HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Xiaomi 12 Lite With 108mp Main Camera 67w Fast Charging Support Launched

Xiomi 12: అదిరిపోయే ఫీచర్లతో షావోమీ 12 లైట్ లాంచ్.. ఫోన్ ఎలా ఉందంటే?

చైనాకు చెందిన షావోమీ మొబైల్ కంపెనీ ఇప్పటికే ఎన్నో రకాల ఆండ్రాయిడ్ ఫోన్ లను మార్కెట్లోకి తీసుకువచ్చిన

  • Author : Anshu Date : 12-07-2022 - 8:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Xiaomi 12 Lite
Xiaomi 12 Lite

చైనాకు చెందిన షావోమీ మొబైల్ కంపెనీ ఇప్పటికే ఎన్నో రకాల ఆండ్రాయిడ్ ఫోన్ లను మార్కెట్లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికీ కొత్త కొత్త ఫ్యూచర్ లతో, కొత్త వెర్షన్ లతో మొబైల్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొని వస్తోంది. అదేవిధంగా వినియోగదారుల కోసం వినియోగదారులు మెచ్చే విధంగా ఫోన్ లను సరికొత్త రకంగా క్రియేట్ చేసీ మార్కెట్ లలో లాంచ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా షావోమీ 12 లైట్ సిరీస్ ఫోన్ లను ఆవిష్కరించింది. ఈ ఏడాది మొదట్లో విడుదల చేసిన షావోమీ 12 ప్రో వెర్షన్ కు మాదిరిగానే ఈ ఫోన్ ఉంటుందట.

అయితే ఈ ఆండ్రాయిడ్ ఫోన్ చూడడానికి అచ్చం ఐఫోన్ 12 మాదిరే ఉంటుంది. కాకపోతే వెనుక కెమెరా సెటప్ కొద్దిగా మారుతుంది. షావోమీ 12 లైట్ మూడు రకాల వేరియంట్లలో లభిస్తుంది. 6జీబీ, 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర 399 డాలర్లు అనగా రూ.31,200. 8జీబీ, 128జీబీ స్టోరేజీ ధర రూ.449 డాలర్లు. ఇక 8జీబీ ర్యామ్ 156 జీబీ ర్యామ్ ఉన్న స్టోరేజీ ధర 499 డాలర్లు. ఈ ఫోన్ త్వరలో మన మార్కెట్ లోకి రానున్నాయి.

షావోమీ 12 లైట్ లో 6.55 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే,120 గిగాహెర్జ్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. ఈ మొబైల్ ముందు భాగంలో 32 మెగా పిక్సల్ కెమెరా, వెనుక భాగంలో 108 మెగా పిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు. దీనిలో 4,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, 67 వాట్ ఫాస్ట్ చార్జర్ తో వస్తుంది. ఛార్జింగ్ విషయంలో ఫోన్ బ్యాటరీ సున్నా నుంచి 100 శాతానికి 41 నిమిషాల్లోనే పూర్తి చేస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 108MP
  • china
  • main camera
  • Xiaomi
  • Xiaomi 12 Lite
  • xiaomi android phone

Related News

    Latest News

    • వెస్టిండీస్ మ్యాచ్‌ల ముందు జాతీయ గీతం ఎందుకు ప్లే చేయరు? అసలు కారణం ఇదే!

    • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

    • ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి!

    • భారత రక్షణ రంగంలో కొత్త శకం.. ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ సాంకేతికత భారత్ సొంతం కానుందా?

    • వైభవంగా విరోష్‌ వివాహం.. ఉదయపూర్‌లో అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ – రష్మిక!

    Trending News

      • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

      • టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

      • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

      • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

      • ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd