HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Tecno Launches New Foldable Smartphone Tecno Phantom V Fold 2 5g And Tecno Phantom V Flip 2 Features And Price

Tecno Phantom V: టెక్నో నుంచి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం టెక్నో సంస్థ మార్కెట్లోకి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది.

  • By Anshu Published Date - 01:00 PM, Mon - 16 September 24
  • daily-hunt
Tecno Phantom V
Tecno Phantom V

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజ సంస్థ టెక్నో ఇప్పటికే భారత మార్కెట్ లోకి అనేక స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఒకదానిని మించి ఒకటి అత్యధిక ఫీచర్లు కలిగిన ఆ స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేసింది. అందులో భాగంగానే తాజాగా మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని తీసుకువచ్చింది. మరి ఆ కొత్త స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ధర ఫీచర్ల విషయానికి వస్తే.. టెక్నో భారత మార్కెట్లోకి కొత్త ఫోల్డబుల్ ఫోన్ ను తీసుకొచ్చింది. టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ 2 5జీ, ఫాంటం వీ ఫ్లిప్ 2 పేర్లతో ఈ ఫోన్ ను లాంచ్ చేశారు.

ఈ రెండు ఫోన్ లలో మీడియాటెక్ డైమెన్సిటీ చిప్ సెట్ ప్రాసెసర్ ను అందించారు. టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ 2 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంతో పని చేస్తుంది. 6.42 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్ , 7.85 అంగుళాల 2కే + అమోలెడ్ స్క్రీన్ డిస్ ప్లేను ఇందులో అందించారు. ఇకపోతే ఈ ఫోన్ కనెక్టివిటీ విషయానికొస్తే.. ఇందులో టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ 2 5జీ ఫోన్ 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ 5.3 వంటి ఫీచర్లను కూడా అందించారు. అలాగే యాక్సెలరో మీటర్, గైరోస్కోప్, అంబియెంట్ లైట్ సెన్సర్, ప్రాగ్జిమిటీ సెన్సర్, హాల్ సెన్సర్, ఈ కంపాస్, ఫ్లిక్కర్ సెన్సర్ ఫీచర్స్ ని కూడా అందించారు.

టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 2 5జీ ఫోన్ 6.9 ఇంచెస్ తో కూడిన ఫుల్ హెచ్డీ+ ఎల్టీపీఓ అమోలెడ్ స్క్రీన్ ను ఇచ్చారు. ఔట్ సైడ్ లో 3.64 ఇంచెస్ తో కూడిన అమోలెడ్ స్క్రీన్ ను ఇచ్చారు. కాగా ఈ టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ 2 5జీ ఫోన్ ధర రూ.92,200 గా ఉంది. అలాగే టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 2 5జీ ఫోన్ రూ.58,600 గా నిర్ణయించారు. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికొస్తే.. ఇందులో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 50 మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ కెమెరా, అన్ ఫోల్డ్ చేసినప్పుడు 32 మెగా పిక్సెల్ కెమెరా విత్ ఆటో ఫోకస్ ను అందించారు. ఈ నెల 23 నుంచి ఆఫ్రికాలో సేల్స్ ప్రారంభం అవుతాయి. త్వరలోనే ఈ పోన్ ని ఇండియాలోకి కూడా లాంచ్ చేయనున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • features
  • Tecno Phantom V
  • Tecno Phantom V mobile
  • Tecno Phantom V smart phone

Related News

    Latest News

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    • Suryakumar Yadav: సూర్య‌కుమార్ యాద‌వ్‌కు షాక్‌.. మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత‌!

    • 42% quota for BCs : BCలకు 42% కోటా .. జీవో రిలీజ్ చేసిన రేవంత్ సర్కార్

    • Trump Tariffs Pharma : “ఫార్మా” పై ట్రంప్ సుంకాల ప్రభావం ఎంత ఉండబోతుంది..?

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd