HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Soon Whatsapp Will Allow Reverse Image Search Through Google

Reverse Image Search : ‘రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌’ ఫీచర్.. మార్ఫింగ్ ఫొటోలకు వాట్సాప్ చెక్

రాబోయే కొన్ని వారాల్లో విడతల వారీగా మరింత మంది వాట్సాప్ యూజర్లకు(Reverse Image Search) దీన్ని అందుబాటులోకి తెస్తారు.

  • Author : Pasha Date : 06-11-2024 - 2:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Whatsapp Reverse Image Search Google

Reverse Image Search : వాట్సాప్ కొత్తకొత్త ఫీచర్లను యాడ్ చేస్తూ యూజర్లకు మరింత చేరువ అవుతోంది. వాట్సాప్‌లో షేర్ అయ్యే కంటెంట్ నిజమైందా ? కాదా  ? అనేది యూజర్స్ తెలుసుకునేందుకు దోహదపడే టూల్స్‌ను తెచ్చే దిశగా కీలక ముందడుగు వేసింది. వాట్సాప్‌లో ఎవరైనా ఏదైనా ఫొటోను పంపితే.. అది నిజమైందో.. ఫేక్‌దో తెలుసుకునేందుకు దోహదపడే టూల్‌ను డెవలప్ చేసింది. దాని పేరే.. ‘సెర్చ్ ఆన్ వెబ్’. మనం వాట్సాప్‌లో ఏదైనా ఫొటోను ఓపెన్ చేసి చూసేటప్పుడు ఈ ఆప్షన్ కూడా వస్తుంది. దీని ద్వారా మనం ఆ ఫొటోకు సంబంధించిన ఇంటర్నెట్ మూలాలను తెలుసుకోవచ్చు. తద్వారా అది నిజమైందా ?  గ్రాఫిక్ ఎఫెక్ట్స్‌తో మార్ఫింగ్ చేసినదా ? అనేది తెలిసిపోతుంది. మరో యాప్‌ లేదా వెబ్ బ్రౌజర్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. వాట్సాప్‌లోనే ఇమేజ్ వివరాలను వెబ్ సెర్చ్ చేసేందుకు ఈ ఆప్షన్ అవకాశాన్ని కల్పిస్తుంది.  తద్వారా  వాట్సాప్ ద్వారా షేర్‌ చేసే కంటెంట్, ఫొటోలకు మరింత పారదర్శకత పెరుగుతుందని వాట్సాప్ ఆశిస్తోంది.తొలుత ఈ ఫీచర్‌ను వాట్సాప్ బీటా యూజర్లకు అందుబాటులోకి తేనున్నారు. రాబోయే కొన్ని వారాల్లో విడతల వారీగా మరింత మంది వాట్సాప్ యూజర్లకు(Reverse Image Search) దీన్ని అందుబాటులోకి తెస్తారు.

Also Read :Light Motor Vehicle : లైట్‌ మోటార్‌ వెహికల్‌ డ్రైవింగ్ లైసెన్సు ఉందా?.. ‘సుప్రీం’ గుడ్ న్యూస్

  • వాట్సాప్ ఛాట్‌లో మనం ఏదైనా ఫొటోను ఓపెన్‌ చేయగానే.. ఎగువ భాగంలో కుడివైపున త్రీ డాట్స్‌ మెనూ కనిపిస్తుంది.
  • ఆ మెనూను క్లిక్‌ చేయగానే కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో ‘‘Search on web’’  అనే ఆప్షన్‌ కూడా ఉంటుంది.
  • ఆ ఆప్షన్‌ను క్లిక్ చేశాక డిస్‌ప్లే అయ్యే  ‘Search’  మెనూపై క్లిక్‌  చేయగానే రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌ మొదలవుతుంది.
  • ఇమేజ్‌ సెర్చ్‌ పూర్తికాగానే.. ఆ ఫొటో వివరాలన్నీ డిస్‌ప్లే అవుతాయి. గతంలో ఈ ఫొటోను ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు వినియోగించారు అనేది కూడా తెలిసిపోతుంది.
  • ఆ ఫొటోను మార్ఫింగ్ చేశారా ? అనేది కూడా తెలుస్తుంది.

Also Read :Indian Americans : అమెరికా పోల్స్.. సుహాస్‌ సుబ్రహ్మణ్యం, రాజా కృష్ణమూర్తి విజయభేరి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • google
  • meta
  • reverse image search
  • whatsapp

Related News

Google IO 2026

గూగుల్ ఈవెంట్‌.. ముఖ్య‌మైన తేదీలు ఇవే!

పర్యటనలో భాగంగా పిచాయ్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. భారత్ తనను తాను గ్లోబల్ AI హబ్‌గా తీర్చిదిద్దుకుంటున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Sundar Pichai

    ఏఐ సమ్మిట్‌లో కీలక ప్రసంగం.గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌

  • Youtube

    ఫిర్యాదులు రావడంతో సమస్యను పరిష్కరించామన్న యూట్యూబ్

  • Google

    గూగుల్ కొత్త ప్రైవసీ టూల్ అంటే ఏమిటి?

  • Whatsapp Black In Russia

    Whatsapp Black : రష్యాలో వాట్సాప్ బ్లాక్!

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

  • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

  • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

  • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

Trending News

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd