HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Technology
  • >X Brings A New Articles Feature To Post Large Content

X New Feature : ‘ఎక్స్‌’లో కొత్తగా ‘ఆర్టికల్స్’ ఫీచర్.. ఎలా వాడాలో తెలుసా ?

X New Feature : ట్విట్టర్‌ (ఎక్స్)లో మరో కొత్త ఫీచర్ వచ్చింది.

  • By Pasha Published Date - 08:37 PM, Fri - 8 March 24
  • daily-hunt
X New Feature
X New Feature

X New Feature : ట్విట్టర్‌ (ఎక్స్)లో మరో కొత్త ఫీచర్ వచ్చింది. దానిపేరే ‘ఆర్టికల్స్’. ఎక్కువ పదాలతో రాసిన పెద్ద కంటెంట్‌‌ను పోస్ట్ చేయడానికి ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను ప్రీమియం+ చెల్లింపు వినియోగదారులు, ధృవీకరించబడిన సంస్థలకు మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. సాధారణ వినియోగదారులకు ఇది అందుబాటులోకి వస్తుందో లేదో అనే దానిపై ట్విట్టర్ కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

We’re now on WhatsApp. Click to Join

  • ‘ఆర్టికల్స్’ ఫీచర్‌లో(X New Feature) పెద్ద కంటెంట్‌తో పాటు ట్విట్టర్ యూజర్లు ఫొటోలు, వీడియోలను, లింక్‌లు, GIFలను పోస్ట్ చేయొచ్చు.
  • కంటెంట్ రాసే సమయంలో బోల్డ్, ఇటాలిక్, బుల్లెట్ పాయింట్లు, నంబర్‌లు, స్ట్రైక్‌త్రూ టెక్స్ట్ వంటి వాటిని ఉపయోగించొచ్చు.
  • ఒక వ్యాసానికి పరిమితి 100,000 అక్షరాలు లేదా దాదాపు 15,000 పదాలు ఉంటుంది.
  • ఒకసారి పోస్ట్ చేసిన కంటెంట్‌ను ఎడిట్ చేయడానికి లేదా డిలీట్ చేయడానికి కూడా అనుమతి ఉంటుంది.

Also Read : Maruti Jimny : ఆ కారుపై రూ.లక్షన్నర డిస్కౌంట్.. కొనేయండి

ఎక్స్​ యూజర్లకు ఆడియో, వీడియో కాలింగ్​ ఫీచర్లను అందించేందుకు ఆ సంస్థ కసరత్తు చేస్తోంది. ఈ ఫీచర్​ ద్వారా సబ్​స్క్రిప్షన్ తీసుకోని యూజర్లు సైతం ఉచితంగా ఎక్స్​ యాప్​ నుంచి ఆడియో, వీడియో కాల్స్​ చేసుకోవచ్చు. ఈ ఫీచర్​ను గతేడాది యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ (ఐఓఎస్) ప్రీమియం యూజర్లకు అందుబాటులోకి తెచ్చారు. ఆ తర్వాత ఆండ్రాయిడ్​ ప్రీమియం యూజర్లను ఈ ఫీచర్ వాడుకోవడానికి అనుమతిచ్చారు.

ఎలాన్‌ మస్క్‌ రాకతో.. భారీ మార్పులు

2022లో 44 బిలియన్‌ డాలర్లతో ట్విట్టర్​ను కొనుగోలు చేసిన ఎలాన్‌ మస్క్‌, సంస్థలో అనేక భారీ మార్పులు తీసుకొచ్చారు. అందులో భాగంగా ట్విట్టర్​కు ‘ఎక్స్​’గా నామకరణం చేశారు. ఎక్స్​ను సమగ్ర అప్లికేషన్​గా చేయాలన్న ఆలోచనతో సంస్థ అధినేత ఎలాన్ మస్క్ బ్లూటిక్ సబ్​స్క్రిప్షన్ వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా ఆడియా, వీడియో కాల్స్​ను సాధారణ యూజర్లు ఉపయోగించేలా మార్పులు చేశారు. ఇప్పుడు ఎక్స్​ యూజర్లు సబ్​స్క్రిప్షన్​తో సంబంధం లేకుండా, యాప్​లోని ఏ యూజర్​ నుంచి అయినా కాల్స్​ రిసీవ్​ చేసుకోవచ్చు.

Also Read : Odela 2 Tamannah First Look : ఓదెల 2.. ఫస్ట్ లుక్ తో షాక్ ఇచ్చిన తమన్నా..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Articles Feature
  • elon musk
  • Large Content
  • X New Feature

Related News

    Latest News

    • India: హాకీ ఆసియా కప్.. ఫైన‌ల్‌కు చేరిన భార‌త్‌!

    • Lunar Eclipse: చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున‌ గర్భిణీలు చేయాల్సినవి, చేయకూడనివి ఇవే!

    • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

    • Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!

    • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

    Trending News

      • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd