SI Hair
-
#Telangana
Adilabad : మహిళ ఎస్సై అని కూడా చూడకుండా జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన అంగన్‌వాడీలు
అంగన్‌వాడీలను అదుపు చేస్తున్న సమయంలో ఓ మహిళా ఎస్సై(SI)ని కొందరు అంగన్‌వాడీలు జుట్టు పట్టుకుని లాగారు. దీంతో సదరు ఎస్‌ఐ కింద పడిపోయారు
Date : 20-09-2023 - 7:09 IST