా మధ్య టారిఫ్‌ తగ్గింపు?

      • Rules Change: అక్టోబ‌ర్ 1 నుంచి మారునున్న నిబంధనలు ఇవే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd