HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Technology News
  • ⁄Shock For Instagram Heavily Fined

Instagram : మెటాకు షాక్, ఇన్ స్టా గ్రామ్ కు భారీగా జరిమానా..యూజర్ల ప్రైవసీ ఉల్లంఘనకే..!!

ప్రముఖ సోషల్ నెట్ వర్క్ యాప్ ఇన్ స్టాగ్రామ్ కు భారీ షాక్ తగిలింది.

  • By Bhoomi Published Date - 04:00 PM, Tue - 6 September 22
Instagram : మెటాకు షాక్, ఇన్ స్టా గ్రామ్ కు భారీగా జరిమానా..యూజర్ల ప్రైవసీ ఉల్లంఘనకే..!!

ప్రముఖ సోషల్ నెట్ వర్క్ యాప్ ఇన్ స్టాగ్రామ్ కు భారీ షాక్ తగిలింది. సెక్యూరిటీ విషయంలో ఐర్లాండ్ రెగ్యూలేటర్లు భారీ జరిమానా విధించారు. యువత గోప్యత విషయంలో నిబంధనలు ఉల్లంఘించిందని 32 బిలియన్ల భారీ జరిమానాను విధించింది. యువత ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ గోప్యత విషయంలో ఇన్ స్టా నిబంధనలు ఉల్లంఘించిందని ఐర్లాండ్ రెగ్యూలేటర్లు పేర్కొన్నారు.

సైబర్ నేరగాళ్లు ఇన్ స్టా ప్రొఫైల్లో ఉన్న పర్సనల్ డేటాను తస్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించి బిజినెస్ అకౌంట్స్ ను అప్ గ్రేడ్ చేస్తున్నారు. పర్సనల్ డేటాను సేకరించి అక్రమాలకు పాల్పడుతున్న క్రమంలోనే ఇన్ స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా ఈ జరిమానాపై అప్పీల్ చేసేందుకు రెడీ అయ్యింది. కాగా ఇన్ స్టాగ్రామ్ పై ఇప్పటికే మూడు సార్లు జరిమానా విధించింది.

Tags  

  • instagram
  • meta
  • personal data

Related News

Donald Trump: ట్రంప్‌ ఈజ్ బ్యాక్.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లోకి ఎంట్రీ..!

Donald Trump: ట్రంప్‌ ఈజ్ బ్యాక్.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లోకి ఎంట్రీ..!

రెండేళ్ల నిషేధం తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మళ్లీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. క్యాపిటల్ హిల్ అల్లర్ల నేపథ్యంలో విధించిన రెండేళ్ల సస్పెన్షన్ ముగిసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్ మాతృ సంస్థ 'మెటా' రెండేళ్ల సస్పెన్షన్ తర్వాత మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను బుధవారం (జనవరి 25) పునరుద్ధరించింది.

  • Biggest Layoffs in 2023: ఉద్యోగాలకు ఏమైంది..?

    Biggest Layoffs in 2023: ఉద్యోగాలకు ఏమైంది..?

  • Virat, Anushka 5th Anniversary: నువ్వు దొరకడం నా అదృష్టం. అనుష్కపై కోహ్లీ భావోద్వేగపు పోస్ట్..!

    Virat, Anushka 5th Anniversary: నువ్వు దొరకడం నా అదృష్టం. అనుష్కపై కోహ్లీ భావోద్వేగపు పోస్ట్..!

  • Hamsa Nandini: క్యాన్సర్ నుంచి కోలుకున్న హంసనందిని.. ఇన్ స్టాలో ‘ఎమోషనల్’ పోస్ట్!

    Hamsa Nandini: క్యాన్సర్ నుంచి కోలుకున్న హంసనందిని.. ఇన్ స్టాలో ‘ఎమోషనల్’ పోస్ట్!

  • Personal Data: ఆసుపత్రిపై హ్యాకర్ల దాడి .. 1.5 లక్షల మంది డేటా విక్రయం

    Personal Data: ఆసుపత్రిపై హ్యాకర్ల దాడి .. 1.5 లక్షల మంది డేటా విక్రయం

Latest News

  • Murder : ఢిల్లీలో ఓ వ్య‌క్తి దారుణ హ‌త్య‌.. కారణం ఇదే..?

  • Night Club : గురుగ్రామ్ లో నైట్‌క్లబ్‌పై పోలీసుల రైడ్‌.. 288 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • U19 Women T20 World Cup 2023: నేడు ఇంగ్లండ్, భారత్ ఫైనల్ మ్యాచ్.. అడుగు దూరంలో టీమిండియా..!

  • Bharat Jodo Yatra: ముగింపు దశకు భారత్ జోడో యాత్ర.. రేపు శ్రీనగర్‌లో భారీ బహిరంగ సభ

  • Who Is Raja Chari: భారత సంతతికి అమెరికా వైమానిక దళంలో కీలక పదవి.. ఎవరీ రాజా జె చారి..?

Trending

    • Reverse Aging: ఎలుకల్లో ‘రివర్స్ ఏజింగ్’.. ఇక మనుషులే తరువాయి!

    • Indian Flag : జ‌న‌వ‌రి 26 , ఆగ‌స్ట్ 15 వేడుక‌ల్లో త్రివ‌ర్ణ ప‌తాకం ప్రోటోకాల్ ఇలా..!

    • Bad Cholesterol : శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ భరతం పట్టే ఫ్రూట్స్ ఇవే..

    • Hello Alexa: సల్లూ భాయ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ? అలెక్సాపై వెరైటీ ప్రశ్నల వర్షం!

    • ChatGPT : చాట్‌ జీపీటీని ఢీకొనేందుకు గూగుల్ స్పారో..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: