HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ssrmb 1000 Cr Budget 2 Parts

#SSRMB : రాజమౌళి – మహేష్ మూవీ రెండు పార్ట్స్..?

#SSRMB : ప్రముఖ సినీ క్రిటిక్ మనోబాలా తన ఎక్స్ వేదికగా 'SSMB29' మూవీ రెండు పార్టులుగా ఉంటుందని చెబుతూనే బడ్జెట్ కూడా రివీల్ చేశారు

  • By Sudheer Published Date - 09:42 PM, Mon - 28 October 24
  • daily-hunt
Rajamouli, Mahesh Babu, Ssmb29
Rajamouli, Mahesh Babu, Ssmb29

Mahesh -Rajamouli Movie : సూపర్ స్టార్ మహేష్ బాబు.. దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ తో పాటు ఇంటర్నేషనల్ లెవెల్ లో మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ – రాజమౌళి కలయికలో సినిమా చూడాలని ఎప్పటి నుండో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి ఈ సినిమాను ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కించబోతున్న. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా గురించి కొన్ని లీక్స్ ఇస్తుండగా తాజాగా మరో క్రేజీ అప్డేట్ వైరల్ గా మారింది.

ప్రముఖ సినీ క్రిటిక్ మనోబాలా తన ఎక్స్ వేదికగా ‘SSMB29′ మూవీ రెండు పార్టులుగా ఉంటుందని చెబుతూనే బడ్జెట్ కూడా రివీల్ చేశారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబోతున్నారని… రాజమౌళి దర్శకత్వం వహించనున్న భారతదేశపు అత్యంత ఈ భారీ బడ్జెట్ చిత్రం రెండు భాగాలుగా రూపొందించబడుతుంది..’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కాస్త నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇది చూసిన మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా కోసం మహేశ్ తన మేకోవర్ మొత్తాన్ని చేంజ్ చేసుకొని హాలీవుడ్ హంక్ లాగా మారిపోయాడు. మరి సినిమా ఏ విధంగా ఉంటుందో..ఎప్పుడు పూర్తి అవుతుందో చూడాలి.

Superstar #MaheshBabu‘s globe trotting adventure film #SSMB29 to be made on a whopping ₹1️⃣0️⃣0️⃣0️⃣ cr budget.

India’s most expensive film to be directed by SS Rajamouli and will… pic.twitter.com/amq5gw04XN

— Manobala Vijayabalan (@ManobalaV) October 28, 2024

Read Also : Sadhguru Tips : ఆరోగ్యకరమైన జీవితం కోసం సద్గురు ఇచ్చిన కొన్ని జీవిత చిట్కాలు..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • mahesh babu
  • rajamouli
  • SSRMB
  • SSRMB 1000 cr budget
  • SSRMB 2 parts

Related News

    Latest News

    • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

    • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

    • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

    • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

    • Jubilee Hills Bypoll: బిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd