HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Massive Discount Oppo Reno 8 5g Should You Buy

Oppo Reno 8 5G: ఒప్పో రెనో 8 స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపు.. ధర ఎంతంటే?

ఒక మొబైల్ తయారీ సంస్థ ఒప్పో ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను అందుబాటులోకి తీసుకు వచ్చిన

  • Author : Anshu Date : 29-10-2022 - 5:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Oppo Reno 8 5g
Oppo Reno 8 5g

ఒక మొబైల్ తయారీ సంస్థ ఒప్పో ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు స్మార్ట్ ఫోన్ లపై తగ్గింపు ధరలతో వినియోగదారులను ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒప్పో రెనో రెనో 8 5జీ స్మార్ట్ ఫోన్ పై భారీగా తగ్గింపు లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆన్లైన్ రిటైలర్లు అయిన అమెజాన్ ఫ్లిప్కార్ట్ లలో డిస్కౌంట్ ధరలలో అందుబాటులో ఉంది. ఈ ఒప్పో రెనో సిరీస్‌ లో భాగంగా రెనో 8 5G, రెనో 8 ప్రొ 5G వేయింట్ లను లాంచ్‌ చేసింది.

అయితే తాజాగా రెనో 8 5జీ స్టాండర్డ్ వేరియంట్ పై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ లో భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఒప్పో రెనో రెనో 8 5జీ అమెజాన్ లో ఎంత డిస్కౌంట్ ఉంది అన్న విషయానికి వస్తే.. 8 జిబి ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ తో ఈ స్మార్ట్ ఫోన్ రూ.28,180 కి లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.38,999 కాగా డిస్కౌంట్ తో ఈ మొబైల్ అతి తక్కువకే దొరికే లభిస్తోంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ ని బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా మరొక 1000 వరకు తగ్గింపు ఉంటుంది.

ఫ్లిప్ కార్ట్ లో ఆఫర్ విషయానికి వస్తే.. ఒప్పో రెనో రెనో 8 5జీ స్మార్ట్ ఫోన్ ధర రూ.29,999 గా వుంది. ఈ స్మార్ట్ ఫోన్ ని క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేయడం వల్ల అక్టోబర్ 31 వరకు 2500 వరకు తగ్గింపు ధరకే లభిస్తుంది. ఈఎంఐ యేతర లావాదేవీలను ఎంచుకుంటే 1,500 క్రెడిట్ కార్డ్ ఈఎంఐ అయితే 2 వేలు తగ్గుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amazon
  • flip kart
  • massive discount
  • Oppo Reno 8 5G

Related News

    Latest News

    • తండ్రి కాబోతున్న నాగచైతన్య , నిజమేనా ?

    • విషాదాలకు కేరాఫ్ గా 2025 , ఎన్నో కుటుంబాల్లో కన్నీరు మిగిల్చిన ఈ ఏడాది

    • ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత మంత్రి పెమ్మసాని

    • రాష్ట్రపతితో బ్రహ్మానందం భేటీ.. చిత్రపటం అంద‌జేత‌!

    • మొన్న నిధి అగర్వాల్, నేడు సమంత ఏంటి ఈ ‘చిరాకు’ అభిమానం

    Trending News

      • 2026 రిలేషన్‌షిప్ టిప్స్.. భాగస్వామి జీవితాన్ని మార్చే నిర్ణ‌యాలీవే!

      • బుర్జ్ ఖలీఫా రికార్డు గల్లంతు.. త్వరలో ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా జెడ్డా టవర్!

      • క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?

      • 2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?

      • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd