HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Vivo X90 Series Is Getting Announced On November 22

Vivo X90 Series: వివో ఎక్స్ 90 సిరీస్ నుంచి సూపర్ స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు ఇవే!

టెక్నాలజీ రోజురోజుకీ మరింత డెవలప్ అవుతుండడంతో స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య కూడా అంతకంతకూ

  • Author : Anshu Date : 15-11-2022 - 3:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vivo X90 Series
Vivo X90 Series

టెక్నాలజీ రోజురోజుకీ మరింత డెవలప్ అవుతుండడంతో స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. అయితే వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం మొబైల్ తయారీ కంపెనీలు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను సరికొత్త ఫీచర్ లతో మార్కెట్ లోకి తీసుకు వస్తున్నాయి. కాగా మరికొన్ని మొబైల్ తయారీ కంపెనీలు కొత్త కొత్త ఫీచర్ లతో పాటు అతి తక్కువ ధరకే మొబైల్ ఫోన్ లభించే విధంగా అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. కాగా ఇప్పటికే మార్కెట్లో ఎన్నో రకాల సరికొత్త స్మార్ట్ ఫోన్లు సరసమైన ధరలకు లభిస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే తాజాగా అందిన సమాచారం ప్రకారం..వివో సంస్థ మార్కెట్ లోకి త్వరలోనే మరొక సరికొత్త మొబైల్ ని విడుదల చేయనుంది. వివో ఎక్స్‌90 సిరీస్ మొబైల్‌ మార్కెట్ లోకి విడుదల కానుంది. వివో ఎక్స్‌80 సిరీస్‌ కు కొన‌సాగింపుగా వివో ఎక్స్‌ 90 స్మార్ట్ ఫోన్ ను క‌స్టమ‌ర్ల ముందుకు తీసుకురానుంది వివో సంస్థ. ఈ స్మార్ట్‌ ఫోన్‌ న‌వంబ‌ర్ ఈ నెల 22న చైనాలో విడుదల కానుంది.

ఆ తర్వాత భారత్‌ లో విడుదల కానుంది. వివో ఎక్స్90 సిరీస్‌ లో భాగంగా వివో ఎక్స్90, వివో ఎక్స్‌90ప్రో,వివో ఎక్స్‌90ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ లు మార్కెట్ లోకి విడుదల కానున్నాయి. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ రెండు కలర్ లలో లభించునుంది. బ్రైట్ రెడ్ క‌ల‌ర్‌తో పాటు బ్లాక్ క‌ల‌ర్‌లో లభించనుంది. కాగా విషయానికి వస్తే..ఈ స్మార్ట్‌ ఫోన్ 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌989 1ఇంచ్ ప్రైమ‌రీ కెమెరా సెన్సర్‌తో పాటు 48 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 50ఎంపీ పోర్ట్రయిట్ టెలిఫొటో కెమెరా, 64ఎంపీ ఒమ్నివిజ‌న్ ఓవీ64బి పెరిస్కోప్ కెమెరాను క‌లిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ సామ‌ర్ధ్యం క‌లిగి ఉంటుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • vivo
  • Vivo X90
  • Vivo X90 Series

Related News

    Latest News

    • AI : ప్రపంచ ఏఐ కేంద్రంగా భారత్

    • Montra Electric : మార్కెట్ లోకి ‘మోంట్రా ఎలక్ట్రిక్’ వేరియంట్లు

    • Azharuddin : అజహరుద్దీన్ కు భారీ ఊరట

    • Kavitha : కవిత కామెంట్స్ కు కేటీఆర్ కౌంటర్ ఇస్తాడా ?

    • Snap Chat : స్నాప్ చాట్ తరహాలో ఇన్స్టా నుంచి సరికొత్త యాప్

    Trending News

      • ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం!

      • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

      • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

      • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

      • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd