HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Komaki New Electric Scooter Ly Pro With Removable Dual Batteries Launched

Komaki LY Pro: డ్యూయల్ బ్యాటరీతో లభిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?

దేశవ్యాప్తంగానే రోజురోజుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే

  • Author : Anshu Date : 16-03-2023 - 7:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Komaki Ly Pro
Komaki Ly Pro

దేశవ్యాప్తంగానే రోజురోజుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలు కొత్త కొత్త ఫీచర్లు కలిగిన ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్స్ ని విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మార్కెట్ లోకి మరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ మార్కెట్‌ లోకి అందుబాటులోకి తీసుకువచ్చారు. కాగా ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు ఎల్‌వై ప్రో. ఈ స్కూటర్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1,37,500గా ఉంది. ఇందులో కంపెనీ డ్యూయెల్ బ్యాటరీస్‌ను అమర్చింది. ఈ రెండింటినీ రిమూవ్ చేయొచ్చు. అంటే డీటాచబుల్ బ్యాటరీలు అని చెప్పుకోవచ్చు.

డ్యూయెల్ చార్జర్‌తో వీటిని చార్జ్ చేసుకోవచ్చు. దాదాపు 5 గంటల్లో బ్యాటరీలు ఫుల్ అవుతాయి. ఈ కొత్త డ్యూయెల్ బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఉంది. ఇందులో ఆన్‌బోర్డు నావిగేషన్, సౌండ్ సిస్టమ్, బ్లూటూత్, కాలింగ్ ఆప్షన్ వంటివి ఉన్నాయి. అలాగే ఈ స్కూటర్‌లో మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఎకో మోడ్, స్పోర్ట్స్ మోడ్, టర్బో మోడ్ అనేవి ఇవి. కోమకి ఎల్‌వై ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 62 కిలోమీటర్లు. అలాగే ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లో యాంటీస్కిడ్ టెక్నాలజీ ఉంది. హిల్స్‌పై ఈ స్కూటర్ స్కిడ్ కాకుండా ఉంటుంది. అలాగే ఇందులో 12 ఇంచుల ట్యూబ్‌లెస్ టైర్లు ఉన్నాయి.

ఇంకా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3000 వాట్ హబ్ మోటార్ ఉంది. 38 ఏఎంపీ కంట్రోలర్స్ ఉన్నాయి. పార్కింగ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ అసిస్ట్ ఫంక్షన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఒక్కసారి ఫుల్‌గా చార్జింగ్ పెడితే ఏకంగా 160 కిలోమీటర్ల నుంచి 180 కిలోమీటర్ల వరకు వెళ్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • features
  • Komaki LY Pro
  • Komaki LY Pro electric scooter
  • price

Related News

    Latest News

    • వైఎస్ జగన్ హిందూ ద్రోహి.. జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు

    • ఏపీలోని స్కూల్, కాలేజీ విద్యార్థులకు గుడ్‌న్యూస్..

    • లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలి

    • ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణాలను బలి తీసుకున్న లవ్ గేమ్ !!

    • బంగారం వెండి ధరలకు రెక్కలు ..రూ.6 వేలు పెరిగిన బంగారం, రూ.14 వేలు పెరిగిన వెండి

    Trending News

      • మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !

      • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

      • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

      • పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

      • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd