HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Twitter To Pay Content Creators For Ads In Replies

Twitter Content Creators : ట్విట్టర్ లో కంటెంట్ క్రియేటర్లకు రూ.41.22 కోట్లు

Twitter Content Creators : యూట్యూబ్ లాగే ఇకపై ట్విట్టర్ ద్వారా కూడా డబ్బులు సంపాదించే ఛాన్స్.. ట్విట్టర్ లో వెరిఫైడ్ కంటెంట్ క్రియేటర్స్ కోసం ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్ ప్రకటించారు..వారికి పేమెంట్ చేయడానికి రూ. 41.22 కోట్ల భారీ ప్యాకేజీని ఆయన అనౌన్స్ చేశారు..

  • Author : Pasha Date : 10-06-2023 - 11:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Twitter Content Creators
Twitter Content Creators

Twitter Content Creators : యూట్యూబ్ లాగే ఇకపై ట్విట్టర్ ద్వారా కూడా డబ్బులు సంపాదించే ఛాన్స్.. 

ట్విట్టర్ లో వెరిఫైడ్ కంటెంట్ క్రియేటర్స్ కోసం ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్ ప్రకటించారు..

వారికి పేమెంట్ చేయడానికి రూ. 41.22 కోట్ల భారీ ప్యాకేజీని ఆయన అనౌన్స్ చేశారు..

ట్విట్టర్ లో వెరిఫైడ్ కంటెంట్ క్రియేటర్స్ గా(Twitter Content Creators) నమోదై ఉన్నవాళ్లు ఇక చేతినిండా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎలా అంటే.. వారి కంటెంట్ లోని రిప్లై (ప్రత్యుత్తరాల) సెక్షన్ లో డిస్ ప్లే అయ్యే యాడ్స్ కుగానూ లెక్క కట్టి పేమెంట్ ఇస్తారు. ఈ పేమెంట్స్ చేసేందుకే ముందస్తుగా రూ. 41.22 కోట్ల భారీ ప్యాకేజీని ఎలాన్ మస్క్ కేటాయించారు. ఈవివరాలను ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా లిండా యాకారినో చేరిన కొన్ని రోజులలోనే ఈ ప్రకటన వెలువడటాన్ని బట్టి.. ఇది  ఆమె ఐడియానే అయి ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.

Also read : Twitter 2 Features : ట్విట్టర్ వీడియోలకు 2 కొత్త ఫీచర్లు

బ్లూ టిక్ కలిగిన యూజర్లు తమ ట్వీట్లను పోస్ట్ చేసిన తర్వాత గంట వరకు వాటిని ఎడిట్ చేసేందుకు అనుమతి కల్పించే కొత్త ఫీచర్ను ట్విట్టర్ తాజాగా అందుబాటులోకి తెచ్చింది.  2022 అక్టోబరులోనే తొలిసారిగా ఎడిట్ ఆఫ్షన్ ను ట్విట్టర్ ప్రవేశపెట్టింది. ప్రారంభంలో యూజర్లు తమ పోస్ట్ చేసిన 30 నిమిషాల్లోగా ఎడిట్ చేసుకునేందుకు అనుమతిచ్చింది. యూజర్ల డిమాండ్ మేరకు ఈ సమయాన్ని గంటకు పొడిగించింది. ఎడిట్ ఆఫ్షన్  ఆండ్రాయిడ్, iOS రెండింటిలోనూ లభిస్తోంది. ట్విట్టర్ కొత్త CEOగా లిండా యాకారినోను ప్రకటించిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం గమనార్హం. అయితే ఈ ఫీచర్‌ ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే. ఈ స్పెషల్ ఫీచర్ ద్వారా  ఎక్కువ మంది బ్లూ టిక్  ప్రీమియం సేవను ఎంచుకునే అవకాశం ఉందని ట్విట్టర్ భావిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • $ 5 million
  • Ads In Replies
  • advertisements
  • business
  • content creators
  • elon musk
  • pay
  • twitter
  • Twitter Content Creators
  • Verified Content Creators

Related News

Solar Capacity For AC

ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

ఎండల నుండి ఉపశమనం పొందడంతో పాటు మీ కరెంటు ఖర్చులను దాదాపుగా సున్నా చేసుకోవచ్చు. అలాగే సోలార్ ఎనర్జీ అనేది స్వచ్ఛమైన, సురక్షితమైన శక్తి కాబట్టి ఇది పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

    Latest News

    • IPL: ‘పవర్’ప్లే లో ఎక్కువ సిక్సర్లు బాదిన ప్లేయర్లు వీరే..!!

    • Cake : వామ్మో ఒక్క కేక్ తయారీకి 3,500 గంటల సమయం!

    • ప్రధాని మోదీకి ఉల్లిపాయలు ఇష్టమేనా?

    • KCR సభపై కవిత దారుణమైన కామెంట్స్

    • నేపాల్ వెళ్తున్నారా? జాగ్రత్త! రూ. 63 దాటితే చాలు ట్యాక్స్ కట్టాల్సిందే!

    Trending News

      • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

      • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

      • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

      • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd