HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Technology
  • ⁄New Colors In Apple Iphone 14 Series Models

iPhone: యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ మోడల్స్ లో కొత్త రంగులు.

ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ స్మార్ట్ ఫోన్లు యాపిల్ ఏ15 బయోనిక్ ప్రాసెసర్‌తో కంపెనీ ‘ఫార్ అవుట్’ ఈవెంట్లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే.

  • By Maheswara Rao Nadella Published Date - 06:30 PM, Mon - 6 March 23
iPhone: యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ మోడల్స్ లో కొత్త రంగులు.

iPhone 14, iPhone 14 ప్లస్ స్మార్ట్ ఫోన్లు యాపిల్ ఏ15 బయోనిక్ ప్రాసెసర్‌తో కంపెనీ ‘ఫార్ అవుట్’ ఈవెంట్లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి సంబంధించిన మరో లీక్ వెలుగులోకి వచ్చింది. ఈ ఫోన్లు త్వరలో ఎల్లో కలర్ వేరియంట్లో రానున్నట్లు సమాచారం. త్వరలో యాపిల్ మరో ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఈ ఈవెంట్లో యాపిల్ ఈ విషయాలను వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ స్మార్ట్ ఫోన్లు బ్లూ, మిడ్ నైట్, పర్పుల్, స్టార్ లైట్, రెడ్ కలర్ మోడల్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలో వీటికి ఎల్లో కూడా యాడ్ అవ్వనుంది. ఈ విషయాన్ని జపనీస్ బ్లాగ్ మాక్ఒటాకరా వెల్లడించింది.

iPhone 14, 14 ప్లస్ స్పెసిఫికేషన్లు:

ఇందులో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇది అందించనుంది. గత సంవత్సరం మోడల్లో అందించిన ఏ15 బయోనిక్ చిప్‌నే ఇందులో కూడా అందించారు. ఫేస్ ఐడీ టెక్నాలజీ ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు. దీని బ్యాటరీ, ర్యామ్ వివరాలను యాపిల్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే థర్డ్ పార్టీ టియర్ డౌన్ వీడియోల ద్వారా కొన్ని వారాల్లోనే దీని వివరాలు తెలుసుకోవచ్చు. ఇక కెమెరాల విషయానికి వస్తే ఐఫోన్ 14లో 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాను అందించారు. మెరుగైన స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఉంది. దీన్ని యాక్షన్ మోడ్ అంటారు. లో లైట్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ ఫోన్ మెరుగ్గా చేయనుంది.

ఐఫోన్ 14 తో పాటు 14 ప్లస్ కూడా అందుబాటులో ఉంది. దీని విషయానికి వస్తే.. ఇందులో 6.7 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇది అందించనుంది. గత సంవత్సరం మోడల్లో అందించిన ఏ15 బయోనిక్ చిప్‌నే ఇందులో కూడా అందించారు. ఫేస్ ఐడీ టెక్నాలజీ ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు. దీని బ్యాటరీ, ర్యామ్ వివరాలను యాపిల్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే థర్డ్ పార్టీ టియర్ డౌన్ వీడియోల ద్వారా కొన్ని వారాల్లోనే దీని వివరాలు తెలుసుకోవచ్చు. ఇక కెమెరాల విషయానికి వస్తే ఐఫోన్ 14 ప్లస్‌లో 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాను అందించారు. మెరుగైన స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఉంది. దీన్ని యాక్షన్ మోడ్ అంటారు. లో లైట్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ ఫోన్ మెరుగ్గా చేయనుంది. ఐఫోన్ 14 కంటే మెరుగైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందించనుంది.

ప్రస్తుతం ఐఫోన్ 14 ఫ్లిప్‌కార్ట్‌లో రూ.71,999కే అందుబాటులో ఉంది. ఇది కాకుండా కంపెనీ ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై ఐదు శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా ఈ మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే, మీకు రూ.నాలుగు వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతోపాటు రూ.23 వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందించనున్నారు. మీరు ఈ అన్ని ఆఫర్‌లను ఉపయోగించినట్లయితే ఐఫోన్ 14ను చాలా చౌకగా కొనుగోలు చేయవచ్చు.

Also Read:  Newlyweds: కొత్తగా పెళ్లి అయినవారు హోలీ వేళ ఈ తప్పులు చేయొద్దు..

Telegram Channel

Tags  

  • 14 Series
  • apple
  • colours
  • iPhone
  • New
  • technology
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

WhatsApp: వాట్సాప్ డెస్క్ టాప్ లో సరికొత్త ఫీచర్స్.. అవేంటో తెలిస్తే వావ్ అనాల్సిందే!

WhatsApp: వాట్సాప్ డెస్క్ టాప్ లో సరికొత్త ఫీచర్స్.. అవేంటో తెలిస్తే వావ్ అనాల్సిందే!

ప్రముఖ మెసేజింగ్ వాట్సాప్ సంస్థ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉంది

  • WhatsApp for Windows: ఒకేసారి 4 డివైజ్‌లలో వాట్సాప్ వాడుకునే ఛాన్స్.. Windows కోసం సరికొత్త WhatsApp

    WhatsApp for Windows: ఒకేసారి 4 డివైజ్‌లలో వాట్సాప్ వాడుకునే ఛాన్స్.. Windows కోసం సరికొత్త WhatsApp

  • Bard by Google: గూగుల్ బార్డ్ వచ్చేసింది.. ప్రయోగాత్మకంగా యూఎస్‌, యూకేలో రిలీజ్

    Bard by Google: గూగుల్ బార్డ్ వచ్చేసింది.. ప్రయోగాత్మకంగా యూఎస్‌, యూకేలో రిలీజ్

  • April 1 Release: కొత్త వాహనాలన్నీ BS6 రెండో దశ ఇంజిన్స్ తోనే.. రూ.20వేల దాకా ధరలు జంప్

    April 1 Release: కొత్త వాహనాలన్నీ BS6 రెండో దశ ఇంజిన్స్ తోనే.. రూ.20వేల దాకా ధరలు జంప్

  • XBB Corona: కరోనా కొత్త వేరియంట్ “XBB1.16” ఎంత ప్రమాదకరం? 12 దేశాల్లో వ్యాపిస్తున్న ఈ వైరస్ పై డాక్టర్స్ వార్నింగ్

    XBB Corona: కరోనా కొత్త వేరియంట్ “XBB1.16” ఎంత ప్రమాదకరం? 12 దేశాల్లో వ్యాపిస్తున్న ఈ వైరస్ పై డాక్టర్స్ వార్నింగ్

Latest News

  • CBI Recruitment 2023: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్, 5వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

  • Ram Charan: సీఈఓ సినిమా నుంచి మరో లీక్.. సరికొత్త లుక్ లో రామ్ చరణ్?

  • Health Tips: రక్తపోటు, మధుమేహం, ఒక్కదెబ్బతో పారిపోతాయి.. ట్రైయ్ కరో!

  • Telangana: వాతావరణ హెచ్చరిక.. తెలంగాణలో వడగండ్ల వర్షాలు?

  • Google: గుడ్ న్యూస్ చెప్పిన గూగుల్… ఇండియాలో కొత్త ఉద్యోగాల ప్రకటన ఎప్పుడంటే?

Trending

    • Odisha Temple: ఎలుకలతో దేవతమూర్తులకు నిద్రాభంగం.. అలర్ట్ అయిన పూజారులు!

    • Unfit Cops: పంజాబ్ పోలీసులపై హైకోర్టు సీరియస్… 80 వేల మంది ఏం చేస్తున్నారంటూ !

    • Umesh Chandra:వైఎస్ రాజారెడ్డికి సంకెళ్లు వేసిన గ్రేట్ ఐపీఎస్

    • MS Dhoni: ధోని గురించి ఎవరికీ తెలియని రహస్యం చెప్పిన రాబిన్ ఊతప్ప..!

    • Rohit Sharma: రోహిత్ శర్మ బ్యాటింగ్ లోనే కాదు.. డ్యాన్స్ లో కూడా ఆదరగొట్టాడు.. వీడియో వైరల్..!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: