HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Redmi Note 11 Se Launched In India

Redmi Note: రెడ్ మీ నోట్ 11 ఎస్ఈ ఫోన్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. మరీ ఇంత తక్కువ రేటునా?

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షావోమీ ఇప్పటికే మార్కెట్లోకి పలు రకాల ఫీచర్లతో మొబైల్ ఫోన్లను

  • Author : Anshu Date : 27-08-2022 - 9:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Images (1)
Images (1)

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షావోమీ ఇప్పటికే మార్కెట్లోకి పలు రకాల ఫీచర్లతో మొబైల్ ఫోన్లను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం అద్భుతమైన ఫీచర్లతో ఉన్న మొబైల్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోని తాజాగా రెడ్ మీ నోట్ 11ఎస్ఈ పేరుతో స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో విడుదల చేశారు. అయితే ఈ ఫోన్ అందుబాటు ధరకే తీసుకురావడం ఆకర్షణీయంగా చెప్పవచ్చు.

6జీబీ ర్యామ్ అలాగే 64జీబీ స్టోరేజీతో ఒకటే వేరియంట్ గా వచ్చిన దీని ధర రూ.13,499. ఈ స్మార్ట్ ఫోన్ బ్లాక్,వైట్, బ్లూ రంగులలో లభిస్తోంది. కాగా ఆగస్ట్ 31 నుంచి ఫ్లిప్ కార్ట్, షావోమీ పోర్టల్, స్టోర్లలో ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తుంది. కాగా రెడ్ మీ ఇప్పటికే నోట్ 11, నోట్ 11టీ 5జీ, నోట్ 11 ప్రో పేరుతో మూడు ఫోన్లను ఆఫర్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా విడుదల అయిన రెడ్ మీ 11 ఎస్ఈ స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే.. 6.43 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, హోల్ పంచ్ కటౌట్ తో కూడిన డిజైన్, ముందు భాగంలో 13 మెగా పిక్సల్ కెమెరా, వెనుక భాగంలో 3 కెమెరాలు ఉన్నాయి.

మీడియాటెక్ హీలియో జీ 95 చిప్ సెట్ తో పనిచేస్తుంది. కాగా ఇందులో ప్రధాన కెమెరా మెగాపిక్సల్ 64 ఉండగా కెమెరాలో ఎక్కువ ఫీచర్ లు ఉన్నాయి. ఐపీ 53 రేటింగ్ తో వస్తుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఉంటుంది. రీడింగ్ మోడ్, సన్ లైట్ మోడ్స్ సైతం ఉన్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • affordable price
  • india
  • launched
  • Redmi Note 11
  • Redmi Note 11 SE

Related News

Prime accused in 11-year-old girl's rape and murder case killed in police encounter.

Police Encounter: 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్‌

పశ్చిమ బెంగాల్‌లోని బరుయిపూర్‌లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం మరియు హత్య కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాస్ మోండల్, నేర జరిగిన తీరును పునర్నిర్మించేందుకు తీసుకెళ్తుండగా బుధవారం జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో కాల్పుల్లో మరణించాడు. పోలీసుల వివరాల ప్రకారం, బరుయిపూర్ పోలీస్ స్టేషన్ దర్యాప్తు అధికారి మరియు ఇతర పోలీసుల బృందం నిందితుడు ప్రభాస్ మోండల్‌తో కలిసి అర్ధరాత్రి 12:45 గంటల

  • A new chapter in India-Japan relations

    India-Japan: భారత్-జపాన్ బంధంలో కొత్త అధ్యాయం

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd